Home Cinema Rajamouli Mahabharatham update : రాజమౌళి మహాభారతం కన్ఫర్మ్ చేస్తూ అప్డేట్.. అందులో హీరోలు వీళ్లే...

Rajamouli Mahabharatham update : రాజమౌళి మహాభారతం కన్ఫర్మ్ చేస్తూ అప్డేట్.. అందులో హీరోలు వీళ్లే ఇక ఫాన్స్ పూనకాలే..

vijayendra-prasad-gave-an-update-about-rajamouli-mahabharatham-movie

Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా దర్శకుడు అనే మాట మాట్లాడుకోవాలంటే.. మొదటిగా రాజమౌళి ఉదాహరించుకోవడం అనేది అతి సామాన్యం అయిపోయింది. దానికి కారణం ఆయన పనితీరు, పట్టుదల, ఆలోచన విధానం వీటన్నిటితో సమ్మేళనంగా పని చేసుకుంటూ.. ప్రతి సినిమాని అద్భుతంగా రూపుదిద్ది.. తెలుగు ( Rajamouli Mahabharatham update ) సినిమా ఇండస్ట్రీకి ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి. ప్రతిపాత్రను తనకు నచ్చినట్టు చెక్కుకుంటాడు కనుక ఈయనకి జక్కన్న అని పేరు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డుని తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన గొప్ప దర్శకుడు.

vijayendra-prasad-gave-an-update-about-rajamouli-mahabharatham-movie

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాని తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పరిచయం చేసిన మహానుభావుడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మీద అందరికీ మనసు ఉంది. అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ( Rajamouli Mahabharatham update ) ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వలన.. అది అయిపోయిన తర్వాత సంపూర్ణంగా రాజమౌళికి అంకితం అవుతాడని కూడా అందరికీ తెలుసు. ఈసారి ఈ సినిమాని పాన్ వరల్డ్ సినిమాగా రూపుదిద్దెందుకు ఆఫ్రికన్ అడవుల్లో ఈ సినిమానే అదరగొట్టే రీతిలో తీయబోతున్నాడని, దాని కథ మీద స్క్రిప్ట్ మీదే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూర్చొని కసరత్తు చేస్తున్నారని చెప్పడం జరిగింది.

See also  Tollywood Actress: నన్ను ట్రై చేసుకోండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బ్యూటీ. ఎగబడుతున్న కుర్రాళ్లు.

vijayendra-prasad-gave-an-update-about-rajamouli-mahabharatham-movie

ఇదిలా ఉంటే ఇటీవల విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. రాజమౌళికి ఎప్పటినుంచో మహాభారతం సినిమా తీయాలని ఆయన డ్రీమ్ అని.. ఇక ఆ సమయం అయిందని చెప్పారు. ఆయన మహాభారతం సినిమాని తీస్తే పది భాగాలుగా తీయాలని కోరికగా ఉందని రాజమౌళి కూడా వేరొక ( Rajamouli Mahabharatham update ) ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి మహాభారతం సినిమా స్టార్ట్ అవుతుందని ఆయన చెప్పేశారు. ఇక మహేష్ బాబు సినిమా గురించి ఆయన అనేక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని చెప్పారు.

See also  Nayanatara: ఆ స్టార్ హీరో పెద్ద కామ పిచాచి .! మొదటిసారి పచ్చిగా నోరువిప్పిన నయనతార..

vijayendra-prasad-gave-an-update-about-rajamouli-mahabharatham-movie

అంటే మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మహాభారతం అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. మహాభారతంమొదలుపెడితే.. ఇంక ఆయన ఆ సినిమాని పూర్తి చేసేసరికి జీవితకాలం వెళుతుంది అని తెలుసు. ఆయన మామూలు సినిమాలే రెండు భాగాలుగా తీసే మనిషి మహాభారతాన్ని ఎన్ని భాగాలు తీస్తాడో.. ఎన్నేళ్లకది నడుస్తుందో కూడా ఎవరికి తెలియదు. అయితే రాజమౌళి మహాభారతం అప్డేట్ అయితే వచ్చేసింది గాని.. అందులో హీరోలు ఎవరు అనేది అందరికీ ఆశక్తి గా ఉంది. అయితే అందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ కచ్చితంగా ఉంటారని.. ఆ అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఫాన్స్ అయితే వాళ్ల హీరోలు తప్పకుండా అందులో ఉంటారని ఆలోచన పూనకాల రప్పిస్తుంది. చూడాలి మరి ఆ మహాభారతంలో ఎవరెవరు ఏ పాత్రలో చెక్కింపబడతారో మన జక్కన్నతో..