Home Cinema Venu Swamy: ఆ యాంకర్ గురించి వేణు స్వామి చెప్పిన విషయమే నిజం అవ్వబోతుండా.?

Venu Swamy: ఆ యాంకర్ గురించి వేణు స్వామి చెప్పిన విషయమే నిజం అవ్వబోతుండా.?

Venu Swamy: చాలా రోజుల నుండి ఎందరో సెలబ్రిటీల గురించి తనదైన శైలిలో జాతకాలు చెప్తూ ఆ సెలబ్రిటీల కంటే ఎక్కువ జనాధారణ పొందుతూ వస్తున్నాడు ప్రముఖ జ్యోతిష్యుడు సెలబ్రిటీ అయిన వేణు స్వామి.. ఈయన చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయంలో ఆయన జ్యోతిష్యంలో 100% కి కచ్చితంగా 80% కరెక్ట్ అవుతుండడంతోనే ఈయన దగ్గరకి వచ్చి జాతకాలు చెప్పించుకుని దానికి సంబంధించిన పరిహార పూజలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయిస్తున్నారు. ఇప్పటికీ అలా చేయించుకున్న వాళ్లలో ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన, నిధి అగర్వాల్ మొదలైన వాళ్ళ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక వీల్లే కాకుండా చాలామంది హీరోయిన్లు సైతం ఆయన దగ్గర పూజలు చేయించుకున్నారు కానీ ఇప్పటివరకు వాళ్ల ఫోటోలు అయితే బయటికి రాలేదు. (Venu Swamy Said About)

See also  Rashmika Mandanna: రష్మిక నెల సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే...!!!

what-venu-swamy-said-about-that-anchor-is-going-to-happen

మొదట ఈయన మాటలు ఎవరు నమ్మకపోయేది కానీ ఆ తర్వాత వేణు స్వామి గారు సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే విడిపోతారని చెప్పారట. కానీ వాళ్ళేవి పట్టించుకోలేదు.. అలాగే అనుష్కకి, రకుల్ ప్రీత్ సింగ్ కి పెళ్లి బంధం అంతా కలిసి రాదని కూడా చెప్పాడు. ఇక నయనతార పెళ్లి అయినా కూడా పెళ్లి తర్వాత చిక్కులో పడుతుందని కచ్చితంగా విడాకులు వరకు వెళ్తారని విషయం కూడా చెబుతూ వారిని కూడా హెచ్చరించాడు. అలాగే రష్మిక మందన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని చాలా పెద్ద హోదాలో ఉంటావని తెలిపాడు.

See also  Venuswamy - Sreeleela : ఆ విషయంలో శ్రీలీలను కూడా ఆ హీరోయిన్ పరిస్థితుల్లో చూడక తప్పదంటున్న వేణుస్వామి..

what-venu-swamy-said-about-that-anchor-is-going-to-happen

ఇలా వేణు స్వామి చెప్పినట్టే రష్మిక తన వివాహాన్ని రద్దు చేసుకునే కాగా ప్రస్తుతం రష్మిక మందన నేషనల్ ఫ్రెష్ గా గుర్తింపు సాధించింది. ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినట్లయితే.. ప్రస్తుతం తాజాగా తెలుగు యాంకర్ విషయంలో వేణు స్వామి చెప్పిందే ఖచ్చితంగా నిజం అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరింతకు ఆ యాంకర్ మరెవరు కాదు యాంకర్ వర్షిని. వర్షిని అంటే మనందరికీ తెలిసే ఉంటుంది మొదట్లో డీ జోడిలో ఆదితో కలిసి ఈ మధ్య చేసిన హడా విడి అంతా కాదు అదే విధంగా చాలా ఈవెంట్లలో కూడా ఏమైనా పాల్గొంటూ ఉంటుంది. (Venu Swamy Said About)

See also  Nayanathara: ఆ పని చెయ్యడం వల్లే కుర్ర హీరోయిన్లకు దక్కే ఆఫర్స్ నయనతారకు దక్కుతున్నాయా..?

what-venu-swamy-said-about-that-anchor-is-going-to-happen

ఇలాంటి ముద్దుగుమ్మ పేరు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తెగ వినిపిస్తూ వస్తుంది. దానికి అసలైన కారణం ఈ మధ్య వర్షిని ఎక్కువగా క్రికెట్ స్టేడియంలోనే కనిపిస్తూ ఉంది. అలా ఆమెకు సంబంధించిన తాజా వార్త అయితే మనకు వినిపిస్తుంది. అదేంటంటే యాంకర్ వర్షిని క్రికెట్ అయిన వాషింగ్టన్ సుందర్ యహో ప్రేమయానం నడిపిస్తుందని.. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో కచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాల వార్తలయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదేగానిక నిజమైతే యాంకర్ వర్షిని ఇండియాలోనే చాలా ఫేమస్ అవుతుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.మరి ఈ విషయంలో వేణు స్వామి చెప్పిందే నిజమబోతుందని అందరూ అనుకుంటున్నారు.మరి ఎదురు చూడాలి ఏది నిజమవుతుందో..