Home Cinema Allu Arjun – 69th National Film Awards : 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు...

Allu Arjun – 69th National Film Awards : 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 లో అల్లు అర్జున్ సందడి..

at-the-69th-national-film-awards-2023-allu-arjun-speech-to-the-media

Allu Arjun – 69th National Film Awards : కేవలం అల్లు అర్జున్ అభిమానులకి, సినీ మెగా అభిమానులకి మాత్రమే కాకుండా తెలుగు సినీ అభిమానులందరికీ ఆనందకరమైన రోజు ఈ రోజు. ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 దాంట్లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డుని ( At the 69th National Film Awards 2023 AlluArjun ) అందుకోబోతున్నాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ నిన్న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో కలిసి ఆయన భార్య కూడా అక్కడకు వెళ్ళింది. అల్లు అర్జున్కి ఈ అవార్డు వచ్చిందన్న విషయం తెలిసిన దగ్గర నుంచి సినీ అభిమానులంతా ఎంతో ఆనందిస్తున్నారు.

See also  Heroines: ఈ హీరోయిన్లు ఇండస్ట్రీ లో తండ్రి కొడుకులిద్దరితో రొమాన్స్ చేస్తూ ఆడి పాడి అలరించారు. వాళ్ళు ఎవరంటే.?

Allu-Arjun-National-film-awards-2023

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటించిన నటన తగ్గేదేలే అనే డైలాగ్ తో నిజంగా తగ్గకుండానే తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు సంపాదించని అవార్డుని సాధించుకొని వచ్చిన ఘనత తీసుకొచ్చిన అల్లు అర్జున్కి నిజంగా అందరూ ( At the 69th National Film Awards 2023 AlluArjun ) మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యావత్తు తెలుగు సినిమా రంగం మొత్తం ఈ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఇద్దరూ కూడా ఈ వేడుకకు వెళ్లారు. అక్కడ వీళ్ళిద్దరికీ కొన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో మీడియాలో ఇప్పుడు పెడితే వాటిని చూసి అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.

Allu-Arjun-National-film-awards

అల్లు అర్జున్ ఈ వేడుకకి వెళ్ళిన తర్వాత అక్కడ మీడియా వాళ్ళు అల్లు అర్జున్ మీడియా వాళ్ళు మాట్లాడమని అడగ్గా.. అల్లు అర్జున్ తన మాటల్లో ఈ క్షణం మాటలకు అతీతమైనది. నేను నిజంగా వినయపూర్వకంగా మరియు ( At the 69th National Film Awards 2023 AlluArjun ) గౌరవించబడ్డాను అని ఆనందాన్ని వ్యక్తపరిచాడు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఉండగా యాంకర్ మీరు పుష్ప సినిమా నుంచి మీ డైలాగ్ మీరు చెప్పకుండా వెళ్తే ఆడియన్స్ ఊరుకోరు అంటూ డైలాగ్ చెప్పమంటే.. అల్లు అర్జున్ ఒక అందమైన నవ్వు నవ్వి చివరికి తగ్గేదేలే అని పుష్ప సినిమా నుంచి డైలాగ్ ని అక్కడ చెప్పాడు.

See also  Vijay Antony daughter: విజయ్ ఆంటోనీ కూతురు మీరా సూసైడ్ పై భయంకరమైన నిజాలు బయటపెట్టిన టీచర్..

Allu-Arjun-National-film-awards-2023-speech

ఇక పుష్ప 2 సినిమా కోసం ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ అభిమానులు ఇప్పుడు ఈ అవార్డునందుకొని వాళ్ళ హీరో ఎప్పుడు వస్తాడా అని ఢిల్లీ నుంచి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాదులో ఘన స్వాగతం పలకాలని అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఎంతగానో ఆశపడుతున్నారు. నిజంగా అల్లు అర్జున్ ముఖంలో ఆనందం, ఆ సందడి నిజంగా అందరికీ ఆనందాన్నిస్తుంది. ఇక పుష్ప సినిమాతోనే ఇంత వండర్ ని క్రియేట్ చేసిన అల్లు అర్జున్ , సుకుమార్ ఇద్దరూ కలిసి నెక్స్ట్ పుష్ప 2 తో ఎలాంటి వండర్ ని క్రియేట్ చేస్తారు అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ వేడుకలకు ఆర్ఆర్ఆర్ టీం కూడా వెళ్లారు. ఈ చిత్రాల్లో అల్లు అర్జున్ తో పాటు శ్రేయ ఘోషల, రాజమౌళి, మాధవన్ మొదలగు వారు కూడా కనిపిస్తున్నారు.