Home Cinema Star Hero: ఆ స్టార్ హీరోకి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడం ఇష్టం...

Star Hero: ఆ స్టార్ హీరోకి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా.? ఇలా దొరికిపోయ్యడేంటి..

That Star Hero: అవును.. ప్రస్తుతం ఇదే వార్త ఇటు సోషల్ మీడియాలోనూ అటు వెబ్ మీడియాలోనూ వైరల్ గా మారిన విషయం. ఇక ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న జంట వరుణ్ తేజ్ లావణ్య ల ప్రేమాయణం అసలు ఆ స్టార్ హీరోకి నచ్చనే లేదా.? అంటే.. అవుననే అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. ఆ కారణం చేతనే వాళ్ళ నిశ్చితార్థ వేడుకకు కూడా ఆ స్టార్ హీరో హాజరు కాలేదని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం.

that-star-hero-doesnt-want-varun-tej-to-marry-lavanya-tripathi

మరి ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారు? ఆ హీరో ఎవరో కాదండి అల్లు శిరీష్.. అవును మీరు విన్నది నిజమే.. గతంలో మనందరికీ తెలిసిన విషయం లావణ్య త్రిపాఠి అల్లు శిరీష్ కలిసి శ్రీరస్తు శుభమస్తు అనే చిత్రంలో కలిసి నటించారు. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న సమయం కంటే ముందు నుండే లావణ్య వరుణ్ తో ప్రేమాయణాన్ని జోరుగా సాగిస్తూ ప్రేమలో మునిగి తేలుతున్నది. ఇక ఈ విషయం తెలిసో తెలియకో అల్లు శిరీష్ కూడా లావణ్య త్రిపాఠి మనసు పారేసుకున్నాడట.. (That Star Hero)

See also  Chiranjeevi: తెర వెనుక ఇలాంటి పెద్ద కుట్రా.? చిరంజీవిని ఎన్టీఆర్, కృష్ణలు నిజంగా మోసం చేసారా.?

that-star-hero-doesnt-want-varun-tej-to-marry-lavanya-tripathi

అయితే లావణ్య మాత్రం కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత అలాంటివి మనకంత కుదరదు అంటూ తెగేసి చెప్పిందట. ఆయనప్పటికీ అల్లు శిరీష్ మాత్రం ఆమని మరింత ఎక్కువగా లైక్ చేయ సాగాడట.. ఇక ఈ చిత్రంలో సీన్స్ కూడా ఇక వీళ్ళు కలిసి నటించిన చిత్రంలో కూడా ఇలాంటి సీన్స్ ఉంటాయట. అయితే తర్వాత కూడా అల్లు శిరీష్ లావణ్య ను దగ్గరగా ఇష్టపడుతూ ఉండడం ఆమె అత గాడిని దూర దూరంగా పెడుతూ ఉండడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అయింది. ఇక ఇటీవలే వీళ్ళ నిశ్చితార్థ వేడుకకి అల్లు శిరీష్ హాజరు కాలేదు.

See also  Samantha : సూసైడ్ చేసుకోవాల్సిన ఆ పరిస్థితుల్లో సమంతకు అండగా నిలించింది వాళ్ళా!

that-star-hero-doesnt-want-varun-tej-to-marry-lavanya-tripathi

దానికి ఇదే కారణం అంటూ జోరుగా మరొకసారి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ కి లావణ్య చేసుకున్న ఎంగేజ్మెంట్ అంటే అస్సలు ఇష్టం లేదని.. అసలు వీళ్ళు పెళ్లి చేసుకోవడమే ఆయనకి ఇష్టం లేదని.. ఆ కారణంగానే నాగబాబు గారి ఇంట్లో జరిగిన నిశ్చితార్థ వేడుకకి అతను హాజరు కాలేదంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతుంది. దాంతో నిశ్చితార్థం జరిగి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ మరొక్కసారి సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ లావణ్య పేర్లు వైరల్ గా మారుతూ వచ్చాయి.