Home Cinema Konidela Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల కోలివుడ్ లో మరొక ప్రాజెక్ట్ మొదలు.. ఎవరితో...

Konidela Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల కోలివుడ్ లో మరొక ప్రాజెక్ట్ మొదలు.. ఎవరితో అంటే…

mega-daughter-niharika-konidela-started-a-new-project-in-kollywood

Konidela Niharika: మెగా ఫ్యామిలీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మెగా డాటర్ నిహారిక. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస చిత్రాలు నటిస్తున్నప్పటికీ భారీ స్థాయిలో మాత్రం ఇప్పటివరకు హిట్ దక్కించుకోలేకపోయింది. దాంతో ఇటు సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టుకోలేక నిర్మాతగా మారిపోయి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అందులో భాగంగానే పింక్ ఎలిఫెంట్ పిక్చర్ అనే బ్యానర్ను నిర్మించి వరుసగా లఘు చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లని నిర్మిస్తుంది. (Mega Daughter Niharika)

See also  Nayanthara: కేవలం 60 సెకన్ల యాడ్ కి ఇన్ని కోట్లా.? స్టార్ హీరోలను మించిన పారితోషికం పుచ్చుకుంటున్న నయన్. ఎంతో తెలుసా..?

mega-daughter-niharika-konidela-started-a-new-project-in-kollywood

ఇక ఇదే కాకుండా నిహారిక పలు చిత్రాలకు కూడా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటించిన నిహారిక మొట్ట మొదటి సారిగా తమిళ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతోంది..

mega-daughter-niharika-konidela-started-a-new-project-in-kollywood

అయితే ఇదివరకే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో ఓ చిత్రం చేయగా ఇప్పుడు ఆర్డిఎక్స్ నటుడు నిగం కోలీవుడ్ ఎంట్రీస్ ఉన్న ఓ చిత్రంలో హీరోయిన్గా (Mega Daughter Niharika) కొణిదెల నిహారిక ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి టైటిల్ గా మద్రాస్ కారన్ అనే పేరు పెట్టగా కొండ్రం వివిఎస్ దర్శకత్వంలో ఈ చిత్రం పోతుంది ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తిరగేస్తున్న ఈ చిత్రం తాజాగా మూడుత కార్యక్రమంలో స్టార్ చేస్తున్నఅవ్వగా రెగ్యులర్ గా కూడా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి మరి కోలీవుడ్లో అడుగుపెట్టిన నిహారిక సినీ కెరియర్ అక్కడ ఎంతవరకు సక్సెస్ ని అందుకుంటుందో అవి వేసి చూడాలి.