Home Cinema Mrunal Thakur: ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్.. ప్రియుడు ఎవరంటే..

Mrunal Thakur: ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్.. ప్రియుడు ఎవరంటే..

comments-on-mrunal-thakur-love-affair

Mrunal Thakur: ఒక్క సినిమాతో నేషనల్ వైడ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ లిస్టులో ఈమె పేరు కూడా ఉంది. గత ఏడాది సీతారామమ్ సినిమాతో తెలుగు ( Mrunal Thakur Love Affair ) సినీ అభిమానుల్ని పలకరించి, వాళ్ళ గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. కేవలం ఒక సినిమాతో ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉంటారు. అందులో మృనాల్ ఠాకూర్ ఒకరు. మృణాల్ ఠాకూర్.. నానితో కలిసి హాయ్ నాన్న చేస్తున్న సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

Mrunal-Thakur-love-affair-comments

హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్ర మళ్లీ మంచి పేరు తెచ్చిపెడుతుందని అందరూ అంటున్నారు. ఎందుకంటే.. ట్రైలర్ గానీ, పాటలు గానీ ఏది చూసినా కూడా అందులో మృణాల్ ఠాకూర్ పాత్ర చాలా బలమైంది గా ఉంది. నాని తన ( Mrunal Thakur Love Affair ) కూతురుతో ఒంటరిగా బ్రతుకుతూ ఉంటే.. ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టి, నానికి దగ్గరవుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. మృణాల్ ఠాకూర్, నాని మధ్య కూడా మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అదే గాని జరిగితే మృణాల్ ఠాకూర్ కి ఇక తిరుగు ఉండదు.

See also  Salman Khan - Prabhas : సల్మాన్ ఖాన్ ని శాంతం నాకించిన ప్రభాస్!

Mrunal-Thakur-love-affair-bollywood

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పై ఒక వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిందని. మృణాల్ ఠాకూర్ ఒక వ్యక్తిని ప్రేమిస్తుందని అనేక వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ వార్త ( Mrunal Thakur Love Affair ) ఇంతకుముందు వస్తే మృణాల్ ఖండించింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ వార్తలు ముందుకు వస్తున్నాయి. ఎవరిని ప్రేమిస్తుంది అనే దానిపై చూస్తే.. ఇప్పుడు బాలీవుడ్ సింగర్ బాద్షా తో మృణాల్ లవ్ లో ఉందని అంటున్నారు. డేటింగ్ చేస్తుందని అంటున్నారు. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు గాని.. బాలీవుడ్ మీడియా మృణాల్ ఠాకూర్ లవ్ లో పడిందంటూ విపరీతంగా వార్తని వైరల్ చేస్తుంది.

See also  Ileana: ఇలియానా సినిమా అవకాశాలు రాకుండా తన కెరియర్ పతనం అవడానికి కారణం అతనేనా.??

Mrunal-Thakur-love-affair

బాలీవుడ్ సింగర్ బాద్షాతో ప్రేమలో పడింది అని ప్రచారం చేయడానికి కారణం ఏమిటంటే.. తాజాగా శిల్పా శెట్టి ఇచ్చిన దీపావళి పార్టీలో మృణాల్ ఠాకూర్.. సింగర్ బాద్షా తో కలిసి వచ్చింది. ఇద్దరూ చేతిలో చేయి వేసుకొని చాలా క్లోజ్ గా కనిపించారు. అలాగే కారులో అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా మీడియా వాళ్ళు గమనించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్ లో తెగ వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ సింగర్ అసలు పేరు ఏంటంటే.. ప్రతీక్ సింగ్ సిసోడియా. బాద్షా ఓ ర్యాపర్ సింగర్, అలాగే యాక్టర్, ఫిల్మ్ మేకర్ గా కూడా చేస్తున్నాడు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమవుతుందో, నిజమో- కాదో.. ఏదో ఒక రోజు మృణాల్ మాత్రమే చెప్పాలి.