
Colors Swathi : కలర్స్ స్వాతి అంటే ఒకప్పుడు మామూలు పాపులర్ పర్సన్ కాదు. చాలా చిన్న వయసులోనే మా టీవీ లో కలర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన స్వాతి, అదే ప్రోగ్రాం పేరుతో కలర్స్ స్వాతిగా ( Reason for Colors Swathi divorce ) ఎంతో పేరు తెచ్చుకునింది. స్వాతి తండ్రి నేవీ లో పనిచేసేవాడు. ఉద్యోగ రీత్యా రష్యా లో ఉన్నసమయంలోనే స్వాతి అక్కడే పుట్టింది. మొదట ఆమెకి స్వెత్లానా అని పేరు పెట్టారు. అదే ఉద్యోగ రీత్యా విశాఖపట్టణానికి అయన బదిలీ అయ్యాక స్వాతి రెడ్డి గా పేరు మార్చుకునింది.
చిన్నప్పటినుండి ఆటల్లో, మాటల్లో మేటిగా అనేక పోటీల్లో విజేతగా నిలిచిన స్వాతి మా టీవీ లో కలర్స్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా సెలెక్ట్ అయింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా అప్పటి పాపులర్ హీరోస్ ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, నాగార్జున వంటి అనేక మంది ( Reason for Colors Swathi divorce ) టాప్ హీరోస్ ని ఇంటర్వూస్ చేసే అవకాశం రావడం తన అట్ట్రాక్టీవ్ మాటలు ద్వారా ఇండస్ట్రీ పెద్దలని సైతం మెప్పించింది. ఇంటర్మీడియట్ నుండి హైదరాబాద్ లో చదవడంతో సినిమా అవకాశాలు వాటి అంతట అవే రావడం మొదలు పెట్టాయి.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్ లో మొదట డేంజర్ అనే సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన స్వాతి.. అష్టా చెమ్మా ద్వారా నంది అవార్డు సైతం గెలుచుకునింది. ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే సినిమా లో ( Reason for Colors Swathi divorce ) నటించి శభాష్ అనిపించుకునింది. తమిళ్ లో సైతం అవకాశాలు వచ్చాయి స్వాతికి. జల్సా లో సినిమాకి ఇలియానాకి డబ్బింగ్ చెప్పి శెభాష్ అనిపించుకునింది. ఆగస్టు 30వ తారీఖున 2018 లో వికాస్ అనే వ్యక్తిని స్వాతి పెళ్లి చేసుకుని సినిమాలకి దూరంగా ఉంది. వికాస్ ని స్వాతి ప్రేమ వివాహం చేసుకునింది. వికాస్ వృత్తి రీత్యా పైలెట్ కావడం తో విదేశాల్లో సెటిల్ అయింది.
కానీ ఏమైందో ఏమో గానీ సమంత, నిహారికా మాదిరిగానే స్వాతి కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి తన భర్త ఫొటోస్ డిలీట్ చేసింది. అప్పటి నుండి జనాలు అనుమానించడం మొదలు పెట్టారు. అనుకున్నట్టు గానే స్వాతి కూడా తన నివాసాన్ని హైదరాబాద్ కి మార్చింది. అప్పట్లో ఒక ఎనర్జిటిక్ హీరో తో సినిమా చేసిన స్వాతి తనతో కాస్త క్లోజ్ గా ఉండటంతో అనేక రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ హీరో ప్యాన్ ఇండియా స్టార్ గా ట్రై చేస్తూ మంచి మంచి హిట్స్ కొడుతూ మంచి సక్సెస్ లో ఉన్నాడు. అతను ఇచ్చిన భరోసాతోనే స్వాతి హైదరాబాద్ కి వచ్చింది అంట. ఒక మంచి రెస్టారెంట్ లో హైదరాబాద్ లో చూసిన జనం స్వాతి ఇక్కడ ప్రత్యక్షం అవడం వెనుక కారణం ఇతనా అని అనుకుంటున్నారు.