Home Cinema Mahesh – Pawan Kalyan : మహేష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా.. దీనిపై...

Mahesh – Pawan Kalyan : మహేష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా.. దీనిపై రాజమౌళి నిర్ణయం వైరల్..

rajamouli-comments-on-mahesh-babu-and-pawan-kalyan-malty-star-movie

Mahesh – Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉంటారు. అందులో కొందరు టాప్ హీరోలు ఉంటారు. సినిమాకి మూలం హీరో.. హీరోని బట్టి కథ రాసుకోవడం లేదా కథకు తగ్గట్టు హీరోని చూసుకోవడం జరుగుతుంది. అయితే మల్టీ స్టార్ సినిమా తీయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ రోజుల్లో రెండు చేతుల్లా .. సీనియర్ ఎన్టీఆర్, ఎఎన్ఆర్ వీళ్లిద్దరు ఉండేవారు. వీళ్లిద్దరి ( Rajamouli comments on Mahesh and Pawan ) కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. సూపర్ డూపర్ హిట్ కూడా కొట్టాయి. అయితే ఆ రోజుల్లో ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి కథ ప్రిపేర్ చేయడం గానీ, సినిమా తీయడం గాని కొంత ఈజీ గానే ఉండేది. ఇప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే.. ఇద్దరికీ ఒకేలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చి.. ఇద్దరు ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేలా సినిమా తీయడం చాలా కష్టమే.

See also  Jr NTR: ఎన్టీఆర్ ముందు ఆ మాట ఎవరన్న అంటే బీపీ 170 పెరిగిపోతుందా.? ఎంత పెద్ద వారినైనా లెక్క చెయ్యడా.?

rajamouli-comments-on-mahesh-babu-and-pawan-kalyan-malty-star-movie

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ఆయన అభిమానులకు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఇంకెవరితోని పోల్చలేమేమో.. ఆయన ఏం చేసినా వాళ్లకు ఇష్టమే.. సినిమా హిట్ అయిన ఇష్టమే, ఫ్లాప్ అయినా ఇష్టమే.. ఆయన ట్రెండ్ డ్రెస్ వేసిన ఇష్టమే, ఎలాంటి అవతారంలో ( Rajamouli comments on Mahesh and Pawan ) ఎలా కనిపించినా కూడా వాళ్ళ పవర్ స్టార్ ని వాళ్ళు అభిమానిస్తూనే ఉంటారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ నుంచి కృష్ణ అభిమానులు అందరూ మహేష్ బాబుకి రావడమే కాకుండా.. మహేష్ బాబు కంటూ ఒక పెద్ద ఫ్యాన్ సంఘాలు తయారు చేసుకునే అంతగా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు.

See also  Samantha: ఆ పని చేసి మరి..!! సమంత రెండవ పెళ్లి పై క్లారిటీ..??

rajamouli-comments-on-mahesh-babu-and-pawan-kalyan-malty-star-movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనేక సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా.. అటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా గెలవాలని.. ఆయన పార్టీ ఈసారి కచ్చితంగా నిలబడాలని.. ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. అలాగే మహేష్ బాబు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. మహేష్ బాబు ఎన్నుకునే కథలు, ఆయన నటన విధానం ఆయన స్టైల్ ఒక ప్రత్యేకమైనవిగా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ( Rajamouli comments on Mahesh and Pawan ) సినిమా ఖుషి సినిమాలో.. మహేష్ బాబు వాయిస్ ఇప్పించాడు త్రివిక్రమ్. అలాగే వాయిస్ రూపంలో నైనా ఇద్దరు హీరోలని ఒక స్క్రీన్ పైకి తీసుకొచ్చిన త్రివిక్రమ్.. వాళ్ళిద్దరితో కలిసి ఒక సినిమా తీస్తే బాగుంటుందని మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరితో త్రివిక్రమ్ తీస్తాడని, తీయాలని కూడా అనుకుంటున్నాడని అనేక సార్లు వార్తలు కూడా వచ్చాయి.

See also  Nayanatara: ఆ రెండు నిమిషాల సుఖం కోసం 10 కోట్ల డిమాండ్.. సరే చెప్పిన మేకర్స్.. డేరింగ్ డాషింగ్ కండీషన్ కు నయన్ సై..

rajamouli-comments-on-mahesh-babu-and-pawan-kalyan-malty-star-movie

ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానులు.. వీళ్లిద్దరు కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా వస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమా గురించి రాజమౌళి కొన్ని సంవత్సరాల క్రితం.. ఏకంగా 13 ఏళ్ల క్రితం 2010 లో జులై 12 వ తేదీన ఒక ట్విట్ చేశాడు. అది ఈరోజు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అనేది ఒక కలలాంటి. ఆ కాంబినేషన్ కోరుకోవడం టూ మచ్.. అని అర్థం వచ్చేలా హీట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాళ్ళిద్దరూ కాంబినేషన్ లో సినిమా తీయడం కష్టమే అని 13 ఏళ్ల క్రితమే నిర్ధారించుకున్న రాజమౌళి మాటని ఇంక మనం శాసనంగా తీసుకోవాలేమో..