Home News రాశీ కన్నా ఏమిటి ఈ అందాల ఆరబోత – పరువాలు పొంగిపోతున్నాయి.

రాశీ కన్నా ఏమిటి ఈ అందాల ఆరబోత – పరువాలు పొంగిపోతున్నాయి.

రాశీ కన్నా ఏమిటి ఈ అందాల ఆరబోత – పరువాలు పొంగిపోతున్నాయి.

రాశి కన్నా ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. అంతకుముందు 2013లో హిందీ చిత్రమైన మద్రాస్ కెఫెలో తాను ఇంటలిజెన్స్ అధికారి భార్య పాత్రలో సినీ రంగ ప్రవేశం చేసింది. 1990 నవంబర్ 30లో ఢిల్లీలో పుట్టింది ఈ బబ్లీ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయింది మన తెలుగు అమ్మాయిల అందరిలో కలిసి పోయింది ఏ పాత్రనైనా ఇట్టే చేయాలి సత్తా మన సొంతం అమ్మ ఫేస్ లో ఉండే ఆ ఆ స్మైలీ దానికి కారణం.

See also  పండగ పూట విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు కమ్మటి మాట. VD12 ఆ దర్శకుడితోనే

నటనకు ముఖ్యమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా  మంచి మంచి గ్లామర్ పాత్రల్లో కూడా అందరినీ మెప్పిస్తూ నటించింది. భిన్న, విభిన్నమైన పాత్రలో నటిస్తూ తనకంటూ ఒక పేరును సొంతం చేసుకుంది ప్రస్తుతానికి మాత్రం సోషల్ మీడియాలో పరువాల జోరు సోషల్ మీడియా హోరు కొనసాగుదుందనే చెప్పాలి. ఎంత హట్ గా పోస్టులు చేస్తూ ఫోజులిస్తుందో మీరే చూడండి.

తన మొదటి సినిమా బంపర్ బోణీ కొట్టడంతో తనకు వరస ఆఫర్లు లైన్ కట్టాయనే చెప్పాలి, మరీ పెద్ద పెద్ద హీరోలతో ఇప్పటికైతే ఈ అమ్మడుకి ఎలాంటి ఆఫర్లు రాలేదు అయినప్పటికీ ఇండస్ర్టీలో తన స్థానాన్ని మంచిగానే పాథుకుపోయేలా చేసుకుంది ఈ అమ్మడు. మనం సినిమాలో అలా స్పెషల్ క్యారెక్టర్ గెస్ట్ గా చేసి అందరి మన్ననలు పొందింది ఆ సుందరి, ఆ తర్వాత జోరు, సుప్రీం, బెంగాల్ టైగర్, జిల్, తొలి ప్రేమ, పండగ చేస్కో, వంటి సినిమాలతో ఇండస్ర్టిలో స్రాంగ్ హిట్టిలే కొట్టి తన విజయాన్ని ఇలా పరిచయం చేసుకుంది రాశీ. అదే కాకుండా డిఫరెండ్ క్యారెక్టర్ లో నటించాలని వరల్డ్ ఫేమస్ లవర్ తో తన నటనను చూపించిదే కానీ అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది.

See also  Smartphone: స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ చిన్న చిన్న సూచనలు కనిపిస్తే ఆ పెద్ద జబ్బు ఉన్నట్టే..

ఇక ఈ గ్రీన్ డ్రస్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో తన అందాలతో ముందు వెనుక ఫోజులిస్తూ మురుపెన్నడూ లేని విధంగా అందాల ఆరబోత కాదిది జాతర అని చెప్పాల్సిందే మీకు కన్నుల విందుకా ఫోటోలు షేక్ అవుతున్నాయి. దీంతో క్షణాల్లో ఫోటోలు వైరల్ అవుతూ లక్షల్లో లైక్స్, షేర్సూ ఇంకేముంది అమ్ముడపై నెట్టింట రచ్చో రచ్చస్య రచ్చభ్యః నేను ఇక్కడ చేసేది అదే అనుకో నాలాంటి ఎందరో మందిని తన వైపుకు తిప్పుకోవాలంటే తన పోస్ట్ వల్లనే కదా.!!!

See also  Taraka Ratna: తారకరత్న చివరి కోరిక తీరకుండానే చనిపోయాడంటూ కన్నీరు మున్నీరవుతున్న కుటుంబం.