Home News వద్దంటున్నా…! రెండో పెళ్ళి చేసుకుంటానంటూ మీనా వెంట పడుతున్న స్టార్ హీరో.!

వద్దంటున్నా…! రెండో పెళ్ళి చేసుకుంటానంటూ మీనా వెంట పడుతున్న స్టార్ హీరో.!

వద్దంటున్నా…! రెండో పెళ్ళి చేసుకుంటానంటూ మీనా వెంట పడుతున్న స్టార్ హీరో.!

 

మీనా గురించి మనందరికీ తెలిసిందే స్టార్ హీరోలు రాజ్యమేలుతున్న వేళ అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగింది మీనా. ఎందరో పెద్ద హీరోల సరసన నటించిన మీనా బ్లాక్ బ్లాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది అందుకు కారణం తన నటనతో అందరినీ మెప్పించి, తనదైన స్టైల్లో తన ప్రదర్శణతో అందరినీ ఆకట్టుకుని ఇండస్ర్టీలో, ఇటు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.

See also  Tharaka Ratna: తారకరత్న ఇంకా స్పృహలోకి ఎందుకు రాలేదు.. బయటపడ్డ అసలు నిజాలు..

మీనా 1975 సంవత్సరంలో సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించింది. తండ్రి దురైరాజ్ తమిళమాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు, ఇతడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. తల్లి రాజమల్లిక అలనాటి తమిళ నటి కూడా, ఇక మీనా చిన్నతనంలోనే తమిళ,తెలుగులో బాల నటిగా ప్రవేశించింది. 2009లో  తన జీవిత భాగస్వామి విధ్యాసాగర్ ను వివాహమాడింది. వీళ్ళిద్దరికి నైనికా అనే కుమార్తె కలదు. ( నైనికా కూడా తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా తనను తాను తన నటనను పరిచయం చేసుకుంది ). 2022 జూన్ 28న పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధ పడకు చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో తుది శ్వాస వదిలారు.

See also  Chiranjeevi - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎనిమితో చిరంజీవి పార్టీ. జనసైనికులు రియాక్షన్స్ ఇదే..

ఇక తను జీవితంలో ఏదో ఒకలా ముందుకు సాగుతూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి, తన కుటుంబ బాధ్యతలు తీసుకుని సింగిల్ హ్యండ్ తో తను ఒక్కతే కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది. ఇప్పుటికే భర్తను పోగొట్టుకున్న మీనా పుట్టెడు దుఖఃలో ఉంటే తన బంధు వర్గాల నుండి రెండవ పెళ్ళి ప్రపోజల్ ఎక్కువగా వినిపిస్తుందట. అయితే మీనా ఫ్యామిలీకీ సన్నిహితంగా ఉన్న స్టార్ హీరో మీనాను పెళ్ళాడడానికి తెగ ప్రయత్నిస్తున్నట్టు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పెళ్ళయ్యి డివోర్స్ తీసుకున్న ఈహీరోకు మొదటి నుండే మీనా అంటే తెగ ఇష్టమట.!  మీనా ను పెళ్ళాడడానికి తెగ ప్రయత్నిస్తున్నాడట, అయితే భర్త మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న మీనా ఇప్పటంతలో పెళ్ళనే ముచ్చటే లేదని మొఖంమీదనే చెప్పేసిందట మరి ఆ స్టార్ హీరో ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకుంటాడో చూడాలి మరి.!

See also  Tarakaratna: తారకరత్న ట్రీట్మెంట్ కి అర్జెంట్ గా విదేశాలకు అందుకే తీసుకువెళ్తున్నారట.. ఇందులో లోకేష్ పాపమెంత???