Home Cinema Allu Arjun : అల్లు అర్జున్ తన భార్యకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏమిటో తెలిస్తే...

Allu Arjun : అల్లు అర్జున్ తన భార్యకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

do-you-know-what-allu-arjun-gave-to-his-wife-was-the-first-gift

Allu Arjun : సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది చాలా జంటలు జరిగాయి. అయితే హీరోలు ఇండస్ట్రీలోనే ఉన్న హీరోయిన్స్ ని గాని లేదా ఇండస్ట్రీకి సంబంధం లేని వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు.. అలాగే హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, దర్శకులను ( Allu Arjun first gift to his wife ) గాని లేదా బయట వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులోనే క్యూట్ కపుల్ గా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట అల్లు అర్జున్, స్నేహ రెడ్డి. అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగా సంబంధం లేని స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. స్నేహ రెడ్డిని ఫ్రెండ్ నైట్ పార్టీలో చూసి అల్లు అర్జున్ తొలిసారి ప్రేమలో పడ్డాడంట.

See also  Varun Tej marriage : వరుణ్ తేజ్ పెళ్ళి పై రేణుదేశాయ్ సంచలనమైన కామెంట్స్.. అసలు విషయం అదంట..

do-you-know-what-allu-arjun-gave-to-his-wife-was-the-first-gift

తొలిసారి ప్రేమలో పడిన తర్వాత నెమ్మదిగా స్నేహ రెడ్డితో పరిచయం పెంచుకుని తన ప్రేమను తెలియజేశాడంట. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం, గౌరవం, మంచి అభిప్రాయం ఉండడంతో.. స్నేహారెడ్డి కూడా వెంటనే ఓకే అన్నదంట. స్నేహ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి కూతురు ( Allu Arjun first gift to his wife ) ఆమె సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగా సంబంధం ఉన్న మనిషి కాదు అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కానీ.. వీళ్ళ పెళ్లికి రెండు కుటుంబాలు కూడా మొదట్లో ఒప్పుకోలేదంట కానీ.. అల్లు అర్జున్ చాలా కష్టపడి రెండు కుటుంబాలను ఒప్పించి ఎంతో ఇష్టంగా స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడంట.

do-you-know-what-allu-arjun-gave-to-his-wife-was-the-first-gift

సాధారణంగా ప్రేమ అంటే కంటిన్యూస్గా ఇద్దరు ఒకరికి గిఫ్ట్ లు ఇస్తూనే ఉంటారు. అందులోనూ ముఖ్యంగా అబ్బాయిలే అమ్మాయిలకు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు అమ్మాయిలు ఆ గిఫ్ట్లను అందుకొని వాళ్ల మీద అబ్బాయిలకు ఎంత ప్రేమ ఉందో కొలమానం చేసుకుని ఉంటారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చాడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ ( Allu Arjun first gift to his wife ) ప్రేమించే టైంలో స్నేహ రెడ్డికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు అంట. ఆ తర్వాత పెళ్లికి ఓకే అనుకున్న తర్వాత ఎంగేజ్మెంట్లో గిఫ్ట్ ఇచ్చాడంట. ప్రేమిస్తున్నంత కాలం ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వకపోవడం ఏంటి హీరో అని అల్లు అర్జున్ గురించి అనుకుంటున్నారు.

See also  Top Hero : ఇండస్ట్రీ లో టాప్ నంబర్ వన్ హీరో ఎవరో మీరు అస్సలు చెప్పలేరు.. ఎవరో తెలుసుకోండి..

do-you-know-what-allu-arjun-gave-to-his-wife-was-the-first-gift

అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి 2010లో ఎంగేజ్మెంట్ జరిగింది. వీళ్ళ ఎంగేజ్మెంట్లో అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసాడంట. 35 లక్షలు విలువైన డైమండ్ రింగు, 60 లక్షలు విలువైన ఆభరణాలు, ఒక లక్ష రూపాయలు విలువైన ఎంగేజ్మెంట్ చీరను స్నేహ రెడ్డికి గిఫ్ట్ గా ఇచ్చాడంట. అవి చూసి స్నేహ రెడ్డి ఎంతగానో మురిసిపోయింది అంట. ఆ తర్వాత 2011లో మార్చిలో వీళ్ళ పెళ్లి జరిగింది. అప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ స్నేహ రెడ్డికి ఎంగేజ్మెంట్ కి డబల్ గిఫ్ట్ ఇచ్చి మరి ఎంతో ఆనందంగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారంట. అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి అయాన్ అనే కొడుకు, అర్హ అనే కూతురు పుట్టారు. అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి క్యూట్ కపుల్ గా ఉంటూ.. పిల్లలను ఎంతో చక్కగా పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.