Home Cinema Varun Tej – Lavanya Tripathi : వరుణ్ లావణ్యల పెళ్ళికి ట్విస్ట్ క్రియేట్ చేస్తున్న...

Varun Tej – Lavanya Tripathi : వరుణ్ లావణ్యల పెళ్ళికి ట్విస్ట్ క్రియేట్ చేస్తున్న రామ్ చరణ్ జంట..

ram-charan-couple-create-a-twist-for-varun-tej-and-lavanya-tripathis-marriage

Varun Tej – Lavanya Tripathi : మెగా కుటుంబంలో ఏం జరిగినా ఆనందం కలిగితే ఆనందించడం, బాధ కలిగితే బాధపడడం అభిమానులకు ఎప్పుడు ఉంటే అలవాటే. మెగాస్టార్ ఫ్యామిలీ అంత సందడితో కూడిన కుటుంబం. ఎందుకంటే ( Varun and Lavanya marriage ) ఆ కుటుంబంలో ఎక్కువ మంది స్టార్స్ ఉండడంవల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళే సింపుల్గా ఏం చేసుకున్నా కూడా మహా స్టార్స్ తో కలిసి ఎంతో గొప్పగా చేసుకున్న ఆనందం కలుగుతుంది. వాళ్ళ వేడుకలు ఫోటోలు చూస్తేనే చాలు కడుపు నిండిపోతుంది. అలాంటి మెగా కుటుంబంలో ఇటీవల ఎన్నో వేడుకలు జరిగాయి.

Varun -Tej -Lavanya -Tripathi

రామ్ చరణ్, ఉపాసన పెళ్లి చేసుకుని పది సంవత్సరాల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడం దగ్గర్నుంచి.. వాళ్ళ ఇంట్లో వేడుకలు మొదలయ్యాయి. ఉపాసన ప్రెగ్నెంట్ అయింది శ్రీమంతం, దేవి షవర్ బాత్ ఇలా అనేక వేడుకలు ( Varun and Lavanya marriage ) ఎంతో ఆనందంగా ఒకరితో ఒకరు చేసుకున్నారు. వీటన్నిటిని సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే అభిమానలు ఆనందంగా చూసుకునేవారు. అలాగే రామ్ చరణ్ ఉపాసనలకు ఆడపిల్ల పుట్టడం, క్లింకార అని పేరు పెట్టడం ఆ పుట్టిన ఆనందం దాని తాలూకా వీడియోలు ఫోటోలు అన్నీ కూడా అభిమానులకు షేర్ చేస్తూ.. తన కుటుంబం, తన పాప క్షేమంగా ఉండాలని కోరుకున్న అభిమానులకు రాంచరణ్ ఎంతగానో ధన్యవాదాలు చెప్పడం జరిగింది.

See also  Gopi Chand: ప్రభాస్ తాగిన తర్వాత అలా చేస్తాడన్న సీక్రెట్ బయటపెట్టిన గోపీచంద్..

Varun-Lavanya

అయితే ఇప్పుడు ఇటీవల రామ్ చరణ్ ఉపాసన కలిసి ఫారన్ ట్రిప్ వెళ్తున్నట్టు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అందరూ అనుకున్నారు. అయితే ఉపాసన ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ పెట్టింది. ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూడగానే అందరూ అయితే వీళ్ళు ఏదైనా ( Varun and Lavanya marriage ) మ్యారేజ్ కి వెళ్లి ఉంటారు అని అనుకున్నారు. అయితే నెక్స్ట్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి ఉంది కదా .. నవంబర్లో వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిల పెళ్లి చేయాలని మెగా కుటుంబం అనుకుంటుంది. పైగా వీళ్ళ పెళ్లి కూడా ఫారిన్ చేయాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. రామ్ చరణ్, ఉపాసన కూడా ఇప్పుడు అక్కడికే వెళ్లారని అంటున్నారు.

See also  Ravi Teja: రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన పవన్ కళ్యాణ్ హిట్ సినిమా ఏంటో తెలుసా?

Ram Charan- couple

అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆ పెళ్లి ఏర్పాట్లు చూడ్డానికి రామ్ చరణ్, ఉపాసన వెళ్లి ఉంటారా? అలాగే వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు కుటుంబంతో ఫారన్ ట్రిప్ లో ఉన్నాడు. రామ్ చరణ్, ఉపాసన.. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లి బాధ్యతలు తీసుకున్నారా? వీళ్ళిద్దరూ ముందుగా వెళ్లి అక్కడ అన్ని చూసుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? అసలు రామ్చరణ్, ఉపాసన .. వరుణ్ లావణ్యాల పెళ్ళికి ట్విస్ట్ క్రియేట్ చేయడం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా వరుణ్ తేజ్ ఇటీవల గాండీవిదారి అర్జునా సినిమాతో అందరి ముందుకు వచ్చి నిరాశపరిచాడు. ఇక రాంచరణ్ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఇలా ఉపాసనతో ఫారిన్ ట్రిప్పులు ఎంజాయ్ చేస్తున్నాడు. మరి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలో పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఈ ట్విస్ట్ ఏమిటో ఎప్పుడు తెలుస్తుందో అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు..