Home Cinema Ram Charan: మొదటి సారి నాన్న పై సీరియస్..? చిరంజీవి చేసిన తప్పులు చెప్పిన రామ్ చరణ్..!!

Ram Charan: మొదటి సారి నాన్న పై సీరియస్..? చిరంజీవి చేసిన తప్పులు చెప్పిన రామ్ చరణ్..!!

Ram Charan Chiranjeevi: అవునండి.! ప్రస్తుతం ఇదే న్యూస్ అంతటా ట్రెండింగ్ అవుతుంది.. మనందరికీ తెలుసు దర్శకధీరుడు రాజమౌళి నిర్మించిన సినిమా ఆర్ఆర్ఆర్, రణం రౌధ్రం రుధిరం అనే టైటిల్ తో భరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనటువంటి ఈ చిత్రం రికార్డులు తిరగ రాసింది. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా అద్భుతమైన కలెక్షన్లు సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా ఆస్కార్ బరిలో నామినేట్ అయ్యింది.

ram-charan-points-out-mistakes-done-by-his-father-chiraanjeevi

ఇదే క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాను ఓ రేంజ్ లో పొగుడుతున్నారు ఇతర దేశాల్లోనే దిగ్గత దర్శకులు. అలాగే ఫేమస్ అవతార్ గ్లోబల్ డైరెక్టర్ గా పేరు పొందిన జేమ్స్ కామరూన్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఓ రేంజ్ లో పొగిడాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ చేసిన పాత్రను హైలైట్ చేస్తూ ఆయన మాట్లాడడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అయితే ఆయన మాట్లాడిన వీడియోను మాత్రమే మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేశాడు.

See also  Sita Ramam: మొదట సీతారామమ్ చిత్రంలో హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నది రష్మిక - మృణాల్ లను కాదట. మరేవరితోనో తెలుసా.?

ram-charan-points-out-mistakes-done-by-his-father-chiraanjeevi

ఓ తండ్రిగా నాకు ఇంతకుమించి ఏం కావాలి.. ఆస్కార్ కి ఇది ఏ మాత్రం తీసుకోదు అంటూ కామెంట్ చేశాడు. ఈ చిత్రంలో మరొక హీరోగా నటించిన తారక్.. ఈ సినిమా గొప్ప సక్సెస్ అవ్వడానికి కారణమైన డైరెక్టర్ పేర్లు ప్రస్తావించలేదు. ఇదే క్రమంలో నందమూరి ఫ్యాన్స్, రాజమౌళి అభిమానులంతా చిరంజీవిపై ఫైర్ అయ్యారు. అదే కాకుండా రాజమౌళి సైతం ఈ విషయంలో హర్ట్ అయ్యాడట..

ram-charan-points-out-mistakes-done-by-his-father-chiraanjeevi

మరోవైపు తారక్ కూడా ఈ విషయంలో తీవ్రంగా హర్ట్ అయ్యారని తెలుసుకున్న రామ్ చరణ్ చిరంజీవి (Ram Charan Chiranjeevi) పై సీరియస్ అయినట్లు తెలిసింది. దాంతో రామ్ చరణ్ ఇంకోసారి ఇలాంటివి ట్విట్ చేయొద్దని చిరంజీవికి పరోక్షంగా హర్ట్ చేశాడట దాంతో మొదటిసారి చిరంజీవి నేను తప్పు చేశానని సందిగ్ధంలో పడిపోయాడంట. మొత్తానికి ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ మాట్లాడాలని మరొకసారి మనందరికీ ప్రూవ్ చేశాడు చిరంజీవి..