Home Cinema Telugu Heroines: ధనిక వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా.? ప్లాన్ అంటే...

Telugu Heroines: ధనిక వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా.? ప్లాన్ అంటే ఇదే

ధనిక వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా.? ప్లాన్ అంటే ఇదే

Telugu Heroines: సినిమా ఇండస్ట్రీలో ఎన్ని హిట్ సినిమాలు వచ్చిన వారి కెరియర్ మాత్రం ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది.

మరి ఆ తరువాత వాళ్ళ సంగతి ఏమిటి సంపాదించుకుంటే ఈ మధ్యకాలంలోనే సంపాదించుకోవాలి. ఒకవేళ ఆ తర్వాత ఆఫర్లు వచ్చినప్పటికీ అక్కగానో, అత్తగానో చేయాల్సి ఉంటుంది.

మరి హీరోయిన్ల ఫైనాన్స్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు వీళ్ళు బాగా సంపాదించే వ్యాపారవేత్తలను పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు మరి మన తెలుగు హీరోయిన్లు ఎవరో చూద్దామా..

See also  Poorna: డైరెక్టర్ రవిబాబు వద్దంటున్నా నటి పూర్ణను అంతలా టార్చర్ చేశాడా..??

Kajal Aggarwal: చందమామ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకొని ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను 2021లో వివాహమాడింది.

Asin: తెలుగులో అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన తర్వాత తమిళం, హిందీ సినిమాలలో మంచి అవకాశాలు దక్కించుకుంది  ఫామ్ లో ఉన్నప్పుడే బిజినెస్ మాన్ మైక్రోమ్యాక్స్ ఫౌండర్ రాహుల్ శర్మను 2016 లో పెళ్లి చేసుకుంది.

Shilpa Shetty: శిల్పా శెట్టి తెలుగులో సాహస వీరుడు సాగర కన్య వీడెవడండీ బాబు భలేవాడి బాసు వంటి సినిమాల్లో నటించిన తర్వాత

See also  Virat Kohli - Anushka : వినాయకచవితిలో విరాట్ అనుష్క ఎంత పని చేసారంటే.. ఫ్యాన్స్ కి అస్సులు నచ్చలేదు..

తెలుగులో అంత పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో తర్వాత అవకాశాలు నిమ్మగిల్లాయి ఆ తర్వాత ప్రముఖ బిజినెస్ మాన్ రాజ్ కుంద్రా ను 2009లో పెళ్లి చేసుకుంది.

 

Vidya Balan: తెలుగులో ఓ 2 చిత్రాల్లో నటించి వావ్ అనిపించింది ఆ తర్వాత హిందీలో చాలా పాపులర్ అయింది. టాప్ హీరోయిన్లు రాణిస్తున్న సమయంలోనే ప్రముఖ బిజినెస్ మాన్ నిర్మాత సిద్ధార్థ రాయి కపూర్ను 2012లో పెళ్లి చేసుకుంది.

Reema Sen: రీమాసేన్ చిత్రం సినిమాతో సూపర్ పాపులర్ తర్వాత, ప్రముఖ రెస్టారెంట్ బిజినెస్ మాన్ శుభ కరంసింగ్ ను పెళ్లి చేసుకుంది.