Home Cinema Honey Rose: అక్కడ ముద్దు పెట్టడం కోసం హనీ రోజ్ సాహసం ఆ అనుభవం మరువలేమంటూ..

Honey Rose: అక్కడ ముద్దు పెట్టడం కోసం హనీ రోజ్ సాహసం ఆ అనుభవం మరువలేమంటూ..

Honey Rose: సినిమా చలన చిత్ర రంగంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొందరి హీరోయిన్ లకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలా తనకంటూ ఓ మంచి ప్రత్యేకతను సంపాదించుకుంది మలయాళ బ్యూటీ హాని రోజ్. మలయాళం లో హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో చాలా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో ఏ షాపింగ్ మాల్ ఓపెన్ అయినా ఏ కాంప్లెక్స్ ఓపెన్ అయినా అక్కడికి వెళ్లి తెగ అలరించేస్తుంది. మలయాళం లో తన దైన శైలిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో కూడా తన దూకుడు ప్రదర్శిస్తుంది. (Honey Rose Kiss)

See also  Aadikeshava Trailer Review : ఆదికేశవ ట్రైలర్ రివ్యూ..

you-will-be-shocked-to-see-the-adventure-that-honey-rose-went-through-for-that-one-kiss

ఇటీవలే నట సింహం నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో ఆయన మరదలుగా నటించి అందరిని మెప్పించింది. కేవలం ఈ యొక్క చిత్రంతోనే సూపర్ డూపర్ హిట్ సంపాదించుకున్న ఈ అమ్మడు తన దైన శైలిలో తెలుగు చిత్ర పరిశ్రమలో ముందుకు అందరిని ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియా వేదికగా నిరంతరం తన హాటు ఘాటు ఫోటోలతో తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది ఈ అమ్మడు. ఏ విషయాన్ని అయినా తను తన సోషల్ మీడియా వేడుకగా స్పందిస్తూ ఉంటుంది.

you-will-be-shocked-to-see-the-adventure-that-honey-rose-went-through-for-that-one-kiss

కాగా ఇదే క్రమంలో నిరంతరం సోషల్ మీడియాలో చాలా దూకుడు ప్రదర్శించే ఈ మళయాళ సుందరి తనకు సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసింది. మరి ఆ వీడియో ఏంటి అనుకున్నారు. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ఈ అమ్మడు చేసిన సాహసానికి అంత పెద్ద రిస్కు ఓపికకి చాలా మంది జనాలు ఫిదా అవుతున్నారు. ఐర్లాండ్ దేశంలో ఓ భారీ కోట ఉంది అది క్రిస్టియన్లకి అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక అక్కడి జనాలు చాలా పవిత్రంగా చూస్తుంటారు ఆ ప్రదేశాన్ని.. ఇక ఈ కోటపై బ్లార్నీ స్టోన్ ఉంటుందట దాన్ని చాలా మంది భక్తులు వంగి వంగి శతవిధాల ప్రయత్నిస్తూ దానికి ముద్దులు పెడుతుంటారట.

See also  ఆ సీక్రెట్ కెమెరా పవన్ హీరోయిన్ గదిలో పెట్టారా.? జరగాల్సిన రికార్డు అంతా జరిగిపోయిందా..

you-will-be-shocked-to-see-the-adventure-that-honey-rose-went-through-for-that-one-kiss

అలా ఆ బ్లార్నీ స్టోన్ ఏదైతే ఉందో దానికి ముద్దు (Honey Rose Kiss) పెట్టుకుంటే ఎంతో పవిత్రమైన వాళ్లుగా మరదే విధంగా దైవంతో డైరెక్ట్ గా కనెక్ట్ అయినట్లు వాళ్లు భావిస్తుంటారు. ఇక హనీ రోజు కూడా అక్కడికి వెళ్లడంతో చాలా కష్టం మీద శత విధాల ప్రయత్నించి మరీ ఆ స్టోన్ ని కిస్ చేసింది. దాంతో ఆ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అధి క్షణాల్లో వైరల్ అయింది. అందులో భాగంగా ఆమె నాకెంతో చాలా అద్భుతమైన అనుభూతి పొందిందని అందుకోసమే నేను ఇంత సాహసం చేశానని ఈ అనుభూతి మరువలేనిదంటూ ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది.