Home Cinema Mega Hero : విషాదంలో ఉన్న ఆ మెగా హీరోని ఇలా ఓదారుస్తూ మెగా ఫామిలీ..

Mega Hero : విషాదంలో ఉన్న ఆ మెగా హీరోని ఇలా ఓదారుస్తూ మెగా ఫామిలీ..

mega-family-feels-sad-about-sai-dharam-tej-emotional-post

Mega Hero : మొక్కల మీద, మూగజీవుల మీద చాలామందికి ప్రేమ పెరిగింది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్నో కొన్ని మొక్కలు పెంచడం.. కుక్కనో, పిల్లినో, పక్షినో ఎదో ఒకదాన్ని పెంచుకోవడం చూస్తున్నారు. ఇవన్నీ చాలా మంచి అలవాట్లు.. మొక్కల వలన మన ఆరోగ్యం బాగుంటుంది.. మూగజీవులను ( Sai Dharam Tej  post ) ప్రేమించడం వల్ల మనలో మానవత్వం పెరుగుతుంది. అయితే పెద్ద వాళ్ళ ఇళ్లల్లో కచ్చితంగా కుక్కలైతే ఉంటాయి. అలాగే సెలబ్రిటీస్ హీరోయిన్స్ ఎక్కువగా కుక్కల్ని పెంచడం మనం చూస్తూ ఉంటాం కానీ.. హీరోలు మాత్రం చాలా రేర్గా కుక్కలు పెంచుతారు. అలాంటి వారిలో సాయిధర్మతేజ్ ఒక్కడు. మెగా హీరో సాయిధర్మతేజ్ అంటే మెగా అభిమానులకు అందరికీ ఎంతో ఇష్టమైన సంగతి మనందరికీ తెలిసిందే.

mega-family-feels-sad-about-sai-dharam-tej-emotional-post

చిరంజీవి మేనల్లుడుగా చిరంజీవి పోలికలు కొన్ని తెచ్చుకుని.. ఆయన కట్స్ తో డాన్స్ వేస్తూ.. ఆయన పాత పాటలు మళ్లీ గుర్తుకు చేస్తూ.. తన సినిమాల్లో అప్పుడప్పుడు చిరంజీవి పాటలు పెట్టుకొని అభిమానుల్ని అలరిస్తుంటాడు. సాయిధర్మతేజ్ సినిమా ఇటీవల వచ్చిన విరూపాక్ష బాగానే సక్సెస్ అయింది. ఈ సినిమాలో సాయిధర్మతేజ్ కంటే హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. సినిమా సక్సెస్లో సాయిధరమ్ తేజ్ ( Sai Dharam Tej  post ) కూడా ఉండడం వల్ల తనకి కూడా మంచి నేమ్ వచ్చింది. గత కొంతకాలంగా సాయిధర్మతేజ్ గురించి వాళ్ళ కుటుంబం చాలా టెన్షన్ పడుతుంది. సాయిధర్మతేజ్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా రోజులు తను బెడ్ రెస్ట్ లోనే ఉండడంతో వాళ్ల కుటుంబం అంతా అతని యాక్సిడెంట్ కి చాలా టెన్షన్ పడింది.

See also  Soundarya : సౌందర్య మీద ప్రేమతో.. ఆమె సంపాదించిన కోట్ల ఆస్థి ఆ వ్యక్తి నొక్కేసాడా?

mega-family-feels-sad-about-sai-dharam-tej-emotional-post

సాయి తరుణ్ తేజ్ మళ్లీ బ్రతికిబట్టకట్టడం.. వాళ్ళ ముందు ఇలా తిరగడం వాళ్లకు చాలా ఆనందంగా ఉంది. ఆ క్షణం ఏమైపోతాడో.. దక్కుతాడో దక్కడో అని భయంతో విలవిలలాడారు. ఏదేమైనా దేవుడి దయ వల్ల సాయి ధరంతేజ్ మళ్లీ నార్మల్ అయ్యి.. సినిమాల్లో నటిస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల విరూపాక్ష ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సాయిధర్మతేజ్ మీ అభిమానమే నన్ను బతికించింది అంటూ తన ఫ్యాన్స్ తో ఎమోషనల్ గా ( Sai Dharam Tej  post ) మాట్లాడటం కూడా జరిగింది. ఇకపోతే సాయిధర్మతేజ్ కి తన పెంచుకున్న కుక్క అంటే తనకి చాలా ఇష్టం. ఆ కుక్క పేరు ట్యాంగో. అయితే ట్యాంగో అనుకోకుండా చనిపోయింది. దానితో సాయిధర్మతేజ్ ట్యాంగో గురించి బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

See also  Niharika: రెండో పెళ్ళికి రెడీ అయిన నిహారిక..!! పెళ్లికొడుకు అతడేనా..??

mega-family-feels-sad-about-sai-dharam-tej-emotional-post

“ఈ లెటర్ లో నిన్ను తలుచుకున్నప్పుడు నా మనసు చాలా ఆనందంగా ఉంటుంది . నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది. నువ్వు నన్ను రక్షించావు.. నవ్వించావు.. నా కష్టాల్లోనూ.. నా సంతోషాల్లోనూ.. నాకు ఎప్పుడు తోడుగా నిలిచావు . ఎన్నో విషయాలను నీతో షేర్ చేసుకున్నాను . నాకు ఎంతో ప్రేమను ఇచ్చిన నువ్వు ఇప్పుడు నా జీవితంలో లేకపోవడం బాధగా అనిపిస్తుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎప్పుడు స్పెషల్ గానే ఉండింది లవ్ యు మై బండ ఫెలో ట్యాంగో” అంటూ చాలా ఎమోషనల్ గా రాసుకోచ్చాడు. ఇప్పటికే సాయిధర్మతేజ్ మొన్న మొన్ననే యాక్సిడెంట్ నుంచి కోలుకుని కొంత పరవాలేదు అనుకుంటే.. తనకి ఎమోషనల్ గా ఇంత బాధ కలగడం మెగా కుటుంబం అంతా బాధతో పాటు.. సాయిధర్మతేజ్ హెల్త్ గురించి భయపడతున్నారట. అందుకే తనని ఓదార్చమే కాకుండా.. తనని ఇంకా బిజీ చేస్తున్నారట..