Home Cinema Vijay Deverakonda – Rashmika : విజయ్ దేవరకొండ రష్మిక ల పెళ్లి ఫిక్స్.. ప్లేస్...

Vijay Deverakonda – Rashmika : విజయ్ దేవరకొండ రష్మిక ల పెళ్లి ఫిక్స్.. ప్లేస్ అయితే అదే!

vijay-deverakonda-and-rashmika-marriage-fixed

Vijay Deverakonda – Rashmika : విజయ్ దేవరకొండ,రష్మిక జంట గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. గీతగోవిందం సినిమాతో ఈ జంట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇటీవల విజయ్ దేవరకొండ సినిమా ఖుషి రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకొని.. విజయ్ దేవరకొండ కు ఇటీవల ఫ్లాప్ సినిమాలు ( Vijay Deverakonda and Rashmika ) కంటే కొంచెం బెటర్ అనిపించింది. అలాగే నెక్స్ట్ విజయ్ దేవరకొండ సినిమా ఎలాంటి సినిమా అయ్యుండొచ్చు కనీసం దీనికంటే మంచి లెవెల్ లో సక్సెస్ కొట్టాలని విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకుంటున్నారు.

 

విజయ్ దేవరకొండ, రష్మిక కలసి గీతాగోవిందం నటించినప్పుడు ఆ సినిమాను చూసి అందరూ వీళ్ళిద్దరిది మంచి జంటని.. చాలా అందమైన జంటని అనుకునేవారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని.. అభిమానులు ( Vijay Deverakonda and Rashmika ) కోరుకోవడం మొదలుపెట్టారు కానీ వీళ్ళిద్దరూ డియర్ కామ్రేడ్ సినిమా రెండో కాంబినేషన్లో చేయడం జరిగింది. ఆ సినిమాలో వీళ్లిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. దానితో ఇక అభిమానులు చాలావరకు వీళ్ళిద్దరూ కచ్చితంగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతారని ఫిక్స్ అయ్యారు.

See also  Krithi Shetty: ఆశలన్నీ నాగచైతన్య మీదనే అంటున్న కృతి శెట్టి.. ఆ నిర్ణయం అంత పెద్ద తప్పంట!

vijay-deverakonda-and-rashmika-marriage-fixed

అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్టుగానీ, పెళ్లి చేసుకోబోతున్నట్టుగానీ ఎక్కడ అఫీషియల్ గా మాత్రం అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. అందుకని కొందరు వీళ్ళిద్దరికీ పెళ్లి జరగదు, జరగడం కష్టమని అంటే.. మరి కొందరు కచ్చితంగా ( Vijay Deverakonda and Rashmika ) జరుగుతుందని అంటున్నారు. ఇటీవల ఒక పోస్ట్ చూసి సోషల్ మీడియాలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ పోస్ట్ లో రష్మిక సారీ తో ఒక ప్లేస్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించింది. సరిగ్గా అక్కడే విజయ్ దేవరకొండ కూడా ఇంతకుముందు రిలాక్స్ అవుతున్న ఫోటో పోస్ట్ చేసాడు.

See also  అల్లు అర్జున్ ని తీసేసి ఆ క్రేజీ హీరోతో సినిమా చేయబోతున్న బోయపాటి..

vijay-deverakonda-and-rashmika-marriage-fixed

ఇక ఆ ఫోటో ని జత చేసి.. ఈ రెండు ప్లేసులు ఒకటేనని అంటే వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని.. ఎవరికీ చెప్పడం లేదని అందరూ అంటున్నారు. అంతేకాకుండా ఆ రెండు ఫోటోలు చూస్తే.. ఒకే ఇల్లు అని క్లియర్ గా తెలియడంతో.. ఇక వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. పెళ్లికి ముందే కాపురం పెట్టారని, ఎంజాయ్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఎలాగో వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటే బాగుణ్ణు అని ఇంకొందరు అంటున్నారు. కచ్చితంగా వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని.. అదే ఇంట్లో కాపురం పెడుతున్నట్టు మనకు మళ్ళీ షాక్ ఇస్తారని నెటిజనులు వాపోతున్నారు. రష్మిక కూడా పుష్ప 2 సినిమాతో బిజీగా ఉందన్న విషయం మనకు తెలిసిందే. ఆ సినిమా పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అని నెటిజనులు ఫిక్స్ అవుతున్నారు.