Home Cinema Kajal Aggarwal : పెళ్లయ్యాక ఆ పని ఎక్కువగా చెయడం వలెనే.. చివరికి కాజల్ పరిస్థితి!

Kajal Aggarwal : పెళ్లయ్యాక ఆ పని ఎక్కువగా చెయడం వలెనే.. చివరికి కాజల్ పరిస్థితి!

after-marriage-kajal-aggarwal-is-suffering-with-this-problem

Kajal Aggarwal : సాధారణంగా సినిమా రంగంలో హీరో, హీరోయిన్స్ ఎంతో ఆసక్తితో అడుగుపెడతారు. హీరోలకు అవకాశం దొరకడం చాలా కష్టం అలాగే వాళ్లకంటూ ఒక గుర్తింపుని క్రియేట్ చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. హీరోయిన్లకు అవకాశం దొరకడం ఈజీ కాకపోయినా.. కొంచెం హీరోలతో పోలిస్తే ( After marriage Kajal Aggarwal ) పర్వాలేదు. అలాగే వాళ్ళు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలగడానికి వాళ్ళ అదృష్టం బాగుంటే చాలా స్పీడ్ గానే అవుతారు. కానీ సినిమా రంగంలో ఎక్కువ కాలం నిలబడేది మాత్రం హీరోలు మాత్రమే.. హీరోయిన్స్ ఎక్కడో చాలా తక్కువ మంది ఎక్కువ కాలం నిలబడగలుగుతారు. సినిమాల్లో మంచి ఫేమ్ లో ఉండగానే హీరోయిన్స్ కి పెళ్లి వయసు వచ్చేస్తాది. అది దాటిపోతుంటే.. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎక్కడ పోతుందో అని.. వాళ్లకు పేరెంట్స్ పెళ్లి చేసేస్తారు.

See also  Sharukh khan: షారుఖ్ ఖాన్ కి అన్ని వేల కోట్ల ఆస్థి ఎలా వచ్చిందంటే..

after-marriage-kajal-aggarwal-is-suffering-with-this-problem

పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరం అవుతారు. అలా చాలామంది మంచి మంచి హీరోయిన్స్ ని సినిమా ఇండస్ట్రీ కోల్పోతూ ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడతారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి సక్సెస్ ని అందుకున్న హీరోయిన్స్ ( After marriage Kajal Aggarwal ) ఉన్నారు. వాళ్లకు మంచి మంచి పాత్రలు దొరకడంతో పాటు.. డిఫరెంట్ పాత్రలతో మళ్ళీ బాగా సంపాదించుకుని ఒక వెలుగు వెలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాజల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామల పేరు తెచ్చుకుని.. ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలు సరసన నటించింది.

after-marriage-kajal-aggarwal-is-suffering-with-this-problem

కాజల్ ప్రతి హీరో పక్కన ఆమె సరైన జోడి అన్నట్టుగానే చక్కగా ఇమిడిపోతూ.. ఆమె ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కాలం గడుస్తున్నా ఆమె అందంలో, పర్సనాలిటీలో ఎటువంటి లోటు, లోపం రాకుండా మెయింటైన్ చేస్తూ.. అద్భుతమైన సినిమాల్లో ( After marriage Kajal Aggarwal ) నటించి మంచి పేరు తెచ్చుకుంది. కాజల్ కెరియర్ లో చెప్పుకోదగ్గ ఎన్నో సినిమాలో ఉన్నాయి. మగధీర సినిమాలో ఆమె అందం, నటన ఇప్పటివరకు ఎవరు మర్చిపోలేదు. కాజల్ మంచి స్టార్ హీరోయిన్గా టాప్ పొజిషన్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి కొంతకాలం దూరం అయింది. పెళ్లి చేసుకొని బేబీని కన్న తర్వాత కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ కి మళ్ళీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

See also  Rakul Wedding: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న రకుల్. వైరల్ అవుతున్న ఆమె ఇన్విటేషన్ ఎందుకో తెలుసా.?

after-marriage-kajal-aggarwal-is-suffering-with-this-problem

అడుగుపెట్టిన దగ్గర నుంచి కాజల్ మళ్ళీ తన ముందు పొజిషన్ ని తీసుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా ఒక కోణంలో జరగడం లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో యంగ్ హీరోల సరసన ఆఫర్స్ తో అదరగొట్టిన కాజల్.. ఇప్పుడు కొంచెం ఏజ్డ్ హీరోస్ బాలకృష్ణ, చిరంజీవి ఇలాంటి వాళ్ళతో తప్ప యంగ్ హీరోల సరసన ఆమెకు అవకాశాలు దొరకడం లేదు. దీనికి కారణం ఏమిటి అని ఆమె అభిమానులు ఆరా తీసుకుంటే.. కాజల్ పర్సనాలిటీ అయితే బాగుంది కానీ.. ఆమె ముఖంలో ఏజ్ కనిపిస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా అలా ఏజ్ కనబడడానికి కారణం ఆమె పెళ్లి తర్వాత సినిమాలు చేయకపోయినా కూడా.. ఆమె అందాన్ని అలానే కాపాడుకోవడం కోసం అనేక కాస్మెటిక్స్ అతిగా వాడిందని.. అలాంటి పని చేయడం వల్ల ఈరోజు ఆమె పేస్ లో రియల్ గా ఉండే అందం తగ్గిపోయి.. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నదని ప్రచారాలు జరుగుతున్నాయి.