Home Cinema RRR: షాకింగ్.. ఆర్ఆర్ఆర్‌ కు ఆస్కార్ అవార్డు రావడానికి కారకుడైన ఈ తెరవెనుక హీరో ఆత్మహత్య...

RRR: షాకింగ్.. ఆర్ఆర్ఆర్‌ కు ఆస్కార్ అవార్డు రావడానికి కారకుడైన ఈ తెరవెనుక హీరో ఆత్మహత్య అంచులవరకు వెళ్లాడా!

He is also one of the main hero for get Oskar Award to natu natu song in RRR movie: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 95వ ఆస్కార్ అవార్డ్ వేడుక మొదలయ్యింది. ఈ వేడుకకు ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి సినీ తారలు, సినిమా ఇండస్ట్రీలో ఎందరో వచ్చారు. ఈ వేడుక చూసే వాళ్ళకే చాలా ప్రౌడ్ గా, ఆనందంగా ఉంటె మరి ఈ వేడుకని ఆర్గనైజ్ చేసేవారికి, అక్కడి వరకు రీచ్ అయిన వారికీ, ఆ అవార్డు ని అందుకునే వారికి, అక్కడికి వెళ్లి డైరెక్ట్ లైవ్ చూసే వారికి ఎలాంటి ప్రౌడ్, ఆనందం ఉంటాదో భాషకందని భావం అని చెప్పవచ్చు. అలాంటి ప్రపంచ స్థాయిలో అవార్డు కి మన తెలుగు సినిమాలో పాట నామినేట్ అవ్వడం అంటే నిజంగా మన తెలుగువారి అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ ( RRR ) సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో రూపొంది, ఆస్కార్ అవార్డు పొందింది.

See also  Samyuktha Menon: అవి చిన్నగా ఉన్నాయని విమర్శించిన వాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.. వైరల్ గా మారిన సంయుక్త మీనన్ కామెంట్స్

he-is-also-one-of-the-main-hero-for-get-oskar-award-to-natu-natu-song-in-rrr-movie

ఒక తెలుగు సినిమా ప్రపంచాన్ని పలకరించడమే కాకుండా శభాష్ అనిపించుకుని, వాళ్లు ఇచ్చే అవార్డు పుచ్చుకుని.. భారతదేశం గర్వించే పని జరిగిందంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదో పుణ్యం చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజమౌళి చరిత్రని సృష్టించినట్టే. భారతదేశం నుంచి తరవాత ఎన్ని సినిమాలు ఆస్కార్ అవార్డు పొందినా, మొదటి సినిమా మాత్రం రాజమౌళి ఆర్ఆర్ఆర్ అవుతాది. అందుకే ఇలాంటి వాటిని చరిత్ర సృష్టించడం అంటారు. మన తరవాత తరం వారు చరిత్రగా ఇలాంటి విజయాలను చెప్పుకుంటారు. అయితే ఒక సక్సెస్ వెనుక ఎందరో చేతులు ఉంటాయి. పైగా ఇది మామూలు సక్సెస్ కాదు. ఈ అవార్డు వెనుక ఒక పెద్ద టీమ్ ఉంది. ఆ టీమ్ లో ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డు పొందటంలో భాగం ఉన్నట్టే.

he-is-also-one-of-the-main-hero-for-get-oskar-award-to-natu-natu-song-in-rrr-movie

 

కాకాపోతే కొందరికీ ఎక్కువగా భాగం, మరికొందరికి తక్కువ భాగం ఉంటాది. ఆర్ఆర్ఆర్ సినిమా అనగానే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ పాటకి అంత గొప్ప అవార్డు రావడానికి కారకుల్లో తెరవెనుక మరో హీరో ఉన్నాడు. ప్రేమ్ రక్షిత్ ( He is also one of the main hero for get Oskar Award to natu natu song in RRR movie ) కొరియోగ్రాఫ‌ర్ గా నాటు నాటు పాటకు పని చేసారు. నాటు నాటు పాటకి యూనిక్ స్టెప్స్ క్రియేట్ చేసి, ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసాడు. ఇంత ట్యాలంట్ ఉన్న ప్రేమ్ రక్షిత్ చెన్నై మేరీనా బీచ్ లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడట. ప్రేమ్ ఫామిలీ కుటుంబ కలహాల వలన ఆస్థి మొత్తం పోగొట్టుకుని ఆర్ధిక ఇబ్బందుల్లోకి వెళ్లిపోయారంట. దానితో ప్రేమ్ తండ్రి సినిమాల్లో డాన్స్ అసిస్టెంట్ గా చేసేవారంట. ప్రేమ్ కి కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేదంట. మ‌రోవైపు పేదరికంతో విసిగిపోయిన ప్రేమ్ చెన్నై మెరీనా బీచ్ కు ఒక సైకిల్ వేసుకుని వెళ్ళి సూసైడ్ చేసుకోవాల‌నుకున్నాడు. తాను చనిపోతే డ్యాన్స్ ఫెడరేషన్ వాళ్ళు తన ఫ్యామిలీ 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తారనీ.. దానితో కుటుంబానికి కొన్ని ఇబ్బందులైనా తగ్గుతాయని ప్రేమ్ ఆ నిర్ణ‌యం తీసుకున్నారు.

See also  Prabhas: ఆ ఫొటోస్ లీక్ అవ్వడంతో.. ప్రభాస్ ని అనరాని మాట అంటున్నారు!

he-is-also-one-of-the-main-hero-for-get-oskar-award-to-natu-natu-song-in-rrr-movie

అయితే తాను వచ్చిన సైకిల్ పక్కింటి వారిదని గుర్తొచ్చి, అది ఇచ్చేసి వచ్చి చనిపోదామని అనుకుని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళాక అతనికి తెలిసింది తనకి డాన్స్ మాస్టర్ గా సినిమాల్లో అవకాశం వచ్చిందని. దానితో అతను దేవుడికి థాంక్స్ చెప్పుకుని కెరియర్ పై ఫోకస్ పెట్టాడు. కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి 2005లో ‘ఛత్రపతి’ సినిమాతో అడుగుపెట్టి, అక్కడ నుంచి అతను కోరిగ్రాఫ్ చేసిన పాట ఆస్కార్ అవార్డు అందుకనే పొజీషన్ కి వచ్చాడు. నిజంగా ఈ పాటకి కొరియోగ్రాఫ్ చేసిన ప్రేమ్ వెనుక ఇంత స్టోరీ ఉందని తెలిసిన నెటిజనులు షాక్ అవుతున్నారు.