Home Cinema Chiranjeevi : చిరు మూడవ తరంలో ఇంతవరకు మగబిడ్డ పుట్టకపోవడానికి అసలు కారణం అదా?

Chiranjeevi : చిరు మూడవ తరంలో ఇంతవరకు మగబిడ్డ పుట్టకపోవడానికి అసలు కారణం అదా?

chiranjeevi-until-now-not-gotten-a-grandson-because-of-that-reason-is-it-true

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఒక సామాన్య కుటుంబం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్వయంకృషితో పట్టుదలతో ఎంతో కష్టపడి ఈరోజు మెగాస్టార్ చిరంజీవిగా ఒక వెలుగు వెలగడమే కాకుండా.. ఆయన తరుపు నుంచి.. మెగా ఫ్యామిలీ నుంచి.. ఎంతోమంది మెగా హీరోల్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన ( Chiranjeevi does not have a Grandson ) గొప్ప నటుడు చిరంజీవి. అటువంటి ఆయన జీవితంలో కష్టం వచ్చినా.. సుఖం వచ్చినా.. రెండిటిని ఆయనతో పాటు సమానంగా ఫీల్ అయ్యే అభిమానులు ఉండడం నిజంగా ఆయన అదృష్టం. ఎంత స్థాయికొచ్చినా ఎంతో నిర్మలమైన ముఖంతో.. చిరునవ్వుతో ఎప్పుడూ అభిమానుల వంక చూస్తూ నెమ్మది తనంతో మాట్లాడే ఆయన స్వభావం నిజంగా పొగడ దగ్గర స్వభావం.

chiranjeevi-until-now-not-gotten-a-grandson-because-of-that-reason-is-it-true

అలాంటి చిరంజీవికి ఈరోజు మెగా గ్రాండ్ డాటర్ ప్రిన్సెస్ భూమ్మీదకి. ఈరోజు తెల్లవారుజామునే నాలుగు తర్వాత ఉపాసనకు పండంటి ఆడపిల్ల పుట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఉపాసనకి డెలివరీ అయింది అని తెలియగానే మెగా అభిమానులు అపోలో హాస్పటల్ దగ్గరికి వెళ్లి బయట నిలబడి చూస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ ( Chiranjeevi does not have a Grandson ) అసోసియేషన్స్ అక్కడ టెంట్స్ వేసుకొని.. కుర్చీలు వేసుకొని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వస్తారని.. ఆయన వచ్చిన తర్వాత ఆయన ముఖంలో ఆనందం చూడాలని.. పైగా ఆయన అక్కడ నిలబడి అందరికీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన నోటితో మనవరాలి గురించి చెబుతారని అందరు ఎదురుచూస్తున్నారు. ఇంతలో ట్విట్టర్లో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు రాకకి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

See also  Dhanush - Janhvi Kapoor : ధనుష్ జాన్వి ల మధ్య.. ఆ రిలేషన్ బయటకొచ్చి బోనికి కొంపమునిగిగింది..

chiranjeevi-until-now-not-gotten-a-grandson-because-of-that-reason-is-it-true

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవికి కొడుకైతే ఒక్కడే రామ్ చరణ్ ఉన్నాడుగాని.. ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ఇప్పటికి ముగ్గురికి పెళ్లిళ్లు జరిగిపోయి.. ఆడపిల్లలు ఇద్దరికీ ఎప్పుడో పిల్లలు కూడా పుట్టడం జరిగింది. అయితే ఆడపిల్లలకు కూడా మొదట ( Chiranjeevi does not have a Grandson ) అమ్మాయి సుస్మిత విష్ణు ప్రసాద్ అనే అతనిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. అయితే ఆ ఇద్దరు పిల్లలు కూడా ఆడపిల్లలే పుట్టారు. పెద్దమ్మ సమర, రెండో అమ్మాయి సంహిత. అలాగే రెండవ కూతురు శ్రీజ కి కూడా రెండు సార్లు వివాహం జరిగింది. మొదటి వివాహం జరిగిన తర్వాత నిమృతి అనే అమ్మాయి జన్మించగా.. రెండవ భర్త కళ్యాణ్ దేవ్తో నిరీక్ష అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఇలా ఇప్పటికీ నలుగురు మనవరాళ్ళు ఉన్న మెగాస్టార్ చిరంజీవికి కొడుకు తరపు నుంచి కూడా మనవరాలే పుట్టింది.

See also  Star Heroines: పెళ్ళైన ఆ హీరోలతో ప్రేమలో మునిగి ఎఫైర్స్ నడిపిన హీరోయిన్లు వీళ్ళే..

chiranjeevi-until-now-not-gotten-a-grandson-because-of-that-reason-is-it-true

అయితే మెగాస్టార్ చిరంజీవికి మూడవ తరంలో ఇప్పటివరకు వారసుడు మగపిల్లోడు పుట్టడం జరగలేదు. అలాగే రామ్ చరణ్ ఉపాసనలకు ఆడపిల్ల పుడుతుందని ముందుగానే జ్యోతిష్యులు చెప్పారంట. మగపిల్లాడు పుట్టకపోవడానికి కారణం కొన్ని యాగాలు చేయించాలని చెప్పారంట. అయినా కూడా దానికి రామ్ చరణ్ గానీ ఉపాసన గాని ఒప్పుకోలేదు అంట. మాకు ఆడపిల్ల పుట్టిన మగపిల్లాడు పుట్టిన ఒకటే. వీళ్ళొద్దు వాళ్లే కావాలి వాళ్లకి ఇంపార్టెన్స్ అని మేము ఎటువంటి యాగాలు చేయించుకోము. మాకు అలాంటి నమ్మకం లేదు అని చెప్పారంట. ఎవరైనా మా బిడ్డ అని చెప్పారట. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఒకవేళ నిజమే అయినా కూడా జాతకాలని కూడా నమ్మకుండా పుట్టేది ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా ఎవరైనా మనకు పుట్టిన వాళ్లే మనకు వారసులు అదే గౌరవం అని నమ్మిన మెగా కుటుంబాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటే ఎంతో మంచిదని నెటిజనులు వాపోతున్నారు.