Home Cinema Aarthi Agarwal : ఆర్తి అగర్వాల్ మరణానికి ఆ వ్యక్తి పెట్టిన అలాంటి టార్చర్ కారణమట!

Aarthi Agarwal : ఆర్తి అగర్వాల్ మరణానికి ఆ వ్యక్తి పెట్టిన అలాంటి టార్చర్ కారణమట!

that-producer-revealed-that-aarthi-agarwal-was-tortured-by-her-father

Aarthi Agarwal : నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్తి అగర్వాల్ అంటే తెలుగు అభిమానులకు విపరీతమైన పిచ్చి. అప్పట్లో ఆర్తి అగర్వాల్ అంటే కుర్రాళ్లంతా ఎగబడి సినిమా చూసేవారు. నువ్వు నాకు నచ్చావ్ లో వెంకటేష్డా ని మినేట్ చేసే విధంగా ఆమె నటన, ఆమె తీరు, అందం అన్నీ కూడా ( Aarthi Agarwal was tortured by her father ) సూపర్. అలాంటి ఆర్తి అగర్వాల్ చాలా తొందరగా ప్రేక్షకుల్ని, సినిమా రంగాన్ని, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. అలా ఆమె సడన్గా వెళ్లిపోవడం ఎవరికీ కూడా నచ్చలేదు కానీ.. జీర్ణించుకోక తప్పలేదు.

that-producer-revealed-that-aarthi-agarwal-was-tortured-by-her-father

ఆర్తి అగర్వాల్ జీవితం ఇలా అవడానికి కారణం ఆమె జీవితంలో చేసిన కొన్ని మిస్టేక్స్. ఏ మనిషి కావాలని తప్పులు చేయడు గాని.. ఏదో బలహీన క్షణంలో ఆ తప్పులకు అట్రాక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలను వాళ్లే నాశనం చేసుకుంటారు. అలాంటి క్రమంలోనే ఆర్తి అగర్వాల్ కూడా కొన్ని తప్పులు చేసింది. అవేమిటంటే.. ఆర్తి అగర్వాల్ ( Aarthi Agarwal was tortured by her father ) మంచి ఫేమ్ లో ఉండగా తరుణ్ ని ప్రేమించింది. ఇక అతని ప్రేమలో మైమరిచిపోయింది కానీ.. తరుణ్ తో ఆర్తి అగర్వాల్ పెళ్లి జరగడానికి తరుణ్ కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దానితో తరుణ్ ఆర్తి అగర్వాల్ ని మర్చిపోక తప్పలేదు.

See also  Rajamouli - Tom Holland : రాజమౌళి కొట్టబోయే నెక్స్ట్ ఆస్కార్ అవార్డు.. ఇంటెర్నేషన్ స్టేజి మీద సంచలనం..

that-producer-revealed-that-aarthi-agarwal-was-tortured-by-her-father

ఇలా వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత ఆమెకు ఇంకొక పెళ్లి జరగడం.. ఆ పెళ్లిని కూడా నిలబెట్టుకోలేక భర్తతో గొడవలాడి విడిపోవడం.. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చి నిలబడాలని ఆశించడం.. అప్పుడు కూడా ఆమె అధిక బరువు వలన ( Aarthi Agarwal was tortured by her father ) సినిమాల్లో రాణించలేక ఆ బరువు తగ్గడానికి ఏవేవో ట్రీట్మెంట్లు చేయించుకొని వాటి వలన సడన్గా మరణించడం.. ఇలా ఎన్నో ఆవిడ తప్పుడు నిర్ణయాల వలన జీవితం తొందరగా ముగిసిపోయింది. అయితే ఇంతవరకు ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ ని ఒక నిర్మాత బయట పెట్టాడు. ఆర్తి అగర్వాల్ మరణానికి కారణం ఆమె తండ్రి కూడా ఒక కారణమే అంటూ ఆ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశాడు.

See also  Suprita: సురేఖ వాణి కూతురు సుప్రీత పెళ్లి ఎవరితోనో తెలుసా?

that-producer-revealed-that-aarthi-agarwal-was-tortured-by-her-father

నిర్మాత చంటి అడ్డాల ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్తి అగర్వాల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను ఆర్తి అగర్వాల్తో కలిసి రెండు సినిమాలు చేశాడు. అల్లరి రాముడు, అడవి రాముడు.. అతను మాట్లాడుతూ.. ఆర్తి అగర్వాల్ మరణించింది అన్న విషయం తెలియగానే చాలా బాధనిపించింది. ఆమె జీవితంలో తండ్రితో చాలా నరకం అనుభవించింది. అతని షూటింగ్ కి వస్తే.. ఏదో ఒకటి చేసేవాడు. ఆమె సరిగ్గా నటించలేకపోయేది. అలాగే ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర నరకం చూపించేవాడు. తరుణ్ తో పెళ్లి జరగకపోయినా ఆవిడ సినిమాలు నటించుకుంటూ ఉంటే హ్యాపీగా ఉందును. తండ్రి బలవంతంగా ఆమెకు పెళ్లి చేసి.. సినిమాలకు దూరం చేశాడు. దానితో ఆవిడ మానసికంగా క్షీణించిపోయి ఆ పెళ్లి జీవితంలో కూడా సరిగ్గా బ్రతకలేకపోయింది. ఇలా ఆమె చేసిన అనేక మిస్టేక్స్ తో పాటు తండ్రి వలన చాలా టార్చర్ అనుభవించిందని అతను వ్యక్తం చేశాడు. దీంతో అభిమానులు చాలా బాధపడుతున్నారు..