ధడక్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతిలోకసుందరి కూతురు జాన్వీ రావడం రావడంతోనే మంచి హిట్ టాక్ సంపాదించుంది. మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉంటుంది. అందంలో తల్లిని ఏ మాత్రం తీసిపోకుండా ఈ అందాల భామ నిత్యం రకరకాల ఫోజులతో ఫోట్ షూట్స్ లో కుర్రకారుల మతులు పోగొడుతుంది. ఈ హట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
తన అందంతో మాత్రమే కాదు యాక్టింగ్ లో కూడా తన తల్లితో ఏ మాత్రం తీసిపోకుండా మంచి మార్కులే కొట్టేసింది ఫ్యాన్స్ గుండెల్లో తను ఇటివలే నటించిన చిత్రం గుడ్ లక్ జెర్రీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది అందరినీ అలరించింది. జాన్వీకి మన సౌత్ బాషల్లో నటించాలనుందట ఇటివలే ఓ మూవీ ప్రమోషన్లో తన ఫీలింగ్ ని ఇలా అందరితో పంచుకుంది.
ఐతే ఇటీవలో ఒక ఇంటర్యూలో తన అందచందాలు ఇలా ఆరబోయడానికి తన బోల్డ్ చిత్రాలను ఇస్టాగ్రామ్ లో పంచుకోవడానికి వెనక ఉన్న రహస్యాన్ని పంచుకుంది. తనకి ఫాలోయింగ్ పెరుగుతుందని అలాగే తనకు యాడ్స్ చేయడానికి ఇదొక ప్రమోషన్ అని తద్వారా తను కట్టుకునే ఈఎంఐలు బాధ ఉండదని సమాధానం చెప్పింది.
ఇక తన ఆధాయం గురించి చెప్పాలంటే నెలకు 0.5 కోట్లు ఉండగా వార్షిక ఆదాయం 6 నుండి 8 కోట్ల వరకు ఉంది మొత్తం మీద తన నికర ఆస్తి విలువ 82 కోట్లు ఉంది. ఒక్క 2022 లో తన ఆధారం 10 మిలియన్ల వరకు ఉంది. ఇక వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన చెల్లిని ఇండస్ర్టీకి పరిచయం చేసింది.