Home Cinema Anupama Parameswaran: అవును నేను హీరోయిన్ గా పనికిరాను దానికి మాత్రమే పనికొస్తానంటూ హాట్ కామెంట్స్...

Anupama Parameswaran: అవును నేను హీరోయిన్ గా పనికిరాను దానికి మాత్రమే పనికొస్తానంటూ హాట్ కామెంట్స్ చేసిన అనుపమ.

Anupama Parameswaran: మనందరికీ తెలిసిన విషయమే.. తెలుగు చిత్ర పరిశ్రమలో అ ఆ ఇ ఈ చిత్రంలో ఓ రోల్ చేసినప్పటికీ.. మరదే విధంగా అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమను చిత్రంలో కూడా ఓ రోల్ లో నటించి అందరిని ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ అనుపమ.. ఆ తర్వాత పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించింది మాత్రం హీరో శర్వానంద్ సరసన శతమానం భవతి చిత్రంతోనే పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు తన పూర్తి స్థాయి తొలి చిత్రం భారీ స్థాయిలో హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస అవకాశాలను మూటగట్టుకుంది. అలా వరుస అవకాశాలతో ఇటు టాలీవుడ్ లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా చిత్రాలలో నటిస్తూ తన సత్తాను నిరూపించుకుంది. (Anupama made hot comments )

See also  Krithi Shetty: మొత్తానికి కృతి శెట్టి ప్రేమిస్తున్నది ఎవరిని అనే విషయాన్ని స్వయంగా బయటపెట్టింది.

Anupama made hot comments saying that I am useless as a heroine

ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకోలేనప్పటికీ మిడిల్ రేంజ్ ఓవర్ హీరోయిన్లలో స్టార్ హోదాలో కొనసాగుతూ.. గత సంవత్సరం కార్తికేయ 2 అలాగే 18 పేజెస్ చిత్రంలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం యంగ్ స్టర్ సిద్దు జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్ చిత్రంలో నటిస్తుంది. ఇక గత సంవత్సరం విడుదలై బ్లాక్ బాస్టర్ చిత్రం డీజే టిల్లు కు సీక్వెల్ గా ఇది రాబోతుంది. ఇక ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నిర్మించనున్నారు, కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆధారంగా ఈ చిత్రంలో అనుపమ చాలా బోల్డ్ గా నటించబోతుందని మనకు తెలుస్తుంది. (Anupama made hot comments )

See also  Tollywood : మీకిష్టమైన ఈ సూపర్ హిట్ జంటలు మీకోసం ఇలా..

Anupama made hot comments saying that I am useless as a heroine

మునుపెన్నడూ ఇలా ఎప్పుడు ఈ విధంగా స్క్రీన్ షో కు రొమాంటిక్ సన్నివేశాలలో నటించలేదు. కాగా.. ప్రస్తుతం మాత్రం ఇలాంటి బోల్డ్ షో తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ విషయం అంతా పక్కన పెట్టి అసలు విషయంలోకి వెళ్తే.. ఇంత మంచి అందం ఉన్నప్పటికీ.. నటనపరంగా అద్భుతమైన స్కిల్స్ ఉన్నప్పటికీ.. అనుపమ పరమేశ్వరన్ కు ముందు నుండే పెద్ద హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కలేదు. ఇక ఇదే విషయాన్ని ఓ నేటిజన్ ప్రస్తావిస్తూ.. నువ్వు పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా? ఏమీ.. కాదు. అందుకే నీకు పెద్ద సినిమాల్లో నటించే అవకాశం ఇంతవరకు రాలేదు.

Anupama made hot comments saying that I am useless as a heroine

అసలు నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు అంటూ ఇటీవల పోస్ట్ చేసిన పోస్ట్ పై ఘాటుగా స్పందించాడు ఓ నెటిజన్. కాగా ఈ కామెంట్ ను చూసినటువంటి అనుపమ.. ఆ నెటిజన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చింది. అదేంటంటే.. అవును నేను హీరోయిన్ గా అస్సలు పనికిరాను. నేను హీరోయిన్ మెటీరియల్ కానే కాదు అంటూ ఓపెన్ గా ఇచ్చి పడేసింది. మీరు చెప్పింది కరెక్ట్ అన్న నేను హీరోయిన్ టైప్ కానే కాదు యాక్టర్ టైప్ అంటూ అనుపమ పరమేశ్వరన్ రిప్లై ఇచ్చి పడేసింది. నేను హీరోయిన్ గా పనికి రాను యాక్టర్ గానే పనికి వస్తానంటూ ఆ నెటిజన్ కు రిప్లై ఇవ్వగా చాలామంది అనుపమ అభిమానులు కాక నెటిజన్స్ సైతం అనుపమకు సపోర్టుగా నిలుస్తున్నారు. దీంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ అవుతుంది.