Home News Rashmi Gautam: మైమర్చిపోయే అందాలతో మురిపిస్తున్న రష్మీ గౌతమ్ క్రేజీ లుక్స్ కు ఫ్యాన్స్...

Rashmi Gautam: మైమర్చిపోయే అందాలతో మురిపిస్తున్న రష్మీ గౌతమ్ క్రేజీ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా.!

మైమర్చిపోయే అందాలతో మురిపిస్తున్న రష్మీ గౌతమ్ క్రేజీ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా.!

Rashmi Gautam: ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రజలకు మరింత దగ్గరయింది  రష్మీ గౌతమ్.

తన అందంతో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాగే సినిమాల్లో వచ్చే ఆఫర్లను వదలకుండా చేస్తూనే ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తను తన లేటెస్ట్ ఫోటోలను అభిమాల్తో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది అలా పంచుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేయగానే క్షణాల్లో వేలల్లో లైకులు వస్తున్నాయి. కాటుక కళ్ళ ఫోటోలతో మాయ చేస్తుంది.

See also  పండగ పూట విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు కమ్మటి మాట. VD12 ఆ దర్శకుడితోనే

రోజు తన షోలతో బిజీబిజీగా ఉండే రెమ్యూనరేషన్ రష్మి గౌతమ్ విషయానికి వస్తే, లక్ష్మీ గౌతమ్ ఒక్కో షోకి 1.5 నుంచి 2 లక్షల వరకు తీసుకుంటుందట.

ఇక టీవీ ప్రేక్షకులకు తెలుగు సినీ ప్రియులకు రష్మి అంటే తెలియని వారు అస్సలు ఉండరు అంత పాపులర్ ఈ భామ.

తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ తన అందాలను కనువిందు చేస్తూ విపరీతమైన కేసు సంపాదించుకుంది మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఘాటుగాటు ఫోటో షూట్లతో కుర్రకాలులను మురిపిస్తుంది ముద్దుగుమ్మ.

See also  Anasuya: అమ్మ బాబోయ్... స్టార్ యాంకర్ అనసూయ కి వాంతులు..? అదేనా కారణం..!!

యాంకరింగ్ చేస్తూ రష్మి యొక్క జీవితం మూడు పూవులు – ఆరుకాయలుగా సాగుతుంది.

గుంటూరు టాకీస్ తో పెద్ద హిట్ కొట్టిన రష్మీ కేవలం ఆమె అందచందాల వల్లే సినిమా హిట్ అయిందని అభిమానులు చెబుతున్నారు.

ఇదంతా ఒకఎత్తైతే రష్మిలో ఉన్న మరొక కోణం సామాజిక అంశాలపై స్పందించడం ఆడపిల్లల రేపుల విషయంలో, మూగజీవాల సంరక్షణ విషయంలో స్పందిస్తూ తన ట్విట్టర్ వేదికగాబ అభిప్రాయాన్ని తెలియపరుస్తుంది.

నందు హీరోగా విజయీభవ ఆర్ట్స్ పథకం రాజ్ విరాట్ దర్శకత్వంలో బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే సినిమా లో రశ్మి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తుంది.

See also  Virus: 24 గంటల్లో ప్రాణాలు తీసే ఈ వైరస్ ఆఫ్రికా మీదగా ఇండియాలోకి.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేసుకొండి.