Home Cinema Samantha: ఆ వ్యక్తిని చూసి సమంత ఎయిర్ పోర్ట్ లో ఎందుకు పారిపోవాలని ప్రయత్నించింది.? అందుకు...

Samantha: ఆ వ్యక్తిని చూసి సమంత ఎయిర్ పోర్ట్ లో ఎందుకు పారిపోవాలని ప్రయత్నించింది.? అందుకు కారణమేంటో తెలుసా..??

Samantha Run Away: అవును ప్రస్తుతం ఇదే వార్త వీటి సోషల్ మీడియాలో చూసిన అటు వెబ్ మీడియాలో చూసిన మనకు వినిపిస్తుంది. మరి ఆ విషయం ఏంటంటే.. సమంత ఎయిర్ పోర్టు లో ఆ వ్యక్తిని చూసి తెగ భయపడి పోయిందట. మరి ఇది నిజంగా లేక సమంత పై కావాలని ఏమైనా రూమర్ సృష్టిస్తున్నారా.? అనేది మనం ఇప్పుడు చూద్దాం. మరి సమంత నిజంగా అతన్ని ఎయిర్ పోర్ట్ లో చూసి ఎందుకు భయపడి పారిపోయింది. అంతలా ఆ వ్యక్తి ఆమె ను ఏం చేశారనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆ వ్యక్తితో ఆ వ్యక్తిని ఆమె చూడకుండా అతని కనిపించకుండా తప్పించు కోవాలని తెగ ప్రయత్నించిందట.కానీ ఆ వ్యక్తి నుండి చివరికి ఆమె తప్పించు కోలేకపోయిందట.

See also  Tollywood Celebrities: తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న మన టాలీవుడ్ సెలబ్రిటీ వీళ్ళే..

why-did-samantha-try-to-run-away-at-the-airport-after-seeing-that-person-do-you-know-the-reason-for-that

మరి అంతలా వ్యక్తి కి భయపడాల్సిన అవసరం సమంతకేంటి.. ఎందుకు తప్పించుకోవాలని పారిపోతుంది. అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇటీవలే విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో విడుదలైన ఖుషి చిత్రం మంచి హిట్ టాక్ ను కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ పొందింది. ఈ చిత్రం అనంతరం సమంత మయో సైటిస్ వ్యాధి చికిత్స మేరకు అమెరికా బాట పట్టిందని విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత న్యూయార్క్ లో ఇండియా పరేడ్ ర్యాలీలో కూడా పాల్గొని సందడి చేసింది సమంత. అలాగే సమంతతో పాటు తన ఫ్రెండ్స్ తో కూడా న్యూయార్క్ నగరం అంతా చుట్టూ మూడుతూ తెగ ఎంజాయ్ చేసింది.

See also  Heroines: ఈ హీరోయిన్లు ఇండస్ట్రీ లో తండ్రి కొడుకులిద్దరితో రొమాన్స్ చేస్తూ ఆడి పాడి అలరించారు. వాళ్ళు ఎవరంటే.?

why-did-samantha-try-to-run-away-at-the-airport-after-seeing-that-person-do-you-know-the-reason-for-that

అయితే ఆమె దాదాపు రెండు నెలల ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్లిందని ఆ రెండు నెలలు అక్కడే ఉంటుందని సమంత రకరకాల వార్తలయితే వైరల్ చేశారు. కానీ సమంత అలా వైరల్ చేసిన వార్తలన్నీ తిప్పి కొడుతూ అవన్నీ రూమర్ ఏ అంటూ ఫైనల్ గా ఇండియాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇవాళ ఉదయం ఎయిర్ పోర్టులో సమంత కనిపించిందట. అయితే ఇంత హఠాత్తుగా సమంత భారత్ కి ఎందుకు వచ్చింది అసలు ఏమైనా అతి ముఖ్యమైన పని ఆమెకు కలిగిందా అని ఇటు సమంత అభిమానులే కాక ఆటో నెటిజన్లు సైతం తెగ ఆలోచిస్తూ ఉన్నారట. అయితే ఎయిర్ పోర్ట్ లోకి రాగానే సమంత ఆ వ్యక్తికి కనిపించకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తూ దాక్కుంటుందట.

See also  Rashmi Gautam: ఆ కారణం వల్లే సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం రాలేదంటున్న రష్మీ.

why-did-samantha-try-to-run-away-at-the-airport-after-seeing-that-person-do-you-know-the-reason-for-that

కానీ అయినప్పటికీ ఆ వ్యక్తికి పట్టుబడిందట మరింతగా వ్యక్తి ఎవరో తెలుసా.? అతడే కమలేష్.. మరి కమలేష్ ఎవరో కాదు అతను ఓ ఫోటోగ్రాఫర్. ఆయన కంటికి కనిపించకుండా పారిపోవాలని తెగ ప్రయత్నాలు చేసిందట సమంత. కానీ చివరికి చేసేది ఏమీ లేక కమలేష్ కంటపడింది సమంత. దాంతో సమంతని ఫోటోలు తీస్తూ ఉండగా ఏంటండీ నేను మిమ్మల్ని తప్పించుకొని పారిపోవాలని ఎంత ప్రయత్నించినా కూడా ఇలా దొరికిపోతున్నానంటూ సమంత (Samantha Run Away) మాట్లాడిన ఆ మాటలే ప్రస్తుతం నెత్తిన తెగ వైరల్ గా మారిపోయాయి..