Home Cinema Akhil – Nagarjuna : అఖిల్ నాగార్జున వారసుడు కాదంట.. ఇంత నీచమైన మాటన్నది ఎవరంటే..

Akhil – Nagarjuna : అఖిల్ నాగార్జున వారసుడు కాదంట.. ఇంత నీచమైన మాటన్నది ఎవరంటే..

akhil-akkineni-sensational-speech-about-his-father-nagarjuna

Akhil Akkineni : అక్కినేని నాగార్జునకు వారసులుగా అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టి చాల సంవత్సరాలు అయ్యింది. కానీ ఇప్పటివరకు ఇద్దరూ స్టార్ హీరోలు కాలేకపోవడం నిజంగా బాధాకరం. ఈ విషయంలో అక్కినేని కుటుంబం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ముఖ్యంగా చైతు, అఖిల్ లు ఎంత కష్టపడుతున్నా కూడా .. బిగ్ హిట్ కొట్టలేకపోతున్నారు. దానికి కారణం ( Akhil Akkineni sensational speech ) ఏమిటో తెలీదు కానీ.. దేనికైనా మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే.. మనకంటూ ఒక టైం వచ్చినప్పుడు మనకు మన కృషికి తగ్గ ఫలితం తప్పకుండ వస్తాదని మన పెద్దలు అంటారు. నాగచైతన్య, అఖిల్ లలో నాగచైతన్య కొంచెం పరవాలేదు కానీ.. అఖిల్ కి ఇంతవరకు అసలు ఒక మంచి సినిమా కూడా రాలేదు.

See also  Actor Rana: ఆ హీరోయిన్ ని అనరాని మాట అనేసిన రానా.! నోరు హద్దులు దాటాక క్షమాపణలు.

akhil-akkineni-sensational-speech-about-his-father-nagarjuna

ఎదో ఒక సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా పూజ హగ్దే ఆ సినిమా క్రెడిట్ కొట్టేసింది తప్ప అఖిల్ ఖాతాలోకి రాలేదు. అఖిల్ సినిమా కెరియర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా తానొక స్టార్ హీరో కాకపోయినా మినిమం గ్యారంటీ ఉన్న హీరోగా కూడా పేరు తెచ్చుకోలేకపోయాడు. ఈ నెల 28న అఖిల్ సినిమా ( Akhil Akkineni sensational speech ) ఏజెంట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పై అఖిల్ కి అక్కినేని అభిమానులకి చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం అఖిల్ చాల కష్టపడ్డాడు. ఏ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కూడా మన ముందుకు వస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా ప్రమోషన్ కోసం కూడా చాలా గట్టిగానే అఖిల్ తిరుగుతున్నాడు.

See also  Animal : యానిమల్ లో ఈ సీన్ చూసి సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ హీరో ఎవరో తెలిస్తే స్టన్ అయిపోతారు..

akhil-akkineni-sensational-speech-about-his-father-nagarjuna

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల విజయవాడలో ఒక షాపింగ్ మాల్ మీద నుంచి తాళ్లతో కిందకు దూకాడు అఖిల్. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది కూడా. అయితే ఈ సినిమా లో భాగంగా అఖిల్ అనేక ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూ లు కూడా ఇచ్చాడు. ఇందులో భాగంగా ఒక ప్రశ్నకు అఖిల్ చేసిన సంచలన వ్యాఖ్యలకు ( Akhil Akkineni sensational speech )అక్కినేని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అఖిల్ మాట్లాడుతూ.. నేను అక్కినేని వారసుడిగా పనికిరాననిపిస్తుంది. నాకు అసలు అక్కినేని వారసత్వం వద్దు. అక్కినేని వారసుడిగా ప్రేక్షకులు అనుకుంటే.. నేను వారసత్వానికి అనుగుణంగా కొన్ని సినిమాలు మాత్రమే చేయాల్సి వస్తాది.

akhil-akkineni-sensational-speech-about-his-father-nagarjuna

నేను అక్కినేని పేరు ఉంచుకుంటే.. నన్ను అఖిల్ గా ఎవరూ చూడటం లేదు. నాకు మొదటి నుంచి అఖిల్ గానే ఉండాలని కోరిక. అందుకే నాకు అసలు అక్కినేని అనే ఇంటి పేరు వద్దు. అఖిల్ గానే నన్ను చూడండి అలానే సినిమా కూడా చూడండి అని అన్నాడు. నా సొంత నిర్ణయాలు మీద నేను బతుకుతున్నాను. సక్సెస్ అయినా ఫెల్యూర్ అయినా అఖిల్ కె ఇవ్వండి. అక్కినేని మాత్రం వద్దు. అని అన్నాడు. అంటే.. నన్ను అక్కినేని నాగార్జున కొడుకుగా చూడద్దని డైరెక్ట్ గా అక్కినేని అభిమానులకు చెప్పడం చాలా బాధగా ఫీల్ అయ్యారు అక్కినేని అభిమానులు. అఖిల్ ని అఖిల్ గా ఎందుకు చూస్తారు. అఖిల్ ని అక్కినేని నాగార్జున కొడుకుగానే చూస్తారు. అభిమానులకు నచ్చని అంత నీచమైన మాట అఖిల్ నోటితోనే అనడం సెన్సేషనల్ గా మారింది.

See also  Akkineni Akhil: అక్కినేని ఇంటికి రాబోయే కోడలు ఆమె.. లైవ్ లో చెప్పేసిన అఖిల్..