Home Cinema Ram Charan: లైవ్ లోనే బద్మాష్ అంటూ రామ్ చరణ్ ని తిట్టిన ఆ స్టార్...

Ram Charan: లైవ్ లోనే బద్మాష్ అంటూ రామ్ చరణ్ ని తిట్టిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే..

Badmash: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైవ్ లోనే ఆ స్టార్ హీరోయిన్ బద్మాష్ అంటూ తిట్టిందా.? ఇందులో ఎంత నిజం ఉంది అసలు ఆ హీరోయిన్ ఎవరు ఆ హీరోయిన్ కి మరి అంత బలుపు ఉందా అనే విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒక్క సారిగా ఆమె అలా అనడంతో మెగా అభిమానులు ఆమె పై కోపం తో కట్టలు పెంచుకునే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రామ్ చరణ్ ను బద్మాష్ అని తిట్టింది ఎవరు? ఆ హీరోయిన్ కి మరీ అంతలా నోటి దూల ఎందుకు వచ్చింది అనే విషయాలు ఇప్పుడు చర్చిద్దాం.

See also  Pushpa - 2: వెయ్యి కోట్లు ఇస్తాము పుష్ప 2 చిత్రం మాకు ఇచ్చేయ్యడంటూ అదిరిపొయ్యే ఆఫర్.. దానికి డైరెక్టర్ ఏమన్నాడంటే.

who-is-that-star-heroine-who-insulted-ram-charan-by-calling-him-badmash-in-live-1

రామ్ చరణ్ ఇప్పటికే ఎందరో మంది హీరోయిన్ లతో ఆడి పాడి అలరించి ఎన్నో సినిమాలో నటించాడు. అలాంటి వాళ్ళలో బాలీవుడ్ హీరోయిన్  కియారా అద్వాని కూడా ఒకరున్నారు. రామ్ చరణ్ కీ కియారా అద్వాని తో దాదాపు రెండు చిత్రాలు నటించింది. ఒకటి వినయ విధేయ రామ అయితే మరొకటి షూటింగ్ దశలో ఉన్నటువంటి గేమ్ చేంజర్ (Badmash) చిత్రం. అయితే కేఆర్ అద్వానీ రామ్ చరణ్ ఇద్దరు ఒకటే సారి కలిసి రానా హోస్ట్ గా చేసినటువంటి నెంబర్ వన్ యారి విత్ రానా అనే షోలో పాల్గొని తెగ సందడి చేశాడు.

See also  Bhola Shankar Review : భోళాశంకర్ లో దర్శకుడి చీప్ ట్రిక్స్ తో చిరంజీవిని చీప్ చేసిన సీన్స్ ఇవే.. రివ్యూ మరియు రేటింగ్..

Kiara advani

ఇందులో భాగంగా రామ్ చరణ్ కియారా అద్వాని ని ఆట పాటిస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సభకు నమస్కారం అంటూ మాట్లాడిందంటూ రామ్ రానాలు విపరీతంగా నవ్వుకుంటారు. కానీ కేఆర్ మాత్రం నువ్వే కదా అలా చెప్పమన్నది నువ్వు చెప్పవనట్లే కదా నేను చెప్పింది నువ్వే కదా అలా మాట్లాడవు అన్నావ్ అని చెప్తుంది. దానికి రానా నువ్వేనా అలా మాట్లాడింది అంటే అవును నేనే అంటాడు రామ్ చరణ్ దాంతో తెగ నవ్వుకుంటారు ఇద్దరు..

See also  Dilraju: మామూలోడు కాదుగా దిల్ రాజు.. ఇద్దరు పోయి ముచ్చటగా ముగ్గురు రాబోతున్నారా.?

Ram Charan

అయితే కియారా అద్వానీ కి తెలుగు రాకపోవడంతో రామ్ చరణ్ ఎలా ఆమెతో ఆడుకుంటాడు ఇక వీళ్ళ సంభాషణ ఎంతో ఫన్నీగా జరుగుతున్న సమయంలోనే ఏరా అద్వాని నవ్వుకుంటూ బద్మాష్ అంటూ రాంచరణ్ తీరుతుంది కేవలం వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ కారణం చేతనే ఫన్నీగా అంటుంది తప్పితే అందులో ఎలాంటి కోపతాపాలు లేవని తెలుస్తుంది కాగా వినయ విధేయ రామ చిత్రం అప్పుడు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నేను తింటా వైరల్ అవ్వడంతో మరొకసారి సోషల్ మీడియాలో ఈ వీడియో తిరుగుతుంది.