Home Cinema ఎద అందాలను ఆరబోస్తున్న అషు రెడ్డి.. కుర్రకారులను హీట్ చేస్తుంది.

ఎద అందాలను ఆరబోస్తున్న అషు రెడ్డి.. కుర్రకారులను హీట్ చేస్తుంది.

ఎద అందాలను ఆరబోస్తున్న అషు రెడ్డి.. కుర్రకారులను హీట్ చేస్తుంది.

 

ఇటీవల కాలంలో మనకు తెలిసినంతవరకు చాలామంది సెలబ్రిటీలు గా మారుతున్నారు అందుకు కారణం సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా వల్లనే అషు రెడ్డి మరింత ఫేమయ్యి బిగ్ బాస్ ఫేంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. చాలా రోజుల నుంచి సైతం తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న అషు రెడ్డి ఎన్నో అవకాశాలను చేజిక్కించుకుంటూ తనదైన శైలిలో ముందుకు పోతుంది. ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ ఇంస్టాగ్రామ్ లో తన హాట్ హాట్ పిక్చర్స్ ను తన ఫ్యాన్స్ కి షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దు గుమ్మ.

See also  Niveda Thomas: ఎవ్వరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి నివదితా థామస్ వెళ్ళడానికి అసలు కారణం ఇదేనా.?

 

ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసిన అషు రెడ్డికి మరింత ఫాలోయింగ్ పెరగడానికి కారణం తను అచ్చం సమంత లాగా ఉండడమే. అందుకే అందరూ తనను జూనియరఅ సమంత అని పిలుస్తారు. దీంతో తన ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది ఇన్టాగ్రామ్ లో ఆ తర్వాత యాక్టింగ్ పక్కకు పెట్టిన ఈ భామ చదువుల కొరకు అమెరికా చెక్కోసింది.

 

 

ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళిన ఈ ముద్దుగుమ్మకు అక్కడి పరిస్థితులు కొన్ని చేదు అనుభవాలు మిగిల్చడంతో తట్ట బుట్ట సదురుకుని మన ఇండియాకు వచ్చేసింది వచ్చి రాగానే ఇలా బిగ్ బాస్ లో ఆవకాశం చేజిక్కించుకుంది అందులో తాను అంత ప్రతిభ చూపనప్పటికీ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తనదైన శైలిలో యాకరింగ్ చేసుకుంటూ తన దైన శైలిలో మొత్తానికి భారీ క్రేజ్ ని ఐతే సొంతం చేసుకుంది.

See also  Naresh-Pavitra Lokesh: హనీమూన్ కి వెళ్లిన నరేష్ పవిత్రల గురించి ఆ అనుమానం బయటకు వచ్చింది..

సొగసులు ఎగసిపడుతున్నా తను మాత్రం కుర్లకారులను నిరంతరం నిత్యం మత్తెకించడానికి తనదైన శైలిలో ఫోటో షూట్ లో పాల్గొండూ కుర్రాల్లకు తన అంద చందాలను చూపిస్తూ పిచ్చెక్కించేస్తుంది అషు రెడ్డి. బిగ్ బాస్ లో బెడిసికొట్టినప్పటికీ మళ్షీ నాన్ స్టాప్ మొదటి సీజల్లో చోటు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఫినాలే వరకు చేరకుండానే ఇంటి దారి పట్టింది తన ఫ్యాన్స్ కు నిరాశ పర్చింది ఐతే మొదటి సీజల్లో కంటే ఈ సీజన్ లో డబుల్ డైలాగ్ లతో అందరి దృష్టి తన వైపుకు మరల్చుకుంది.