Home Cinema Star Herione: స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుష్క పరిస్థితి ఏంటి మరి ఇలా...

Star Herione: స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుష్క పరిస్థితి ఏంటి మరి ఇలా దారుణంగా తయారయ్యింది.?

Famous Star Heroine: మనందరికీ తెలిసిందే చాలా రోజుల గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈ చిత్రంతో ఇటు అనుష్క అభిమానులే కాకుండా యావత్ తెలుగు సినిమా ప్రియులు కూడా అనుష్కను వెండి తెర పై స్క్రీన్ మీద చూడాలని ఎంతో ఆశపడ్డారు. కానీ అనుకోకుండా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం విడుదలవ్వకుండా వాయిదా పడింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ బృందం అధికారికంగా ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా వెండితెరపై అనుష్కను ఎప్పుడు చూద్దామని అభిమానుల ఆశలు అరి ఆశలుగా మిగిలాయి. అయితే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో జతకట్టి అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ప్రకటించిన అప్పటినుండి చాలా ఆసక్తి నెలకొంది.

See also  Bramhaji: మామూలోడు కాదుగా బ్రహ్మాజీ.. ఆ యంగ్ హీరోయిన్ తో అలా చేస్తూ అందరికీ దొరికిపోయాడు గా..

what-is-the-situation-of-anushka-who-has-become-famous-as-a-star-heroine-and-it-has-become-worse-like-this

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. ఇందులో పాటలు కూడా అందరికీ చాలా బాగా నచ్చాయి. అయితే కొన్ని రోజుల క్రిందటే ఈ చిత్రం ఆగస్టు 4వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించగా.. అనూహ్యంగా ఈ మూవీ ఆ తేదీకి విడుదల అవ్వడం లేదని మనకి తెలుస్తుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం యొక్క చిత్ర బృందం ఆగస్టు 4వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నామని.. మూవీ క్రియేషన్స్ వారు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక పోస్ట్ ను పోస్ట్ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఆలస్యమైనందువలనే మేము ఆగస్టు 4వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నామని

See also  Akhil Akkineni: ఏజెంట్ సినిమా పై అక్కినేని ఫాన్స్ కి గుడ్ న్యూస్. ప్రొడ్యూసర్ కి బాడ్ న్యూస్!

what-is-the-situation-of-anushka-who-has-become-famous-as-a-star-heroine-and-it-has-become-worse-like-this

ప్రకటిస్తూ రిలీజ్ ను వాయిదా వేయడం అన్లిమిటెడ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ తో అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నామంటూ కొత్త తేదీ విడుదల తేదీని మూవీ క్రియేషన్స్ టీమ్ ట్రైలర్ డేట్ ను కూడా త్వరలో మేము ప్రకటిస్తామంటూ ఈ మూవీ క్రియేషన్స్ చేసింది కాగా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తామో ఆ డేట్ నాడే మూవీ యొక్క రిలీజ్ డేట్ లో కూడా ప్రకటిస్తామంటూ ఓ చిన్న ఛాన్స్ అయితే ఉందంటూ వెల్లడించింది. అయితే చాలా రోజుల నుండి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం వాయిదా పడుతుందని పలు రకాల వార్తలయితే వినపడగా ప్రస్తుతం ఆ వార్తలు నిజమయ్యి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఇక ఈ చిత్రానికి పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ తదితరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

See also  Suma : భర్తని కాదని సుమ మొత్తం ఆస్తిని ఎం చేసిందో తెలిస్తే నివ్వెరబోతారు..

what-is-the-situation-of-anushka-who-has-become-famous-as-a-star-heroine-and-it-has-become-worse-like-this

మ్యూజిక్ డైరెక్టర్ రధన్ కాగా కామెడీ లవ్ ఎంటర్టైన్ మెంట గా ఈ  చిత్రం ఉండబోతుందని టీజర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక ఈ చిత్రం నుండి ఇప్పటికే మూడు పాటలు కూడా విడుదలవగా అవి అభిమానులను మంచిగా అలరిస్తున్నాయి. అయితే ఇక ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం మొదలైన భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ఎదురు చూడాలి చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుని కుర్ర హీరోతో జతకట్టి ఈ చిత్రంలో నటించింది. మరి అనుకున్నంత స్థాయిలో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇలా బోణి కొడుతుందో చూడాలి. (Famous Star Heroine)