Home Cinema Venu Swamy – Niharika : నిహారక జాతకంలో భయంకరమైన నిజం బయటపెట్టిన వెనుస్వామి..

Venu Swamy – Niharika : నిహారక జాతకంలో భయంకరమైన నిజం బయటపెట్టిన వెనుస్వామి..

venuswamy-comments-on-niharika-about-her-life-after-the-divorce

Venu Swamy – Niharika : ప్రస్తుతం ఎక్కడ చూసినా నిహారిక అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. గత కొంతకాలంగా నిహారిక తన భర్తని వదిలేస్తుందని.. విడాకులు తీసుకోబోతుందని అనేక వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆమె భర్త ఫోటోలను డిలీట్ చేసిందని, అన్ ఫాలో చేసిందని వార్తలు వచ్చి.. వాటి ఆధారంగా మెగా డాటర్ నిహారిక ( Venuswamy comments on Niharika ) భర్తను వదిలేస్తుంది.. విడాకులు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. అవన్నీ నిజమే అన్నట్టుగా చివరికి నిహారిక తన భర్త నుంచి విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని అఫీషియల్ గా కొంచెం లేటుగా నైనా చెప్పక తప్పలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

See also  Niharika : అదిరిపోయే ట్విస్ట్ నిహారిక ప్రెగ్నెంట్.. భర్త రియాక్షన్!

venuswamy-comments-on-niharika-about-her-life-after-the-divorce

వేణుస్వామి నిహారిక జాతకం గురించి ఒక భయంకరమైన నిజం చెప్పాడంటూ వార్త వస్తుంది. వేణుస్వామి నిహానిక తన భర్త నుంచి విడిపోతుందని ముందుగానే చెప్పానని.. పైగా ఆమె విడిపోయిన తర్వాత ఆమె జాతకం శ్రీజాలానే ఉంటుందని ( Venuswamy comments on Niharika ) వేణు స్వామి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అతి ముఖ్యమైన భయంకరమైన ఇంకొక వార్త కూడా చెప్పాడు. వేణుస్వామి.. నిహారిక జాతక ప్రకారం చూస్తే.. ఆమె విడాకుల తర్వాత ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అయినా కూడా ఆమె జీవితంలో అమ్మగా పిలిపించుకునే రాతలేదని అన్నారు. దీంతో నిహారిక అభిమానులందరికీ ఒక్కసారి గుండెజారింది. నిహారికకు కూతురు, కొడుకు పుట్టే అవలేదని తెలిసింది.

venuswamy-comments-on-niharika-about-her-life-after-the-divorce

దీనితో నిహారికకు ఇంకా అమ్మ అని పిలిపించుకునే యోగం లేదని అనే మాటలో ఎంత నిజం ఉంటుంది అని చాలామంది నమ్మకపోవచ్చు.. కానీ ముందు ముందు జరిగిన సంఘటన చూసుకుంటే అర్థమవుతుంది. ఒకప్పుడు వేణు స్వామి సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళిద్దరూ విడిపోక తప్పదు అని ( Venuswamy comments on Niharika ) చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు. కానీ ఆ తర్వాత ఆయన చెప్పినట్టు తూచా తప్పకుండా జరిగింది. అలాగే ప్రభాస్ సినిమాలు, బాహుబలి తర్వాత వరుస ఫ్లాప్ లో అవుతాయని అతను చెప్పుకొచ్చాడు. చెప్పినట్టుగానే అవుతూ వస్తున్నాయి. ఆదిపురుష్ లాంటి భారీ అంచనాల సినిమా కూడా సక్సెస్ కాలేకపోయింది. ఇలా అతను చెప్పినట్టుగానే జరిగింది.

See also  Mega Family: Mega Family: అవాక్కయ్యే అసలైన సత్యం.. మెగా డాటర్ల పరిస్థితికి అసలు కారణాలు అవి కావు..

venuswamy-comments-on-niharika-about-her-life-after-the-divorce

అలాగే ఏడాది మొదట్లో ఒక స్టార్ హీరో చనిపోతాడు అని చెప్పడంతో తారకరత్న చనిపోవడం జరిగింది. ఇలా అతను ఏం చెప్తే అది తూచా తప్పకుండా జరగడంతో.. అందరిలో భయం మొదలైంది. అలాగే ఇప్పుడు నిహారికకు తల్లి అయ్యే అదృష్టం లేదు అనే మాట చాలా బాధేస్తుంది. మరి నిజంగా నిహారిక జాతకంలో అలాంటి దోషము ఉంటే జాతక దోష నివారణ గురించి వేణు స్వామిని ఒక్కసారి సంప్రదించి తెలుసుకొని చేయించేస్తే బాగున్ను అని నిహారిక అభిమానులు చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా.. నిహారిక విషయంలో ఇంకొక పెళ్లి , తనకు నచ్చినవాడిని చేసుకుని.. అలాగే తనకు ఇష్టమైన సినిమాల్లో నటిస్తూ.. హాయిగా పిల్లాపాపలతో ఉండాలని మెగా అభిమానులు కోరుకుంటుంటే.. ఇలాంటి వార్త చాలా బాధను కలిగిస్తుంది..