Home Cinema Upasana : ఉపాసన ప్రెగ్నెన్సీ సీక్రెట్ తెలిస్తే కంటతడి పెట్టుకుంటారు..

Upasana : ఉపాసన ప్రెగ్నెన్సీ సీక్రెట్ తెలిస్తే కంటతడి పెట్టుకుంటారు..

upasana-reveals-her-baby-bump-secret-in-that-occasion

Upasana : మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెళ్లి అయ్యి పదకుండేళ్ళయ్యింది. రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమని పెద్దలు అంగీకరించి ఎంతో వైభవంగా 2012 లో పెళ్లి చేసారు. వీళ్లిద్దరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా, ఒకరినొకరు అర్ధం చేసుకునే విధంగా ( Upasana reveals her baby bump secret in that occasion ) ఉంటుందని.. చాల సార్లు రామ్ చరణ్ ఇంటర్వ్యూ లలో చెప్పిన దానిని బట్టి అర్ధమవుతుంది. పెళ్లి అయ్యి ఇన్నేళ్లకు.. ఈ జంటకు అమ్మ నాన్నలు అయ్యే అదృష్టం వస్తుంది. ఇంతకాలం వాళ్ళు కావాలని ప్లాన్ చేసుకున్నారని కొన్ని వార్తలు వస్తే..

upasana-reveals-her-baby-bump-secret-in-that-occasion

ఉపాసనకి ఏదో హెల్త్ సమస్య ఉందని అందుకే పిల్లలు ఇంకా కలగలేదని ఇలా ఇన్నేళ్ళలో ఎన్నో వార్తలు హల్చల్ చేసాయి గాని.. అందులో ఎన్ని నిజమో కాదో మనకు తెలీదు . ఏది ఏమైనా చివరికి రామ్ చరణ్ ఉపాసన పేరెంట్స్ కాబోతున్నందుకు మెగా కుటుంబానికే కాకుండా మెగా అభిమానులు ( Upasana reveals her baby bump secret in that occasion ) అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఉపాసన ప్రెగ్నెంట్ అని అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఏమి వచ్చినా కూడా నెటిజనులు చాలా బాగా చూస్తున్నారు. ఇప్పటికి ఏడవ నెల వచ్చింది కానీ, ఉపాసన బేబీ బంప్ మాత్రం కనిపించడం లేదు.

See also  Sandeep Kishan: ఇన్నాళ్ళు ఆ స్టార్ హీరోయిన్ తో కొనసాగిన ఎఫైర్ సీక్రెట్ గా ఉంచాను అంటూ సందీప్ కిషన్ ఆసక్తికరమైన కామెంట్స్..

upasana-reveals-her-baby-bump-secret-in-that-occasion

దీనితో నెటిజనులుకు ఎన్నో అనుమానాలు, మెగా అభిమానులకైతే.. ఎంతో బెంగ. ఇలా ఉపాసన బేబీ బంప్ గురించి చాలా అనుమానాలతో.. ఉపాసన అసలు కడుపుతో లేదని కొందరు.. ఉపాసన దేశాలు షైర్ లు తిరగటం తప్ప బిడ్డపై శ్రద్ద లేదని కొందరు ఇలా అనేక కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే అసలు సంగతి ఏమిటో ఎవ్వరికి తెలియదు కానీ, అనుమానాలకు మాత్రం కొరవ లేదన్నట్టు ఎన్నో అనుమానాలు మాత్రం పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ అనుమానాలన్నిటికి చెక్ పెడుతూ ఉపాసన తన బేబీ బంప్ గురించి క్లారిటీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

See also  Rajamouli - Mahesh Babu: మహేష్ బాబు కోరుకున్న ఆ కోరికని రాజమౌళి తీరుస్తాడా..

upasana-reveals-her-baby-bump-secret-in-that-occasion

ఉపాసన తన బేబీ బంప్ కనబడకపోబడనికి కారణం తాను తీసుకుంటున్న ఆహరం అని చెప్పింది. ఈ టైం లో ఆడవాళ్లు బరువు పెరిగిపోతారు.. నేను అలా అవ్వకుండా ఉండేలా డైట్ చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాను. అలాగని తక్కువ తినడం కాదు.. కొంచెమే తిన్నా కూడా అది నాకు నా బిడ్డకి పనికొచ్చే పోషకాహారం మాత్రమే తీసుకుంటున్నాను. ఇంకా ప్రెగ్నెన్సీ అనేది ఒక వేడుకలాంటిది కనుక నేను అన్ని దేశాలు ఆనందంగా తిరుగుతున్నాను.. అంతే కాదు బట్టలు కూడా, నాకు నా బేబీకి కంఫర్ట్ గా ఉండే బట్టలే వేసుకుంటున్నాను అని చెప్పింది. ఉపాసన తన బిడ్డ మీద ఇంత శ్రద్ద, ఇష్టం చూపిస్తుందా? ఇలాంటి తల్లి మీదనా ఇన్ని రోజులు అన్ని అనుమానాలతో, నిష్టూరంగా కామెంట్స్ చేశామని కొందరు కంటతడి పెట్టుకుంటున్నారు..