Home Cinema Naga Chaitanya: నాగ చైతన్య ఆ హీరోయిన్ ని ప్రేమించాడు కానీ వివాహం చేసుకోకపోవడానికి కారణం...

Naga Chaitanya: నాగ చైతన్య ఆ హీరోయిన్ ని ప్రేమించాడు కానీ వివాహం చేసుకోకపోవడానికి కారణం సమంత నా.?

Naga Chaitanya Heroine: వీళ్ళిద్దరూ కలిసి నటించిన తొలి సినిమాతోనే ప్రేమలో పడి ఆ తర్వాత పది ఏళ్ళ పాటు ప్రేమించుకుని వివాహం చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఎంతో ప్రేమించుకుని అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న వీళ్ళిద్దరూ మొదటి నుంచే ఏ చిత్రాలలో నటించిన చూడచక్కగా మంచి జంటగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏమైందో ఎవరికీ తెలియదు ఇక సమంత అభిమానులకి ఆటు నాగ చైతన్య అభిమానులకే కాక యావత్ తెలుగు ప్రజానీకానికి షాక్ కు గురి చేస్తూ వీరిద్దరు విడాకులు తీసుకుని ఎవరిదారు వారు చూసుకున్నారు. కాగా ప్రస్తుతం నెట్టింట కచ్చితంగా సమంత గురించి న్యూస్ లేనిది..

naga-chaitanya-loved-that-heroine-but-the-reason-for-not-getting-married-was-samantha-na

ఆమె గురించి ఏదో ఒకటి వైరల్ అవ్వంనది మాత్రం ఉండదు. ఓ వైపు సమంత అభిమానులు కూడా నిత్యం సమంత వార్తల్లో ఉండేలా ఏదో ఒక వార్త వైరల్ చేస్తూనే ఉంటారు. అయితే ప్రస్తుతం నాగ చైతన్య సమంత గురించి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. నాగ చైతన్య సమంత తో ప్రేమ లో ఉన్నప్పుడే మరో హీరోయిన్ ని కూడా ప్రేమించాడట.. కానీ కేవలం సమంత కోసం ఆ హీరోయిన్ కాదనుకొని వెళ్లిపోయాడట. మరి ఆ హీరోయిన్ ఎవరు అసలు వివరాలు ఏంటనేది తెలుసుకునే ముందు.. సమంత నాగ చైతన్య ఇద్దరు ఏం మాయ చేసావే సినిమాలో పరిచయం ఏర్పడి ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అభిప్రాయాలు మంచిగా కలవడంతో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. (Naga Chaitanya Heroine)

See also  Vijayashanti: ఎన్టీఆర్ ఫోన్ చేసి మరి విజయశాంతికి ఐ యాం వెరీ సారీ అని చెప్పాడు. అసలేమైంది అంటే..

naga-chaitanya-loved-that-heroine-but-the-reason-for-not-getting-married-was-samantha-na

అలా వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. అయితే ఫిలిం ఇండస్ట్రీలో నిరంతరం ఎక్కువగా వైరల్ అయ్యే వార్తలు రూమర్స్ ఆ విషయం ప్రతి ఒక్క సినీ ప్రియులు వీళ్ళకి తెలిసిందే.. ఇక నాగ చైతన్య ప్రేమమ్ చిత్రం లో నటిస్తున్న సమయంలో ఓ వార్త అయితే మీడియాలో తెగ వైరల్ అయింది. మరి ఆ వార్త ఏంటంటే.. ప్రేమమ్ చిత్రంలో నాగ చైతన్యతో కలిసి శృతి హాసన్ కూడా నటించింది. దాంతో ఆ సినిమాలో నటిస్తున్న సమయంలో నాగ చైతన్య శృతి హాసన్ తో ప్రేమలో పడ్డాడని.. ఇక ఈ చిత్రం అనంతరం వీళ్ళిద్దరూ వన్ ఇయర్ పాటు డేట్ కూడా చేశారని..

See also  Chiranjeevi - Baby: బేబీ సినిమాలో హీరోయిన్ ని చూసి అందరిని అది నేర్చుకోమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి..

naga-chaitanya-loved-that-heroine-but-the-reason-for-not-getting-married-was-samantha-na

కానీ సమంత నాగ చైతన్య మధ్య అంతకు ముందే ప్రేమ ఉందని తెలుసుకున్న శృతి హాసన్ నాగ చైతన్యకు బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోయింది అని వార్తలు కూడా కుప్పలు తెప్పలుగా ఇండస్ట్రీలో వినిపించ సాగాయి. ఇక చైతుకి కూడా సమంతతో అనుబంధం వల్లే శృతి హాసన్ కి దూరంగా ఉన్నాడని.. ఒక వేళ సమంత చైతుకి దగ్గర అవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా శృతిరహాసన్ ని పెళ్లి చేసుకునేవాడు అంటూ అప్పట్లో ఒక వార్త చాలా వైరల్ అయింది. అలా ఈ రూమర్స్ మళ్లీ ఈ మధ్య వినిపించ సాగాయి. అయితే పలువురు నాగ చైతన్య అభిమానులు గాక కొంత మంది నాగ చైతన్య పరిస్థితి చూసిన వాళ్లు సమంతను అప్పుడే వదులుకుంటే శృతిహాసన్ తో ప్రస్తుతం హ్యాపీగా ఉండేవాడు కదా అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.