Home Cinema Anushka : సంచలనం.. ఆ కారణంగా అనుష్క ఇక సినిమాల్లో నటించదట!

Anushka : సంచలనం.. ఆ కారణంగా అనుష్క ఇక సినిమాల్లో నటించదట!

anushka-decided-to-stop-acting-in-movies-is-it-true

Anushka : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుష్కకి ఉన్న స్థానం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అనుష్క మీద క్రేజ్ ఇంకా పెరిగింది. అయితే బాహుబలి తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా కూడా.. ఆమె క్రేజ్ మాత్రం ( Anushka decided to stop acting ) ఎక్కడికి పోలేదు. ఇదిలా ఉంటే అనుష్క ఒక షాకింగ్ న్యూస్ అభిమానులకు ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనుష్క ఇక మీదట సినిమాలు నటించదని.. సినిమాల నుంచి రిటైర్ అయిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఆమె సినిమా నుంచి వెళ్ళిపోతే సినీ అభిమానులు ఎంతగానో బాధపడతారు.

anushka-decided-to-stop-acting-in-movies-is-it-true

అనుష్క అనగానే అందరికీ ప్రభాస్.. ప్రభాస్ అనగానే అనుష్క గుర్తు రావడం చాలా సహజం. వీరిద్దరి జంట చాలా బాగుంటుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇంకా బాగుంటుంది. అలాంటి వీళ్లిద్దరు ఒకటి అవ్వాలని, పెళ్లి చేసుకోవాలని కోరుకోనీ అభిమాని అంటూ ఉండడు.. కానీ ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరూ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే ( Anushka decided to stop acting ) అంటూ దాటేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అనుష్క సినిమా రంగం నుంచి ఎందుకు వెళ్లిపోతాది? సినిమాలెందుకు నటించదు అనే ప్రశ్నకి సమాధానంగా టాక్ ఏమొస్తుందంటే.. అనుష్క ఇంక పెళ్లి చేసుకోబోతుందని.. అందుకే.. దర్శకులు కథ తీసుకొని వెళ్లి ఆమె దగ్గర చెబుతున్నా కూడా.. ఏదో ఒక రీజన్ చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తుందని.. సినిమాలు ఏవి కూడా ఒప్పుకోవడం లేదని అంటున్నారు.

See also  Nayanthara : ఆపని చేయలేకపోవడానికి కారణం మొత్తం ప్రభాస్ అంటున్న నయనతార..

anushka-decided-to-stop-acting-in-movies-is-it-true

అనుష్క వయసు చూస్తే 40 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంకా ఆమె బరువు కూడా బాగానే పెరిగింది. ఇక ఆమెలో యంగ్ హీరోయిన్ లుక్ అనేది తీసుకురావడం కొంచెం కష్టమే. సినిమాల్లో నటిస్తే ఆమెను చూడడానికి అభిమానులు అయితే సిద్ధంగానే ఉన్నారు కానీ.. కమర్షియల్ సినిమాల్లో ఆమెను ఒక హీరోయిన్గా తీసుకోవడానికి దర్శక ( Anushka decided to stop acting ) నిర్మాతలు సిద్ధంగా లేరు. ఇలాంటి క్రమంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ లైఫ్ ని అలా లీడ్ చేసే కంటే.. ఇంక పెళ్లి చేసుకోవడం బెస్ట్ అని ఆలోచించిందంట. పైగా ఇంతకాలం ప్రభాస్ గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంట్లో పేరెంట్స్ ని బాధపెట్టే కంటే.. వాళ్ళకి నచ్చిన సంబంధాన్ని చేసుకోవడానికి ఫిక్స్ అయిందని అంటున్నారు. అనుష్కకి దగ్గర సంబంధం బావ వరుస అనే ఒకతను ఉన్నాడంట.

See also  MS.Dhoni: ధోని దీపిక కోసం అంత త్యాగం చేసినా.. వాళ్ళు బ్రేకప్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా?

anushka-decided-to-stop-acting-in-movies-is-it-true

అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు అంట. అనుష్క కూడా దానికి ఓకే చెప్పిందంట. ఇక త్వరలోనే వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నిటిలోని ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఒకవేళ అనుష్క సినిమాలు నటించకూడదనుకుంటే ఆమె ఆఖరి సినిమా.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా అవుతుంది. అయితే అభిమానులు మాత్రం ఇప్పటికీ ప్రభాస్ ఒక్కసారి అనుష్క వైపు చూసి అనుష్కను పెళ్లి చేసుకుంటే బాగున్ను.. అనుష్క ఎవరినో ఆమె భావని పెళ్లి చేసుకొని సినిమా రంగాన్ని వదిలేస్తే అస్సలు బాగోదని.. అదే ప్రభాస్ ని పెళ్లి చేసుకుని ఆమె సినిమాల్లో నటించకపోయినా పర్వాలేదు గానీ.. ప్రభాస్ తో కలిసి ఆమె కనిపిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందని అభిమానులు వాపోతున్నారు.