Home Cinema Sree Leela: శ్రీలీల కు ఆ టాలీవుడ్ హీరో ప్రొపొసె చేశాడా..? ఎందుకు రిజెక్ట్ చేసిందో...

Sree Leela: శ్రీలీల కు ఆ టాలీవుడ్ హీరో ప్రొపొసె చేశాడా..? ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలిస్తే మతి పోతుంది..

Sree Leela టాలీవుడ్ ఇప్పుడు కొత్త స్టార్ హీరోయిన్ కోసం వెతుకుతోంది. రష్మిక మరియు పూజా హెగ్డేలు మీద ఇప్పుడు ప్రేక్షకులు అంత ఇంటరెస్ట్ చుపియక పోవడం వలన మెల్లగా టాప్ చైర్‌కు దూరం అవుతున్నారు. దీనికి సంబంధించి, ఇప్పుడు టాప్ చైర్ లో చాలా ఆఫర్‌లతో యువ దివాగా శ్రీలీల నిలిచింది. ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయమేమిటంటే, ఆమె లైనప్‌లో పెద్ద పెద్ద హీరోలు మరియు యువ హీరోలతో చిన్న సినిమాలలో దాదాపు సమానంగా కూడా ఉంటుంది. ఉదాహరణకు, ఆమె ఎస్ ఎస్ ఎం బి 28, ఉస్తాద్, మరియు ఎన్బికే 108 చేస్తోంది.

See also  Krithi Shetty: అలాంటి పనులు చేస్తూ ఒక్కసారిగా సోషల్ మీడియా ను కుదిపేసిందిగా బేబమ్మ.. అదేంటంటే.?

అదే కాకుండా, ఆమె వైష్ణవ్ తేజ్, రామ్ పోతినేని, నితిన్ మరియు టైర్ 2 హీరోలతో కూడా సినిమాలు చేస్తుంది. సాధారణంగా ఒక నటి స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని పొందాలని ట్రై చేస్తున్నపుడు, ఆమె కేవలం స్టార్ హీరోల చిత్రాలకే ముఖ్యత ఇస్తుంది. ఆలా చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయని నమ్మకం ఉంటుంది. కానీ శ్రీలీల విషయానికొస్తే, ఆమెకు పెద్ద సినిమాలు ఉన్నంత మధ్యతరగతి సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా రవితేజా హీరో గా ఉన్న ధమాకా అనే సినిమా లో హీరోయిన్గానటించింది శ్రీ లీల. (Sree Leela)

సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో ఎక్కడికో వెళ్లిపోయింది. చేతిలో చాలా సినిమాలు పెట్టుకుంది పెద్ద హీరోయిన్ లకి కూడా దిమ్మతిరిగేలా చేస్తుంది. ఒక్క సినిమా కి సుమారుగా మూడు నుండి నాలుగు కోట్లు తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే శ్రీలీల కు మన టాలీవుడ్ లో ఒక హీరో ప్రొపోజ్ చేసాడు అనే వార్త వైరల్ గా మారింది. విషయానికి వస్తే మన మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా సూపర్ హిట్ అయినా ధమాకా సినిమా షూటింగ్ సెట్స్ లో శ్రీలీల కు ప్రొపోజ్ చేసాడు అంట. అది ఫన్నీ గా చేసాడు అనుకోండి. (Sree Leela)

See also  Pawan Kalyan: రెబల్ స్టార్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న పవర్ స్టార్.. ఎంతో తెలుసా.?

ఇద్దరు చాలా ఫన్నీ గా మాట్లాడుకున్నారు అట. అయితే రవి తేజ నన్ను పెళ్లి చేస్కుంటావా అని శ్రీలీల ను ఫన్నీ గా అడిగాడు అంట. అయితే శ్రీలీల కూడా ఫన్నీ గా మా మమ్మీ ని అడిగి చేసుకోమంటే చేసుకుంటా లేకపోతే లేదు అనింది అట. అలానే శ్రీలీల మీకు చాలా కోపం అంది నేను మీతో అడ్జస్ట్ అవ్వలేను అని ఫన్నీ గా అనింది అట. ఇక ఈ వార్తల రాగానే సినిమా ప్రేక్షకులు స్టార్ హీరోలకి శ్రీలీలా పిచ్చి పట్టింది ఏంటి రా బాబు అని జుట్టు పీక్కుంటున్నారు.