Home Cinema Sharukh khan: షారుఖ్ ఖాన్ రాజమౌళిని ఎందుకు అవమానించాడో తెలుసా?

Sharukh khan: షారుఖ్ ఖాన్ రాజమౌళిని ఎందుకు అవమానించాడో తెలుసా?

why-did-sharukh-khan-insult-rajamouli

Sharukh khan: ఏ సినిమా ఎప్పుడు ఎవరికీ ఎలా నచ్చుతుందో ఎప్పుడు చెప్పలేం. ఒకేసారి రిలీజ్ అయిన సినిమాల్లో సాధారణంగా ఒకటి బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది. ఇంకొకటి డిజాస్టర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ రెండు విభిన్నమైన సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యి.. రెండు కూడా మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలో ఈ ( Sharukh Khan insult Rajamouli ) వారంలో రిలీజ్ అయిన జవాన్ మరియు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా రిలీజ్ అయిన చిత్రం జవాన్.. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత షారుక్ ఖాన్ కి ఈ సినిమా ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా అని ఎంతగానో అందరూ అనుకునేవారు.

why-did-sharukh-khan-insult-rajamouli

అయితే జవాన్ సినిమా అందరిని ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 129.6 కోట్ల రూపాయల్లో కలెక్షన్ తీసుకువచ్చింది. దీంతో ఈ సినిమా స్థాయి ఎక్కడికో వెళ్ళింది. షారుఖ్ ఖాన్ వరుసగా రెండు సినిమాలనే బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టినట్టుంది. మొదటి రోజే 129 కోట్లు అంటే బాహుబలి రికార్డును కూడా ( Sharukh Khan insult Rajamouli ) క్రాస్ చేసుకుని వెళ్ళిపోయింది. దీంతో జవాన్ సినిమాపై అందరి దృష్టి పడింది. ఇదిలా ఉంటే అదే రోజు రిలీజ్ అయిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మొదటి రోజు.. పక్కనే జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో.. ఇక అనుష్క సినిమా కనిపించదని అందరు అనుకున్నారు.

See also  Allu Arjun - Sreeleela : అల్లు అర్జున్ కి శ్రీలీలకి మధ్య ఇలాంటి వాదన జరిగిందా.. బన్నీ మామూలోడు కాదు సుమీ..

why-did-sharukh-khan-insult-rajamouli

కానీ అంచనాలు మారాయి. అనుష్క సినిమా కూడా చాలా క్లాస్ గా సినిమా బాగుంది అనే పేరుతో దూసుకుని పోతుంది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా మూడు రోజుల్లో చూసుకుంటే సగం పైన సినిమా టార్గెట్ ప్రకారం కలెక్షన్స్ వచ్చేసాయి. ఈ లెక్కన చూసుకుంటే.. ఈ సినిమా కూడా లాభాల బాటలో చక్కగా నడుస్తుంది. అయితే సినిమా ( Sharukh Khan insult Rajamouli ) ఏదైనా హిట్ అయితే సెలబ్రిటీస్ వాళ్ళ అభిప్రాయాల్ని చెబుతూ ఉంటారు. అలాగే రాజమౌళి కూడా ఈ రెండు సినిమాల గురించి తన ట్విట్టర్ లో కామెంట్ చేశారు. జవాన్ మరియు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ల గురించి ఆయన ఇలా కామెంట్ చేశారు. రెండు సినిమాలు చూశాను అన్న విషయాన్ని తెలియజేస్తూ రెండు సినిమాలను అభినందించారు.

See also  Kalki 2898 AD: కల్కి సినిమా కాన్సెప్ట్‌ లీక్.. కథలో ఊహించని ఈ మలుపులు..

అలాగే అద్భుతమైన విజయం సాధించినందుకు అట్లీకి అభినందనలు, చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ తెలిపారు రాజమౌళి. అయితే దీనికి షారుఖ్ ఖాన్ స్పందించిన విధానం తేడాగా ఉంది. షారుక్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేస్తూ.. థాంక్యూ సర్.. సినిమాకు మీరు ఇస్తున్న క్రియేటివ్ ఇన్పుట్స్ నుంచి మేమంతా చాలా నేర్చుకున్నాము. అయితే మీకు కుదిరినప్పుడు సినిమా చూసి, ఆ తర్వాత నాకు కాల్ చేసి నేను మాస్ హీరోగా చేయగలనో లేదో చెప్పండి. మీకు ధన్యవాదాలు అంటూ తెలిపారు షారుఖ్ ఖాన్.. అయితే రాజమౌళి సినిమా చూశాను అని చెప్పే ట్వీట్ చేశారు. మరి షారుక్ ఖాన్ కి అర్థం కాలేదో, ఏమిటో తెలియదు గానీ.. అలా అవమానించడం ఏమిటని రాజమౌళి అభిమానులు కోపంతో ఉన్నారు..