Home Cinema Niharika: వరుణ్ తేజ్ పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా నిహారిక తీసుకున్న ఈ నిర్ణయంతో.. మెగా...

Niharika: వరుణ్ తేజ్ పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా నిహారిక తీసుకున్న ఈ నిర్ణయంతో.. మెగా కుటుంబానికి దూరంగా!

Niharika Decision: మెగా డాటర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిహారిక కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక మనసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. అంతకుముందు ఆమె మొదట యాంకర్ గా పనిచేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే నిహారికకు సినిమాలు కలిసి రాలేదు. ఆమె ఎంత ప్రయత్నించినా కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలబడలేకపోయింది.

అలాగని సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాదు.. అందం, పర్సనాలిటీ లేని అమ్మాయి కాదు.. ఎంతో యాక్టివ్ గా ఉన్న మెంటాలిటీ అయినప్పటికీ.. హీరోయిన్ గా మాత్రం ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. దానితో ఇంకా సినిమా రంగంలో ఎలాగో సక్సెస్ కాలేకపోతుందని.. ఆమెకు పెళ్లి చేసేస్తే మంచిదని.. ఆలోచించిన మెగా కుటుంబం.. నిహారిక తగ్గ సంబంధం వెతికి.. ఈడు జోడు అందంగా ఉన్నా కుర్రాడితో వివాహం జరిపించారు. నిహారిక వివాహం మెగా కుటుంబం అంతా కలిసి ఎంతో వైభవంగా చేసింది.

See also  Sai Pallavi : పాపం సాయి పల్లవి ఆ సమస్యతో దానికి దూరం అయిపోయిందట!

with-this-decision-taken-by-niharika-without-even-thinking-about-varun-tejs-marriage-away-from-the-mega-family

ఎందుకంటే నిహారిక అంటే మెగా కుటుంబంలో అందరికీ చాలా ముద్దు అంట. మెగా కుటుంబంలో అందరికీ గారాల పట్టిక పెరిగిన నిహారిక అంటే చాలా ఇష్టం అంట. నిహారిక పెళ్లి విషయంలో నిహారిక పూర్తి సమ్మతంతోనే, నిహారిక ఇష్టా ఇష్టాలకు ప్రాముఖ్యతనిచ్చే పెళ్లి చేశారన్న విషయం.. పెళ్లిలో ఆమె ఆనందకరమైన ముఖం చూస్తే అందరికీ అర్థమవుతుంది. అయితే అంత ఆనందంగా పెళ్లి చేసుకున్న నిహారిక కొంతకాలం కూడా భర్తతో కలిసి ఉండలేకపోయింది. నిహారిక ఆమె భర్తకు విడాకులు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని నెటిజన్లు అందరూ ముందుగానే కనిపెట్టారు. నిహారిక ఇన్స్టాలో ఆమె భర్త ఫోటోలన్నీ రిమూవ్ చేయడంతో కచ్చితంగా వీరిద్దరూ విడిపోతారనే అర్థమైంది.

See also  Varun Tej Lavanya marriage date : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ని మార్చేసిన చిరంజీవి..

with-this-decision-taken-by-niharika-without-even-thinking-about-varun-tejs-marriage-away-from-the-mega-family

నిటిజన్లు అనుకున్నట్టుగానే.. నిహారిక వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో కూడా.. తన భర్త లేకుండా ఒంటరిగా రావడంతో నిహారిక (Niharika Decision) కచ్చితంగా భర్తని వదిలేస్తుందని అందరూ డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టుగానే నిహారిక విడాకులు తీసుకున్నాను అంటూ సోషల్ మీడియాలో ప్రూఫ్ తో సహా పెట్టి.. అఫీషియల్ గా అందరికీ తెలియజేసింది. ఆ తర్వాత నిహారిక మాజీ భర్త చైతన్య మనశ్శాంతి కోసం గుడులకు, ఆశ్రమాలకు వెళ్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే.. నిహారిక మాత్రం ఫ్రెండ్స్ తో సరదాగా టిప్స్ వేస్తూ.. మంచి మంచి హాట్ హాట్ డ్రెస్సులు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. అయితే ఇప్పుడు నిహారిక మెగా కుటుంబానికి దూరంగా ఎక్కడికో వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. నిహారిక తన స్నేహితులందరితో కలిసి ఏర్పాటుకు వెళ్లడం.. అక్కడ వాళ్ళందరూ కలిసి నిహారికకు వీడ్కోలు చెబుతూ ఉంటే.. నిహారిక ఎక్కడికో వెళ్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పోస్ట్ చేసింది. దీంతో నిహారిక ఎక్కడికి వెళ్తుంది? త్వరలో వరుణ్ తేజ్ పెళ్లి పెట్టుకొని ఇక్కడ ఉండకుండా ఏ దేశానికి వెళుతుంది? అసలు ఇలా మెగా కుటుంబానికి దూరంగా వెళ్లాల్సిన పని ఏమి వచ్చింది అని నెటిజెన్లు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.