Home Cinema ప్రభాస్ పై విశ్వక్ సేన్ ఘాటైన కామెంట్స్.. అంత మాట అనేసాడేంటి ప్రభాస్ ని..

ప్రభాస్ పై విశ్వక్ సేన్ ఘాటైన కామెంట్స్.. అంత మాట అనేసాడేంటి ప్రభాస్ ని..

vishwak-sen-salaar-prabhas

హీరో విశ్వక్ సేన్ టాలీవుడ్ లో అందరూ ఇతన్ని ప్రేమగా మాస్ కా దాస్ అని పిలుస్తారు. విశ్వక్ సేన్ తన సినిమా రిలీజ్ అయేముందు ఏదో ఒక స్టంట్ చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇది మనం ఇప్పటికే చాల సార్లు చూసాం. ఈ మధ్య ఇలా చేసి చాల మంది హీరోలు మీడియాలో లైం లైట్ పొందుతున్నారు. మరి విశ్వక్ సేన్ కావాలని చేసాడో లేక తెలియక చేసాడో కానీ ప్రభాస్ ఫాన్స్ మాత్రం తెగ మండిపడుతున్నారు. ఇంతకీ విశ్వక్ ఈ సారి చేసిన పని ఏంటి.?

See also  Prabhas - Hrithik Roshan లతో పాన్ ఇండియా సినిమా డేరింగ్ స్టెప్

vishwak-sen-gaami

తన లాస్ట్ సినిమా ప్రమోషన్టీ లో వీ9 దేవి తో జరిగిన రచ్చ మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా గామి. విద్యాధర కాగితా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, కార్తీక్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించి రిలీజ్ అయిన అప్డేట్ ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు రిలీజ్ డేట్ మార్చ్ 8న నిశ్చయించారు సినిమా బృందం. ఈ సినిమా ప్రమోషన్ లో తెగ బిజీగా తిరుగుతున్నాడు హీరో విశ్వక్ సేన్.

See also  Animal Review Talk : అనిమల్ యుఎస్ఏ రివ్యూ ఎలా ఉందంటే..

vishwak-sen-gaami-director-and-producer

సినిమా ప్రమోషన్ భాగంగా ఒక మీడియా ఛానల్ తో చేసిన ఇంటర్వ్యూ లో హీరో విశ్వక్ సేన్ ప్రభాస్ సినిమా సాలార్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది. “ఈ మధ్య సైలెంట్ గా ఉంటేనే బాగా డబ్బులు వస్తున్నాయి.” అని విశ్వక్ అనగా యాంకర్ “ప్రభాస్ సాలార్ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా.?” అని అడగగా.. విశ్వక్ “4 ఏళ్ళ క్రితం తీసుకున్న” అంటూ నవ్వుతూ ఏకసకంగా సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియోకు కొద్దిగా మసాలా ఆడ్ చేసి ట్రోల్ర్ వీడియోలను తెగ ట్రెండ్ చేస్తున్నారు.