Home Cinema Singer Chinmayi: సమంత కాపురం కూలిపోవడానికి సింగర్ చిన్మయి కారణమా.? వెలుగులోకి విస్తుపోయే నిజాలు..

Singer Chinmayi: సమంత కాపురం కూలిపోవడానికి సింగర్ చిన్మయి కారణమా.? వెలుగులోకి విస్తుపోయే నిజాలు..

Singer Chinmayi: సమంత ఎప్పుడు ఇంట్లో వాళ్ళతో కంటే ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్ తోనే జాలి జాలిగా గడుపుతూ ఉంటుంది. ఇక సమంత తొట్టి గ్యాంగ్ లోని ఫ్రెండ్స్ విషయానికి వస్తే సింగల్ చిన్మయి, ప్రీతం జుకాల్కర్, డైరెక్టర్ నందిని రెడ్డి, మంజుల, శిల్పారెడ్డి వీళ్ళే కాక మరి కొంతమంది ఫ్రెండ్స్ మొదలైన వాళ్లు ఉన్నారు. ముఖ్యంగా సింగర్ చిన్మయికి హీరోయిన్ సమంతకి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే.. ఇక సమంత విడాకులు తీసుకుంటా అన్న విషయం ఎప్పుడైతే తన సోషల్ మీడియా వేదికగా బయటపెట్టిందో..

See also  Mahesh Babu : మహేష్ బాబు కి వాళ్ళ నుంచి వస్తున్న భారీ వార్ణింగ్ లు.. దానికి మహేష్!

samantha-and-naga-chaitanya-divorced-because-of-singer-chinmayi

అప్పటినుంచి నెటిజన్స్ నాగచైతన్యతో సమంత విడిపోవడానికి కారణం ఆమె చుట్టూ తిరుగుతున్న స్నేహితులే అని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. అప్పట్లో సమంతను విడాకులు తీసుకోవాలని ప్రేరేపించింది ఎక్కువగా ప్రీతం జుకాల్కర్, సింగర్ చిన్మయి.. వీళ్లిద్దరి వల్లే, వీళ్ళు చెప్పిన విషయాల నమ్మడం వల్లే సమంత అలాంటి నిర్ణయం తీసుకుందని అప్పట్లో వీళ్లిద్దరిని నెటిజన్స్ తెగ ట్రోల్ చేసి పడేశారు.. అందమైన చూడ ముచ్చట లాంటి పచ్చటి కాపురంలో నిప్పులు పోసి వాళ్లు మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నారు అని రకరకాల రూమర్స్ అప్పట్లో వినిపించాయి.

samantha-and-naga-chaitanya-divorced-because-of-singer-chinmayi

అయితే ప్రస్తుతం ఈ ఆరోపణలు అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి. ఇక సింగర్ చిన్మయి తన సోషల్ మీడియా వేదికగా ఏదైనా వీడియో పెట్టినా లేదా తన పిల్లలతో కలిసి ఉన్న వీడియోను పెట్టిన ఆమె పై తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఈ మధ్యకాలంలో సింగర్ చిన్మయి ని మరికొందరు ట్రోలర్స్ తను ఓ పెద్ద స్త్రీ వాది అని.. తన వల్లే సమంత విడాకులు తీసుకోవడానికి కారణమైందని.. వాళ్ళిద్దరి పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టిందని.. తను మాత్రం ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ తో తను చెప్పినట్టు ఆడించుకుంటుందంటూ కామెంట్ చేస్తున్నారు.

See also  Anasuya : పుట్టినరోజని.. విమానంలో అనసూయ ఏం చేసిందో చూడండి..

samantha-and-naga-chaitanya-divorced-because-of-singer-chinmayi

దీంతో సింగర్ చిన్మయి (Singer Chinmayi) ఇలాంటి కామెంట్లపై స్పందిస్తూ ఇలాంటి అబ్బాయిలను అస్సలు పెళ్లి చేసుకోకండి అమ్మాయిలు.. వీళ్ళు పెద్ద ఎదవలు.. ఇలాంటి కుటుంబంలోకి మీరు కనుక వెళ్ళినట్లయితే మీ బతుకు సర్వనాశనమే అవుతుందని స్పందించింది.. దాంతో నెటిజెన్స్ మాత్రం మళ్లీ ఆమె మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇలా ప్రతిసారి సోషల్ మీడియాలో సింగర్ సినిమా అయ్యి ట్రోలింగ్ కు గురవుతూ వస్తుంది. ఇదే నేపథ్యంలో మరొకసారి నాగచైతన్య సమంత విడాకుల మేటర్ తెరమీద వినిపించడంతో వాళ్ల పండంటి కాపురాన్ని చెడగొట్టింది సింగర్ చిన్మయేనా అనే సందేహం నెటిజన్ల మదిలో ప్రశ్నలేవనెత్తుతుంది.