Home Cinema Ram Charan: రామ్ చరణ్ వేసుకునే ఒక్క సూట్ ధర ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా...

Ram Charan: రామ్ చరణ్ వేసుకునే ఒక్క సూట్ ధర ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.

Ram Charan suits costs: సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎవరైనా వాళ్లు మైంటైన్ చేస్తే డ్రెస్ స్టైల్ గురించి బ్రాండ్ గురించి చాలా ఆలోచించి తొందరపడకుండా బయటికి వెళ్తే ఎలాంటి వేసుకోవాలి అనేది ఖచ్చితమైన అవగాహన వారికి ఉంటుంది. హీరోయిన్ల విషయానికొస్తే వాళ్ళు వేసుకునే చీర వాటిపైన నగలు వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ లో రకరకాల మొదలగున వాటిపై ఫోకస్ పెడుతుంటారు. మరి హీరోల విషయానికొస్తే వాళ్ళు పెట్టుకునే వాచ్ లు, వాళ్ళ సూట్ బ్రాండ్ ఏంటని అలాగే వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వాడుతున్నారు ఏ కంపెనీవి దాని వ్యాల్యూ ఎంత ఎక్కడ కొన్నారు ఎక్కడ తయారవుతుంది అనేది ఎక్కువగా ఇస్తూ సెర్చ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ధరించినటువంటి సూట్లు అంత ఖరీదైన అంటూ కొంతమంది ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు, ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మరి ఇంతకీ రామ్ చరణ్ వేసుకునే ఆ సూట్ ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

See also  Nayanatara: ఆ స్టార్ హీరో పెద్ద కామ పిచాచి .! మొదటిసారి పచ్చిగా నోరువిప్పిన నయనతార..

You'll be shocked to know how much each of Ram Charan's suits costs

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో వరుస ఈవెంట్లకు హాజరవుతున్న సంగతి మన అందరికి తెలుస్తుంది. ఇదేకాక హాలీవుడ్ మీడియాలో సైతం ఈయన మాట్లాడారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించిన ఆస్కార్ ఫంక్షన్ లో బిజీ బిజీగా ఉన్నారు రామ్ చరణ్.. అయితే రామ్ చరణ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన్ని చింపాంజీ మొహామని, ఇతనికి హీరో అవుతాడు ఎంతో మంది వెక్కిరించారు. అలా వెక్కిరించిన వాళ్ళే ప్రస్తుతం ఆయన స్టైల్ చూసి ఫిధా అవడమే కాదు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎవరైనా వెక్కిరించారో ఆ వెక్కిరించిన నోరులే ఇప్పుడు ఆయనను పొగడ్తలతో ముంచేత్తుకున్నాయి.

See also  Samantha: అదొక్కటుంటే మగాళ్లేనా..? సమంత ప్రశ్నకు కుర్రకారుల గుండెలు బేజారు..

You'll be shocked to know how much each of Ram Charan's suits costs

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు అనే పాటకి కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని తెలుగు ప్రేక్షకులు అటు సిని వర్గాల పెద్దలు నమ్ముతున్నారు. మార్చి 12వ తారీకు నుంచి ఆస్కార్ కి సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక రాంచరణ్ ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ఇంటర్వ్యూలలో ఈవెంట్లలో పాల్గొంటూ వస్తున్నారు. అక్కడికి వెళ్ళాక ఆయన వేసుకునే సూట్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్త మన దృష్టికి కూడా వచ్చింది. కనుక మనం దాని గురించి చర్చించి ఎంతైతుంది, ఎక్కడ కుట్టిస్తున్నారు వివరాలు సేకరించాము ఇప్పుడు అదేంటో చూద్దాం..

See also  Rajamouli : రాజమౌళి ఎన్టీఆర్ గురించి పెద్ద సీక్రెట్ బయట పెట్టాడా.. మరి ఎన్టీఆర్ వైఫ్ ఏమంటాదో!

You'll be shocked to know how much each of Ram Charan's suits costs

ఇదే కాక ఆయన వేస్తున్న సూట్ కి చాలామంది ఫిదా అవ్వడమే కాదు.. ఆయన ఎక్కడ కొన్నారు.? అనే దాని గురించి ఆరా తీస్తున్నారు. దాని ధర ఎంతో వివరాలు తెలుసుకుందాం (Ram Charan suits costs) అనే పనిలో పడ్డారు. అయితే రాంచరణ్ ధరించే సూట్స్ అన్ని చెన్నైకి చెందిన ఓ ప్రముఖ డిజైనర్, సూట్ మేకర్ అయిన ఉస్మాన్ అబ్దుల్ రజాక్ డిజైన్ చేసి ఇస్తారట.. ఇక ఆయన డిజైన్ చేసి ఇస్తున్న ఒక్కొక్క సూట్ ధర 13 లక్షల నుండి 70 లక్షల వరకు ఉంటుందని అంచనా.. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి చాలామంది నెటిజన్లు సూట్ కి 70 లక్షలు ఖర్చు పెడుతున్నారా అని నోరెళ్లపెట్టారు..