Home Cinema Vishwak Sen:విశ్వక్ సేన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెనుక పెద్ద స్టోరీనే ఉంది!

Vishwak Sen:విశ్వక్ సేన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెనుక పెద్ద స్టోరీనే ఉంది!

vishwak-sen-love-and-marriage-details

Vishwak Sen: మన తెలుగులో కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ విశ్వక్ సేన్! ఎంతలా కాంట్రవర్స్ క్రియేట్ చేశాడంటే ఇంత వరకు ఏ హీరోకి జరగని అవమానం లైవ్ లో అనుభవించాడు. ఆ 3*3 TV ఛానల్ లో గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో ( Vishwak Sen love and marriage details ) అని అనిపించుకునేంత గా.. దీనికి ప్రధాన కారణం విశ్వక్ అందరి లాంటి హీరో కాదు.. మల్టీ టాలెంటెడ్ అనేకంటే టూ మచ్ టాలెంటెడ్ అనడం సబబు ఏమో. స్టోరీ రైటర్, డైలాగ్స్ రైటర్, డైరెక్టర్, యాక్టర్, హీరో. ఇంకా సినిమాలో ఉండే విభాగాల్లో అనుభవం, సక్సెస్ సాధించిన వ్యక్తి.

See also  Rakul Preet Singh: డైరెక్టర్లు ఏది అడిగినా కాదు అనకుండా వాళ్ళ కోరిక తీర్చేంత మంచిదా రకుల్ ప్రీత్ సింగ్.?

vishwak-sen-love-and-marriage-details

మన హీరో సినిమా ఆడియో ఫంక్షన్స్ లో చేసే కామెంట్స్ కి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనుకొండి.. ఇంక విశ్వక్ సేన్ ఉన్నాడు అంటే మీడియా మిత్రులు కూడా అలెర్ట్ అవుతారు. ఏదో ఒక కాంట్రవర్సీ క్రీయేట్ అయ్యే ప్రశ్నలు అడిగి, విశ్వక్ ని రెచ్చగొట్టి వార్తలు రాసుకుని పండగ చేసుకుంటారు. ఇంతటి గన చరిత్ర కలిగిన విశ్వక్ సేన్ పెళ్లి ( Vishwak Sen love and marriage details ) అని చిన్న లీక్ రాగానే సినీ అభిమానులు, మీడియా మిత్రులు అలెర్ట్ అయ్యారు. అదికూడా ఆ అనౌన్స్ మెంట్ నేరుగా విశ్వక్ సేన్ అఫీషియల్ ఇన్స్టా నుండి రావడంతో.. రూమర్ కింద ఈ న్యూస్ కొట్టి పరిపరిస్థితి కూడా లేకుండా పోయింది.

See also  Heroines Role: వేశ్య పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

vishwak-sen-love-and-marriage-details

ఇంతకీ విశ్వక్ తన ఇన్స్టా లో ఏమని పోస్ట్ పెట్టాడు అంటే.. తాను జీవితంలో కొత్త ఘట్టాన్ని మొదలు పెట్టబోతున్న అని, సరి కొత్త బంధంలోకి అడుగుపెట్టబోతున్న అని తన అభిమానులతో పాటు ప్రపంచానికి తెలియచేశాడు విశ్వక్. అయితే ( Vishwak Sen love and marriage details ) ఆమ్మాయి ఎవరా అని ఆరాలు తీయగా , ఆమె తన చిన్న నాటి స్నేహితురాలిని, ఎన్నో సంవత్సరాలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని.. పెళ్లికి ఇప్పటికి ఇంట్లో వాళ్లని ఒప్పించారంట. ఈమె అత్యంత ధనవంతుడి కుమార్తె అని , చాల అందంగా ఉంటుందని, వాళ్ల నాన్నకి ఒకటే కూతురని.. విశ్వక్ కి పెద్ద మొత్తంలో కట్నం కూడా ఇస్తున్నట్టు న్యూస్ బయటికి వస్తోంది.

See also  Sitara: మహేష్ బాబు కూతురు సితార పై భగ్గుమంటున్న నెటీజన్స్.. కారణం.??

vishwak-sen-love-and-marriage-details

దీనితో నెటిజనులు కామెంట్స్ మొదలు పెట్టారు. అయితే మన హీరోకి కాబోయే భార్యకి పెద్ద స్టోరీనే ఉంది. మంచి ఫ్యామిలీ లో అమ్మాయిని బాగానే పిఈలిచేసుకుంటున్నాడు. అని నెటిజనులు అంటున్నారు. ఏది ఏమైనా ( Vishwak Sen love and marriage details ) ఈరోజుల్లో ప్రేమించుకోవడం .. దానికి ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి వరకు తీసుకుని రావడం అన్ని బాగానే చేస్తున్నారు గాని, ఆ బంధాన్ని నిలబెట్టుకోవడంలోనే అసలైన ప్రేమ దాగి ఉంది. మరి చూడాలి ఈ జంట వాళ్ళ ఎలా నిలబెట్టుకుంటారో అని కొందరు అంటుంటే.. లేదు విశ్వక్ చాలా తెలివైనవాడు.. కచ్చితంగా జీవితాన్ని సాఫీగా సాగిస్తాడు.