Naga Shaurya: టాలీవుడ్ లో యంగ్ హీరోగా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న హీరో నాగశౌర్య. నాగశౌర్య అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. ఎందుకంటే చక్కటి పర్సనాలిటీతో.. చాలా స్మూత్ గా మాట్లాడుతూ.. మంచి డ్రెస్సింగ్ చేసుకుని చాలా బాగా కనిపిస్తాడు, నటిస్తాడు. అందుకే నాగసౌర్య సినిమా అమ్మాయిని అట్రాక్ట్ ( Naga Shaurya did that thing during his marriage ) చేసుకునెలా ఉండే సినిమాలు బాగా హిట్ అవుతాయి. యంగ్ హీరోగా మంచి సినిమాలను హిట్ చేసుకొని బ్యాచిలర్గా తన జీవితాన్ని కొంతకాలం బాగానే ఎంజాయ్ చేశాడు నాగశౌర్య. లాస్ట్ ఇయర్ నవంబర్ 20వ తేదీన నాగశౌర్య కన్నడ నటి అనూష శక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది.
నాగశౌర్య అనూష శెట్టిని పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత మనం నెటిజెన్లు పెద్దగా పట్టించుకోలేదు గాని.. ఇటీవల నాగసౌర్య సినిమా రంగబలి రిలీజ్ అయింది.ఈ సినిమా మీద నాగశౌర్య అభిమానులు అంచనాలను అయితే పెట్టుకున్నారు గాని.. సినిమా మాత్రం డిజాస్టర్ గానే మిగిలింది. అయితే ఈ సినిమా ( Naga Shaurya did that thing during his marriage ) ప్రమోషన్ నిమిత్తం నాగశౌర్య చాలా కష్టపడి తిరిగాడు ఆ క్రమంలో నాగసూర్యతో కొన్ని ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నాగశౌర్య మాట్లాడుతూ.. ఎప్పుడూ నాగశౌర్యకి ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది ఈ హీరోయిన్ తో అఫైర్ ఉంది అని రాస్తారు కదా అందరు.. వేరువేరు హీరోయిన్స్ తో రాస్తారు కానీ నాకు ఇష్టమైన అనుష్క శెట్టితో నాకు అఫైర్ ఉందని ఎందుకు రాయరు అని సరదాగా అడిగాడు.
నాగశౌర్య ఆ మాట అనగానే అందరికీ ఒకటైతే మాత్రం తెలిసింది. నాగశౌర్యకి హీరోయిన్స్ అందరిలో అనుష్క శెట్టి అంటే ఇష్టమని అందుకే పబ్లిక్ గా ఆ హీరోయిన్ తో అఫైర్ ఉంది, ఈ హీరోయిన్ తో అఫైర్ ఉంది అనే బదులు నాకు ఇష్టమైన అనుష్క శెట్టితో అఫైర్ ఉందని ఎందుకు రాయరు అని అలా పబ్లిక్ గా అడిగాడని అనుకున్నారు. అయితే ( Naga Shaurya did that thing during his marriage ) ఇప్పుడు నాగశౌర్య పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. అనుష్క శెట్టి మీద ప్రేమ చావక కావాలని పెళ్లి చేసుకున్నాడని అనుకుంటున్నారు. అయితే అసలు అనుష్క శెట్టి మీద నాగశౌర్యకు అంత ప్రేమ ఉంటే.. వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు పైగా అనుష్క శెట్టి మీద ప్రేమ చావకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని కామెంట్స్ ఏంటి అని అనుకుంటున్నారా?
అవును అందులో నిజం అయితే ఏం లేదు గాని.. లాజిక్ అయితే ఒకటి పట్టుకొని మనవాళ్ళు బాగా కామెంట్లు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ లాజిక్ ఏంటంటే.. అనుష్క శెట్టి అంటే నాగశౌర్యకి చాలా ఇష్టం అన్న విషయం డైరెక్ట్ గా నాగశౌర్య చెప్పేసాడు.. అలాగే తన ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు అనూష శెట్టి.. ఈ రెండు పేర్లు ఇంచుమించుగా దగ్గరగా ఉన్నాయి.. అందుకే ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. పైగా పెళ్లయినా కూడా ప్రతిరోజు అనుష్క శెట్టి పేరుని ఇంచుమించుగా తన భార్యని పిలిచేటప్పుడు పలుకుతూ.. ఆమెను ప్రేమగా తలుచుకుంటూ.. ఉండచ్చని అలా పెళ్లి చేసుకున్నాడు అని నెటిజనులు సరదాగా నాగశౌర్య మీద కామెంట్లు అయితే మాత్రం చేస్తున్నారు. పాపం నాగశౌర్య నెటిజనుల లాజిక్ కి అలా బుక్ అయిపోయాడు..