Home Cinema NTR Lover: ఏంటి.? జూనియర్ ఎన్టీఆర్ లవర్ వివాహనికి ముందే గర్భవతి అయ్యిందా.? ఇందులో నిజం...

NTR Lover: ఏంటి.? జూనియర్ ఎన్టీఆర్ లవర్ వివాహనికి ముందే గర్భవతి అయ్యిందా.? ఇందులో నిజం ఎంత..

NTRs Lover: టైటిల్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారా.? ఎన్టీఆర్ ఏంటి అసలు లవ్ ఏంటి పెళ్లికి ముందే ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ కావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.? నిజానికి ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయమే.. మరి అసలు విషయంలోకి వెళ్దామా, ఇక ఎన్టీఆర్ జీవితంలో ఎందరో హీరోయిన్ల తో సినిమాల లో నటించినప్పటికీ ఏ హీరోయిన్ తో రాని ఏ హీరోయిన్ తో వైరల్ అవ్వని గాసిప్పులు ఒకే ఒక్క హీరోయిన్ అది మన తెలుగు హీరోయిన్. మరి ఆ హీరోయిన్ మరెవరో కాదు మన తెలుగు అమ్మాయి అయినటువంటి సమీరా రెడ్డి. ఇక సమీరా రెడ్డి పుట్టింది మన తెలుగు రాష్ట్రం స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా లోని పెనుకొండ మండలం ఐతంపూడి. కాగా వీళ్ళ కుటుంబం చిన్న తనం అప్పుడే ముంబై లో సెటిల్ అవడంతో సమీరా రెడ్డి కూడా ముంబైలో మోడల్ గ్ తన కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఇక ఎన్టీఆర్ సమీరా రెడ్డి కాంబినేషన్లో నరసింహుడు అశోక్ లాంటి చిత్రాలు వచ్చాయి. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఊహించలేని విధంగా అతి పెద్ద డిజాస్టర్ మూట గట్టుకున్నాయి ఈ చిత్రాలు. ఇక ఈ చిత్రం జరుగుతున్న సమయంలోనే ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు వీరి మధ్య ప్రేమ చిగురించిందని ఎన్టీఆర్ కూడా సమీరా రెడ్డి ని ఎంత గానో ఇష్టపడ్డాడని ఎన్నో రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కాగా ఆ తర్వాత సమీరా రెడ్డి బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ పలు చిత్రాలలో బిజీ అయిపోయి మంచి హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. అయితే తాజాగా సమీరా రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవేంటంటే ఆమె తన పెళ్లి విషయంలో పలువురు చేసిన విమర్శలు తనని ఎంతో బాధ కలిగించాయని ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె తెలిపింది. 2014 సంవత్సరంలో అక్షయ్ తో నా వివాహం జరిగింది. అది కూడా మా ఇంటి టెర్రస్ పైన చాలా సింపుల్ గా మా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నామని వెల్లడించింది. అయితే ఈ పెళ్లి కి ముందే నేను గర్భవతినయ్యానని ఎన్నో రకాల వార్తలు అప్పట్లో వ్యాపించగా.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. పెద్దలందరీ అంగీకారంతోనే మా వివాహం జరిగిందని. నేను ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం తాను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని సమీరా రెడ్డి ఆ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది.