Home Cinema Anushka Shetty: అతడేనా.? బంగారం లాంటి అనుష్క జీవితాన్ని నాశనం చేసింది.!!

Anushka Shetty: అతడేనా.? బంగారం లాంటి అనుష్క జీవితాన్ని నాశనం చేసింది.!!

Anushka Life: అనుష్క అంటే ఎవరికి తెలియకుండా ఉండదు అలాంటి క్రేజ్ తన సొంతం చేసుకుంది. అందరూ ఒకానొక దశలో అనుష్క అందరి హీరోలతో నటించి మంచి గుర్తింపు పొందింది. అలాంటి హీరోయిన్ ప్రస్తుతం అవకాశాలు లేక ఉంది. ఈమె చేతులో ప్రస్తుతం ఒకే ఒక సినిమా ఉంది అది హీరో నవీన్ పోలిశెట్టి సినిమా మాత్రమే. అయితే ప్రస్తుతం మన విషయానికొస్తే అనుష్క జీవితాన్ని నాశనం చేసింది అతడే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

See also  Tamannaah: తమన్నా తప్ప మరెవ్వరూ ఇంత రొమాంటిక్ గా నటించలేరంటూ ఆమె ప్రియుడు పొగడ్తలతో ఏం చేసాడంటే.?

is-he-the-one-who-ruined-anushkas-life-like

మరి అనుష్క జీవితం అలా కావడానికి కారణమైన వ్యక్తి గురించి ఇప్పుడు చూద్దాం.. ఏ పాత్రనైనా ఇట్టే అవలీలగా పోషించే అనుష్క శెట్టి అలాగే హీరోలకి సమానంగా దూసుకుపోయే పాత్రలో నటిస్తూ ఉన్న అనుష్క శెట్టి ఎందరో అభిమానులను తన సొంతం చేసుకుంది. బిల్లా సినిమాలో అప్పట్లోనే బిగిని వేసి చాలా హాట్ టాప్ గా మారింది ఆ తర్వాత అరుంధతి సినిమాతో అందరూ జైజమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. అప్పట్లో అనుష్క సినిమా ఓ సెన్సేషన్.. అలాంటి అనుష్క ఇప్పుడు చాలా లావుగా బొద్దుగా తయారై అవకాశాలు లేకుండా తయారైంది.

See also  Tollywood Celebrities: నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి పెటాకులు చేసుకున్న నటులు వీళ్ళే.

is-he-the-one-who-ruined-anushkas-life-like

అయితే మరి అనుష్క (Anushka Life) అలా అవడానికి కారణం ఆ సినిమానినని ఆ సినిమాలో అనవసరంగా అనుష్క చేసి తన కెరియర్ని రిస్క్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఆ సినిమా ఏంటి అనుకున్నారా.. అదేనండి సైజ్ జీరో, ఆ సైజ్ సినిమా కోసం ఆమె ఏది పడితే అది బండలాగా లావు అయింది. కానీ ఆ తర్వాత సన్నబడాలని ఎంత ట్రై చేసినా కూడా అసలు సన్న పడకుండా మళ్ళీ లావునే అయితుంది. మరి ఇంకా లావు అయితుంది సన్నబడడం మాత్రం అవడం లేదు.

See also  Allu Arjun: ఏంటి అన్ని కోట్లు ఖర్చు పెట్టి నేషనల్ అవార్డు ని అల్లు అర్జున్ కొనుక్కున్నాడా.? టాప్ సీక్రెట్ లీక్..

is-he-the-one-who-ruined-anushkas-life-like

దాంతో ఆ సినిమాని తరగెక్కించిన దర్శక నిర్మాతకులను చాలామంది అనుష్క అభిమానులు బండ బూతులు తిట్టుకుంటున్నారు. వాళ్ల వల్లే మా బంగారం లాంటి అనుష్క జీవితం ఇలా తయారైంది. ఆమె సిచువేషన్ అంతా మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అలాంటి స్టార్ హీరోయిన్ ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఉండడం అనేది చాలామంది అభిమానులు నోచుకోవడం లేదు.