Home Cinema Sai Pallavi : సిల్లీ రీజన్ తో అల్లు అర్జున్ తో సినిమాను రిజెక్ట్ చేసిన...

Sai Pallavi : సిల్లీ రీజన్ తో అల్లు అర్జున్ తో సినిమాను రిజెక్ట్ చేసిన సాయిపల్లవి..

Sai Pallavi : తన సహజమైన నటనతో లేడి సూపర్ స్టార్ గా పాపులర్ అయింది సాయి పల్లవి. తొలుత డ్యాన్సర్ గా టీవీ షోలో చేసి బుల్లి తెర అభిమానులను సంపాదించుకుంది. అనంతరం శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. భానుమతి హైబ్రిడ్ పిల్ల. సింగిల్ పీస్ అంటూ టాలీవుడ్ ను షేక్ చేసింది. ఈ సినిమా తర్వాత అమ్మడికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి(Sai Pallavi Rejected Allu). కానీ చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ స్టార్ స్టేటస్ అందుకుంది సాయి పల్లవి. అయితే చాలా మంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాయిపల్లవి కాంబోలో సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

See also  Akhil: తన తల్లి అమల వల్లే అఖిల్ కెరియర్ నాశనం అవుతుందా.? వేణు స్వామి సంచలనమైన వాఖ్యలు.!!

allu-arjun-sai-pallavi

కానీ ఎందుకో తెలియదు కానీ అది సెట్ కావట్లేదు. వీరిద్దరి కాంబినేషన్ ని సెట్ చేయాలని టాలీవుడ్ కు చెందిన ఓ టాప్ డైరెక్టర్ చూశారట. కానీ ఓ సిల్లీ రీజన్ చెప్పి సాయి పల్లవి అల్లు అర్జున్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకుందట. ఆ డైరెక్టర్ ఎవరు.. ఎందుకు సాయి పల్లవి నటించనని చెప్పిందో తెలుసుకుందాం. బన్నీ సాయి పల్లవి కాంబినేషన్లో పుష్ప సినిమా వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ వీరి జోడీ కుదరలేదు. అందుకు ప్రధాన కారణం సుకుమార్ క్రియేట్ చేసిన రొమాంటిక్ సన్ని వేశాలని తెలుస్తోంది. ఆ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

See also  Kamal Haasan: తన కూతురిని ప్రేమ పేరుతో మోసం చేసాడని ఆ హీరో సినీ కెరిర్ ను నాశనం చేసిన కమల్ హసన్. ఆ హీరో మనందరికీ తెలుసు..

sai-pallavi

తర్వాత మళ్లీ పుష్ప 2 సినిమాలో కూడా సాయి పల్లవికి ఛాన్స్ వచ్చింది. షూటింగ్ లో కూడా పాల్గొంది అంటూ ప్రచారం జరిగింది. కానీ వాటిలోనూ నిజం లేదని తేలిపోయింది. ఈ విషయంపై స్వయంగా సాయి పల్లవినే క్లారిటీ ఇచ్చింది(Sai Pallavi Rejected Allu). పుష్ప సినిమాలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రకి ముందుగా సుకుమార్ సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నారట. తనకు సుకుమార్ కథను కూడా వినిపించారట. కథ బాగా నచ్చి ఓకే కూడా చెప్పిందట. కానీ చివర్లో చెప్పిన రొమాంటిక్ సన్నివేశం సాయి పల్లవికి నచ్చలేదట.

See also  Samantha: మీరు నా ఒరిజినల్ చర్మాన్ని చూడలేరు.. మీరు భయపడిపోతారు అందుకే ఇవి వాడుతున్నది..

allu-arjun

తాను చాలా సార్లు ఇంటర్వ్యూలలో పాల్గొన్నపుడు రొమాంటిక్ సన్నివేశాలలో అలాగే పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎక్స్పోజింగ్ చేయనని స్పష్టం చేసింది. అయితే పుష్ప సినిమాలో బన్నీతో సాయిపల్లవి రొమాన్స్ చేసే సీన్ ఉండడంతో రిజెక్ట్ చేసిందట. ఇక సన్నివేశం తీసేస్తే కచ్చితంగా చేస్తానని చెప్పినప్పటికీ ఈ సన్నివేశాలే సినిమాకి హైలైట్ అని డైరెక్టర్ సుకుమార్ చెప్పడంతో ఆ సినిమానుంచి సాయిపల్లవి తప్పుకుందట. ఒకవేళ అల్లు అర్జున్ సాయి పల్లవి కలిసి గనుక పుష్ప సినిమా తీసుంటే థియేటర్లో అభిమానులకు కనుల పండుగలా ఉండేది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా డ్యాన్సర్లే కావడంతో ఈ సినిమాకు మరిన్ని అవార్డులు వచ్చేవని ఫ్యాన్ అనుకుంటున్నారు.