Home Cinema Honey Rose: రోజు రోజు కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తున్న హనీ రోజ్.. ఏం కుర్రాళ్ళు...

Honey Rose: రోజు రోజు కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తున్న హనీ రోజ్.. ఏం కుర్రాళ్ళు రా బాబు ఇలా తయారయ్యారు.

Honey Rose Beauty: తెలుగు చిత్ర పరిశ్రమంలో నాటి నుండి నేటి వరకు ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. రోజు రోజుకు కొత్త హీరోయిన్లు చాలామంది పుట్టుకొస్తున్నప్పటికీ.. సీనియర్ హీరోయిన్లు వాళ్ల క్రేజ్ తగ్గిపోకుండా నానా తండాలు పడుతూ నానా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ క్రేజ్ ను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన అందరు హీరోయిన్లు ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏమీ లేదు. ప్రతి ఒక్కరికీ క్రేజ్ ఫాలోయింగ్ రావాలని కూడా లేదు. కేవలం కొందరు మాత్రమే ఎందుకు ఎంపిక అయి అర్హులుగా స్టార్ హీరోయిన్లుగా మారిపోతుంటారు. కొందరు ఒకే ఒక చిత్రంలో నటించి రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్లుగా మారిపోతుంటారు.

honey-rose-beauty-increasing-day-by-day-youngsters-want-to-do-that-with-her

మరికొందరు ఇండస్ట్రీలో నిల దొక్కుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరుతారు. అయితే అలా ఒకే ఒక సినిమాతో అవలీలగా స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వచ్చి పడింది మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్. ఎస్ మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు మలయాళీ బ్యూటీ హనీ రోజ్ గురించే.. తెలుగు చిత్ర పరిశ్రమలో తను పలు చిత్రాలలో నటించి తనెంటో నిరూపించు కుందామనుకుంది. కానీ ఏ చిత్రంలో తనకు రాని తను దక్కించుకోని క్రేజ్ ఒకే ఒక చిత్రం బాలయ్య సరసన నటించిన వీర సింహారెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా కావాల్సినంత పేరు దక్కించుకుంది. బాలయ్య మరదలు పాత్రలో హనీ రోజ్ ఎంతగానో మెప్పించి అలరించిన చిత్రం వీర సింహా రెడ్డి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది.

See also  Allu Arjun : బన్నీ కోసం రఖుల్ కి రచ్చరంబోలా అవుద్దని స్నేహారెడ్డి వర్కింగ్ ఇచ్చిందా?

honey-rose-beauty-increasing-day-by-day-youngsters-want-to-do-that-with-her

మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కుర్రాళ్ళకు కొనుకు అనేదే లేకుండా కుర్రాళ్ళ మనసు దోచేసి.. వాళ్ల మనోభావాలను దెబ్బతీసింది. అయితే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే.. ఈ అమ్మడు ఆ ఒక్క చిత్రంలో నటించిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు వెండి తెర పై ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నానా హంగామా చేస్తూ నిత్యం ఘాటైన హాట్ ఫోటోసులతో తెగ అలరించేస్తుంది. ఇక రోజు ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతూ పలు రకాల షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి మాల్స్ తదితర ఓపెనింగ్ కి హాజరవుతూ బిజీ బిజీగా తన లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక ఇటీవలే ఓ షాపు ఓపెనింగ్ ఈవెంట్ కి వెళ్ళింది హనీ రోజ్.. హనీ రోజ్ వచ్చిందన్న విషయం తెలుసుకుని ఆమె అభిమానులే కాక నెటిజన్లు సైతం ఆమెను చూడడానికి తెగ ఆరాటంతో వెళ్లారు.

See also  Allu Arjun - Prabhas : అల్లు అర్జున్ ప్రభాస్ ల గురించి ఒక విచిత్రమైన ఇలాంటి వాదన తలెత్తింది..

honey-rose-beauty-increasing-day-by-day-youngsters-want-to-do-that-with-her

అక్కడికి వెళ్లిన అభిమానులను తన అంద చందాలతో అలరించడమే కాకుండా లైవ్ లోనే డ్యాన్స్ వేస్తూ నాట్య మయూరిలా తన నడుమును బొంగరంలా తిప్పేసింది. ఇక తాను కట్టుకున్న తెల్ల చీరలో హనీ రోజ్ అందాలు బయటకు దూసుకొచ్చేంతల్ కనబడుతున్నాయి. డాన్స్ చేయడానికి చేతులు పైకెత్తి మరి నాభి నడుము అందాలను చాలా క్యూట్ గా ట్రెడిషనల్ డ్రెస్ లో ఎక్స్పోజ్ చేసింది మలయాళ బ్యూటీ.. ఐదే క్రమంలో హనీ రోజ్ పైన నడుము పై కుర్రాలు తెగ కామెంట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో సోషల్ మీడియాలో ఈ విషయం ట్రెండ్ అవ్వగా ఆ నడుమును ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదంటూ ఇంకా ఇంకేదో చేయాలనిపిస్తుంది అంటూ రకరకాల హాట్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హానీ రోజ్ (Honey Rose Beauty) షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి..