Home Cinema Sita Ramam: మొదట సీతారామమ్ చిత్రంలో హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నది రష్మిక – మృణాల్ లను...

Sita Ramam: మొదట సీతారామమ్ చిత్రంలో హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నది రష్మిక – మృణాల్ లను కాదట. మరేవరితోనో తెలుసా.?

Sita Ramam: సినిమా ఇండస్ట్రీ గురించి సినీ ప్రియలకు తెలియంది కాదు.. ఇక ఈ సినిమా ప్రపంచం లో ఎందరో హీరోలు, హీరోయిన్ల, దర్శకులు, నిర్మాతలు చాలా మంది ఉంటారు. అయితే దర్శకులు మొదట ఓ హీరో హీరోయిన్ తో సినిమా తీయాలని నిర్ణయించుకుని కథ మంచిగా సెట్ చేసుకున్న తర్వాత తీరా ఆ హీరో, హీరోయిన్ల దగ్గరికి వెళ్తే కథ నచ్చకుంటే మాత్రం ఏదో ఒక వంక చెప్పి అవలీలగా చేయనని చెప్పేస్తుంటారు. అలా కథ బాలేదని వదులుకున్న చిత్రాలు ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీలో అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిన చిత్రాలు కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం విషయం ఓ సినిమా గురించి ఆ సినిమానే సీతా రామమ్..

See also  Prabhas: ప్రభాస్ అమ్మగారు షాకింగ్ కండీషన్..!! మా ఇంటికి కోడలుగా రావాలంటే ఆ పని చెయ్యాల్సిందే..? మైండ్ బ్లాక్ లో ఫాన్స్...

rashmika-and-mrinal-were-initially-chosen-as-the-heroines-of-sita-ramam-film

ఈ చిత్రం ఇండస్ర్టీలో ఎలాంటి హిట్ ను కొట్టిందో ప్రతా ఒక్క సినీ ప్రియుడికే గాక సామాన్యులకి సైతం తెలిసిందే. ఇక ఈ చిత్రం కోసం కూడా డైరెక్టర్ ఆ హీరో పక్కన హీరోయిన్ ఫలానా హీరోయిన్ ను పెట్టాలని ఊహించుకునే కథ రాసాడు. తీరా ఆమె దగ్గరికి వెళ్ళి కథ చెప్తే కథ నచ్చక లేదా కథలో ఆమె ప్రేయారిటీ తక్కువ ఉందని ఇలా ఏవేవో కారణాలు చెప్పే సింపుల్గా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా తెలిసో తెలియకో అనుకోకుండా రిజెక్ట్ చేసి ఆ తర్వాత బాధపడ్డ ప్రయోజనం లేదు. మరి ఇంతకు ఆ బ్యూటీ హీరోయిన్స్ ఎవరు.? అసలు ఎందుకు ఇంత బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసి వదులుకున్నారు. దాని వెనుక ఉన్న కథ ఏందో మనం ఇప్పుడు చూద్దాం.

See also  Mahesh Babu: రాజమౌళి చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఫోటోలు వైరల్.

rashmika-and-mrinal-were-initially-chosen-as-the-heroines-of-sita-ramam-film

మరి ఈ చిత్రం చేయనని వాళ్ల తలరాతను వాళ్లే మార్చుకున్నారు. వాళ్ళు మరెవరో కాదు పూజా హెగ్డే రాశీ కన్నా లు. అవును వీళ్లిద్దరే చేతులారా గడప వరకు వచ్చిన ఆఫర్ ని కాదనుకొని వాళ్ల తలరాతను వాళ్లే మార్చేసుకున్నారు. అవును మనం మాట్లాడుకుంటున్న ఈ చిత్రం గురించే అదే సీతా రామమ్ చిత్రం గురించే హనురాగవపూడి కూడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మొదట హీరో హీరోయిన్లుగా నటించాల్సిన అవకాశం కోల్పోయింది వీళ్లే.. సౌత్ ఇండియా అన్ని భాషలలో ఎంత పెద్ద హిట్ కైవసం చేసుకుందో మనందరం చూసాం. ఇలాంటి బంగారం లాంటి సినిమాలో అవకాశం వస్తే చేతులారా వద్దనుకుని తన తలరాతను తానే మార్చేసుకుంది పూజా హెగ్డే.

See also  Rashmika Mandanna : రష్మిక కు ఇంతటి అవమానం తట్టుకోవడం కష్టమే..

rashmika-and-mrinal-were-initially-chosen-as-the-heroines-of-sita-ramam-film

ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట మృనాల్ ఠాకూర్ కి బదులు పూజా హెగ్డే అవకాశం లభించడంతో నేరుగా ఆమె వద్దకు వెళ్లి అడిగారట. కానీ అప్పటికే పూజా హెగ్డే రాధే శ్యామ్ చిత్రంతో బిజీగా ఉన్నందువల్ల ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక రష్మిక చేసిన పాత్ర కూడా మొదట రాశీ ఖన్నా దగ్గరకు వెళ్లడం వెళ్లిందట కానీ రాశీ కన్నా అది గెస్ట్ రోల్ అని చేయనని చెప్పిందట. అయితే ఈ సీతా రామమ్ (Sita Ramam) నటించిన మృనాల్ రష్మిక మందన జీవితాన్ని ఏ విధంగా మార్చేసిందో మనమంతా చూసాం.