Home Cinema Star Heroes : హవ్వా.. పెళ్లాల డామినేషన్ తో విలవిలలాడుతున్న బడా హీరోలు వీళ్లే..

Star Heroes : హవ్వా.. పెళ్లాల డామినేషన్ తో విలవిలలాడుతున్న బడా హీరోలు వీళ్లే..

wives-of-popular-heroes-whos-earning-more-than-husbands

Star Heroes : ఏదైనా ఒక సినిమా తియ్యాలంటే మొదట ఆ సినిమా బడ్జెట్ ఎంత అని ఆలోచిస్తారు. దానిని బట్టి ఎలాంటి హీరో హీరోయిన్ ని సెలక్ట్ చేసుకోవాలో నిర్ణయించుకుంటారు. ఎందుకంటే బడ్జెట్ లో ఎక్కువశాతం డిమాండ్ చేసేది హీరో ల రెమ్యునిరేషనే. మన టాలీవుడ్ హీరోల రెమ్యునిరేషన్ ( Wives of popular heroes whos earning more than husbands ) రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రభాస్ ఇప్పటికే వంద కోట్ల నుంచి నూటయాభై కోట్ల వరకు రెమ్యునిరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ రెమ్యునిరేషన్ కూడా అమాంతం పెరిగిపోయింది.

wives-of-popular-heroes-whos-earning-more-than-husbands

ఇక బన్నీ విషయానికి వస్తే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యి.. రెమ్యునిరేషన్ బాగా పెరిగింది. ఇక మహేష్ బాబుకి అయితే రెమ్యునిరేషన్ తో పాటు.. కొన్ని ప్రాంతాలలో బిజినెస్ కూడా ఇవ్వాలని వార్తలు చూసాము.ఇలా మన టాలీవుడ్ స్టార్ హీరోలు వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటూ ( Wives of popular heroes whos earning more than husbands ) వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉంటె.. మన హీరోలలో కొందరిని వాళ్ళ భార్యలు బాగా డామినెటే చేస్తున్నారు. డామినేషన్ అంటే నోటితో కాదండోయ.. నోటు తో డామినేట్ చేస్తున్నారు. మన హీరోలు కంటే వాళ్ళ భార్యలే ఎక్కవ సంపాదిస్తున్నారు. ఇంతకీ ఏ ఏ హీరోల భార్యలు బాగా సంపాదిస్తున్నారో చూద్దాం..

See also  Anasuya : కుక్కను కూడా వదలని యాంకర్ అనసూయ.. కుక్కతో ఏంటి ఆ పనులు..

wives-of-popular-heroes-whos-earning-more-than-husbands

మహేష్ బాబు ఎంత రెమ్యునిరేషన్ తీసుకున్నప్పటకీ.. ఆయన వ్యాపారాలు మొత్తం ఆయన భార్య నమ్రత చూసుకుంటాది. అంటే మహేష్ బాబు సంపాదన కంటే నమ్రత సంపాదనే ఎక్కువగా ఉంటాది. అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ కనుక ఆమె చాలాబాగా సంపాదిస్తాది. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సెయింట్ ఇన్స్టిట్యూట్ ని చూసుకుంటూనే మరోపక్క స్పెక్ట్రమ్ మాక్సిగ్న్ కు చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ భార్య త్వరలోనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని ప్రారంభిస్తుంది. రానా భార్య కూడా ఇంటీరియర్ డిజైన్ బిసినెస్ ని బాగా రన్ చేస్తుంది.

See also  Chiranjeevi - NTR : చిరంజీవికి ఎన్టీఆర్ అలాంటి సలహా ఇచ్చాడట.

wives-of-popular-heroes-whos-earning-more-than-husbands

నాని భార్య ఆర్కా మీడియాలో కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తుంది. అలాగే అల్లరి నరేష్ భార్య ఈవెంట్ మేనేజర్ గ బాగా సంపాదిస్తుంది. ఇలా భర్తలతో సమానంగా మన హీరోల భార్యలు కష్టపడతున్నారు. ఈరోజుల్లో సామాన్యుల జీవితాలలో కూడా ఆడవారు మగాళ్లతో సమానంగా చదువుకుని అన్ని రంగాలలో బాగా సంపాదిస్తున్నారు. దానితో మగవాళ్ళు చక్కగా భార్య సంపాదనతో కుటుంబాన్ని ఇంకా అభివృద్ధి పైపు తీసుకుని వెళ్లడమే కాకుండా.. వీళ్ళు సంపాదించడం కాదు కానీ, వీళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపొయింది అంటూ సాటి మగాళ్ల దగ్గర సరదాగా కామెంట్ చేసుకుంటారు. ఇప్పుడు హీరోల భార్యల సంపాదన సంగతి తెలిసి.. మనమే కాదు మన స్టార్ హీరోలు కూడా పెళ్ళాల డామినేషన్ కి విలవిలలాడుతున్నారు అంటూ కామెంట్ చేసుకుంటున్నారు.