Home Cinema Anupama parameswaran: ఓరి నాయనో… మొట్ట మొదటిసారి ఆ రోల్ చేస్తానంటూ స్టార్ హీరోకే చుక్కలు...

Anupama parameswaran: ఓరి నాయనో… మొట్ట మొదటిసారి ఆ రోల్ చేస్తానంటూ స్టార్ హీరోకే చుక్కలు చూపిస్తున్న అనుపమ.

Anupama First Time Accepted: అనుపమ పరమేశ్వరన్ మొదట మలయాళ చిత్ర పరిశ్రమతో పరిచయమై ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అ ఆ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన అనుపమ ఆ తర్వాత.. అదే మలయాళ చిత్రమైన ప్రేమమ్ సినిమాతో తెలుగులో కూడా తను నటించింది. అలా వరుస సినిమాలతో హిట్స్ కొడుతూనే ఉన్న ఈ మలయాళ కుట్టి ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అనుపమ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

See also  Vijay - Ram Charan : చాక్లెట్ తో చంపేయడానికి సిద్దమవుతున్న విజయ్ కి రామ్ చరణ్ తోడవుతున్నాడా?

anupama-parameswaran-first-time-accepted-to-play-such-role-in-her-career

అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో ఒక మంచి ట్రెడిషనల్ అమ్మాయిగా సాయి పల్లవి తర్వాత వచ్చే పేరు తనదే. అలాంటి ట్రెడిషనల్ తన సొంతం అయ్యింది అనే పేరు తెచ్చుకున్న అనుపమ ప్రస్తుతం మనందరికీ షాక్ ఇవ్వనుంది. తాను పెట్టుకున్న ఒక్కొక్క రూల్స్ ని బ్రేక్ చేస్తూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో చలామణి అవుతుంది. ఇదే క్రమంలో అనుపమ పరమేశ్వరన్ కి బాలీవుడ్లో స్టార్ హీరో సరసన అవకాశం దక్కింది. దాంతో తాను ఇన్ని రోజులుగా పెట్టుకున్న రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసింది అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

See also  Varun Lavanya wedding photos: వరుణ్ లావణ్యల పెళ్లి ఫొటోస్..

anupama-parameswaran-first-time-accepted-to-play-such-role-in-her-career

బాలీవుడ్ లోని ఓ పెద్ద హీరో అనుపమ పరమేశ్వరన్ కి అద్భుతమైన ఆఫర్ (Anupama First Time Accepted) ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఇప్పటివరకు మనందరికీ తెలుసు అనుపమ పరమేశ్వర్ ఎలాంటి రోల్స్ లో నటించినదో… కానీ ప్రస్తుతం బాలీవుడ్ నుంచి బిగ్ ఆఫర్ రావడంతో బోల్డ్ గా కనబడేందుకు సైతం వెనకాడడం లేదంట. ప్రస్తుతం దానికి సంబంధించిన కథ కూడా లీక్ అయ్యింది. కథ ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న జన్మలో తను ఒక బోల్డ్ క్యారెక్టర్లు నటిగా ఉండనుందంట.

See also  అవతార్-2 అనుకున్నది సాధించినది.

anupama-parameswaran-first-time-accepted-to-play-such-role-in-her-career

దానికి వ్యతిరేకంగా గత జన్మలో చాలా ట్రెడిషనల్ లుక్ తో పాత పద్ధతిలో సాంప్రదాయంగా కనిపించనుందట.. దీంతో ఒకేసారి బాలీవుడ్లో డ్యూయల్ రోల్ చేయడానికి అవకాశం లభించిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందుకోసం అనుపమ పరమేశ్వరన్ పెద్ద మొత్తం లో రెమ్యునరేషన్ తీసుకోనుంది.. దాదాపు ఐదు కోట్లు వరకు డిమాండ్ పెంచేసిందట. ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడయాలోనూ వైరల్ గా మారాయి.