Home News బ్రేకప్ అయ్యి సంవత్సరం దాటిన దీప్తి కోసం ఎదురుచూస్తున్న షణ్ముఖ్.

బ్రేకప్ అయ్యి సంవత్సరం దాటిన దీప్తి కోసం ఎదురుచూస్తున్న షణ్ముఖ్.

బ్రేకప్ అయ్యి సంవత్సరం దాటిన దీప్తి కోసం ఎదురుచూస్తున్న షణ్ముఖ్.

 

 

సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి సంవత్సరం కింద చర్చించుకుని వారంటూ ఎవ్వరు లేరు. బిగ్బాస్ పుణ్యమా అంటూ చెన్ను బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి ప్రేమ పటాపంచలైంది వచ్చి రాగానే షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది  సోషల్ మీడియా బ్యూటీ దీప్తి సునయన.

ఇకనుంచైనా జీవితం పై ఫోకస్ పెట్టాలని కెరియర్ను మంచిగా ముందుకు నడిపించాలని మన దారులు వేరంటూ షణ్ముఖ్ కి చాలా క్లియర్ గా అర్థమయ్యేలా వీళ్ల బ్రేకప్ జరిగింది. అది మనందరికీ కూడా తెలుసు సంవత్సరం దాటింది వీళ్ళు విడిపోయి.

See also  2000 notes : 2000 నోట్ల రద్దుకు ప్రధాన కారణం ! ఇప్పుడు మనం ధైర్యంగా చేయాల్సిన పని ఇదే.

వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత జంటగా మళ్ళీ ఎక్కడ ఎప్పుడు ఏ కెమెరాకు చిక్కలేదు అంటే వీళ్ళు డిసైడ్ అయ్యారు సీరియస్గా అని చెప్పాలి. ఆమధ్య ఒకే ఫంక్షన్ లో ఇద్దరు కనిపించినప్పటికీ షణ్ముఖ్ తనను చూస్తున్న తాను మాత్రం అస్సలు పట్టించుకోనట్టు ప్రవర్తించింది. షణ్ముఖ్ ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇటీవలే దీప్తి తన నూతన గృహ ప్రవేశం తన కుటుంబ సభ్యులతో వెళ్ళింది అప్పుడు ఎక్కడ షన్ను మాత్రం కనిపించలేదు. సో  వీళ్ళ బ్రేకప్ సీరియస్ గా ఉందని మనందరికీ అర్థమవుతుంది.

See also  Virus: 24 గంటల్లో ప్రాణాలు తీసే ఈ వైరస్ ఆఫ్రికా మీదగా ఇండియాలోకి.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేసుకొండి.

దీప్తి పుట్టినరోజు జనవరి 10 1998

అయితే తాజాగా నేడు అనగా మంగళవారం జనవరి 10 షణ్ముఖ్ షేర్ చేసిన ఒక పోస్ట్ కి దీప్తి రిప్లై ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది ఈ పోస్ట్ ఎప్పుడూ నెట్టింట వైరల్ గా మారింది. హ్యాపీ బర్త్ డే ( దీప్తి సునైనా ) అంటూ షణ్ముఖ్ పోస్ట్ చేశాడు. మరి దీనికి దీప్తి ఏమని రిప్లై ఇస్తుందో వేచి చూడాలి మరి.

See also  Gajala: స్టూడెంట్ నెంబర్ 1 సినిమా హీరోయిన్ గుర్తుందా.? తను ఇప్పుడు ఎలా మారిపోయింది చూశారా