Home Cinema Sri Reddy : అభిరామ్ అహింస కి శ్రీ రెడ్డి రివ్యూ మరియు రేటింగ్?

Sri Reddy : అభిరామ్ అహింస కి శ్రీ రెడ్డి రివ్యూ మరియు రేటింగ్?

what-is-the-sri-reddy-review-and-rating-of-ahimsa-movie

Sri Reddy : శ్రీ రెడ్డి ఈ పేరు వినగానే క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ.. ఫైర్ బ్రాండ్ల చిన్న పెద్ద చూసుకోకుండా.. ఎందరో సెలబ్రిటీస్ పై.. వాళ్ళ కుటుంబాల మీద.. ఎన్నో ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి వెంటనే గుర్తుకు వస్తుంది. అప్పట్లో ఆమెను లైంగికంగా వాడుకొని, సినిమాలో ఆఫర్లు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదని, మోసం చేశారని ( Sri Reddy Review of Ahimsa ) ఎన్నో ఆరోపణలు చేసింది. అలాగే ఫిలిం చాంబర్ ఎదుట అర్ధనగ్నంగా కూర్చొని తన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ టైంలోనే ఒక్కొక్కరిపై ఆరోపణ చేస్తున్న క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరాంపై ఆమె అనేక ఆరోపణలు చేయడమే కాకుండా.. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ను సోషల్ మీడియాలో వదలడం కూడా జరిగింది.

what-is-the-sri-reddy-review-and-rating-of-ahimsa-movie

ఆ రోజుల్లో ఈ వార్త తెగ వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె ఆరోపించిన ఆరోపణలు నిరూపణ కాక, ఆమె పోరాటం కూడా పెద్దగా సక్సెస్ కాక, సినిమాల్లో ఆవిడకి అవకాశాలు లేక, సినిమాలకు దూరమై, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని.. అందులో వీడియోలు పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఇప్పటికీ అందరికీ దగ్గరగా ఉంటూ.. ఆమె ( Sri Reddy Review of Ahimsa ) జీవిన విధానాన్ని సాగిస్తుంది. అయితే ఈరోజు దగ్గుపాటి అభిరామ్ నటించిన అహింస సినిమా రిలీజ్ అయింది. తేజ దర్శకత్వంలో, దగ్గుబాటి అభిరామ్ హీరోగా, గీతిక తివారి హీరోయిన్ గా లవ్ మరియు యాక్షన్ ఉన్న సినిమాగా రూపొంది విడుదలయింది. ఈ సినిమా పై భారీ అంచనాలు కాకపోయినా.. ఒక మోస్తరు అంచనాలతో రిలీజ్ అయింది. ఎందుకంటే దర్శకుడు తేజ పై ఇప్పటికీ, ఎప్పటికీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఆడియన్స్ లో ఉండడం సహజం.

See also  Agent movie censor review : ఏజెంట్ సెన్సార్ రివ్యూ.. వాళ్ళ 3గ్గురి పాత్ర ఇలా ఉండటం వలన కలక్షన్స్..

what-is-the-sri-reddy-review-and-rating-of-ahimsa-movie

అలాంటి మంచి సినిమాలను అందించిన దర్శకుడు తేజ. అలాంటిది ఈ సినిమా రిలీజ్ అయ్యి.. బిలో యావరేజ్ గా కొందరు, యావరేజ్ గా కొందరు రివ్యూ ఇస్తున్నారు. అయితే ఈ సినిమాపై నిటిజన్లు మాట్లాడుకుంటూ.. అసలు ఈ సినిమా శ్రీరెడ్డి చూసి ఉంటుందా? చూసి సినిమా గురించి రివ్యూ ఏమిస్తాదో? అసలు ఈ సినిమా చూసి శ్రీరెడ్డి ఒక రివ్యూ ఇస్తే.. ఎలాంటి రివ్యూ ఇస్తాదో అని సరదాగా కామెంట్లు చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ సినిమాలో ( Sri Reddy Review of Ahimsa ) హీరోయిన్ ఇంగ్లీష్ ఇవ్వు బావ లేదా తెలుగు అయినా ఇవ్వవా అని అడిగితే.. అభిరామ్ ఇంగ్లీష్ అంటే తెలుగంటే అని అడుగుతాడు. హీరోయిన్ ఉద్దేశం ప్రకారం ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ కిస్, తెలుగు అంటే నార్మల్ కిస్. అయితే అది కూడా అర్థం కానంత అమాయకుడిగా, అహింస వాదిగా ఈ సినిమాలో అభిరామ్ ఎంట్రీ ఇచ్చాడు. అదే ఈ సినిమా శ్రీరెడ్డి చూస్తే ఇంగ్లీష్ అంటే తెలియదా? తెలుగంటే తెలియదా?

See also  Samantha: ఓరి నాయనో.. సమంతా విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఇమేనా.??

what-is-the-sri-reddy-review-and-rating-of-ahimsa-movie

సినిమాలో అతనికి తెలియకపోవడం ఒక సినిమాటిక్ గానే ఉంది.. అలాగే ఇతని యాక్షన్ మాత్రం అమాయకుడిగా సూపర్ గా ఉంది.. అని రివ్యూ ఇచ్చునేమో.. సినిమాకి ఎంత రివ్యూ ఇచ్చినో తెలియదు కానీ.. అభిరామ్ నటనకైతే ఐదుకి ఐదు ఇచ్చునేమో. ఎందుకంటే ఈ సినిమాకి వెళ్లేటప్పుడు అందరూ శ్రీరెడ్డి లవర్ సినిమాకి అని అనుకోవచ్చు కానీ.. సినిమాలో మాత్రం అభిరామ్ ని చూస్తే.. ఎక్కడా కూడా శ్రీరెడ్డికి లవర్ అని గుర్తుకు రాలేదు. అందులో ( Sri Reddy Review of Ahimsa ) అమాయకంగానే ఉన్నాడు. సో అభిరామ్ అమాయకుడా? కాదా ? అనేది మనకైతే తెలియదు కానీ.. శ్రీరెడ్డి ఆరోపణ ప్రకారం శ్రీరెడ్డికి తెలుసు కాబట్టి.. అభిరామ్ నటనకే ఐదు ఇచ్చి, అంత బాగా నటింపజేసిన తేజకి సినిమా మొత్తానికి 4/5 ఇచ్చునేమో అని నెటిజనులు సరదాగా కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇంతమంది దీని గురించి ఆలోచించి.. ఊహాగానాల కామెంట్స్ చేసేబదులు ఆ శ్రీరెడ్డి ఒక రివ్యూ వదిలితే బాగుంటుందేమో..